A Day In Wilderness Retreat | Vlog | VishnuPriya Bhimeneni | Sreemukhi Latest Video
ఈటెల రాజీనామాపై కేసీఆర్ కౌంటర్ ఎటాక్ ఎలా.?
రాజకీయాల్లో ఎత్తులకు పై యెత్తులు సహజమే. మంత్రి పదవి నుంచి తొలగింపబడ్డాక ఈటెల రాజేందర్, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించేశారు. ఈ క్రమంలో సొంత నియోజకవర్గం హుజూరాబాద్ ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకుంటానన్నారు. సొంత పార్టీ పెట్టడం, కాంగ్రెస్ పార్టీలో చేరడం, బీజేపీలో వైపు నడవడం.. ఇలా పలు రకాల ఆప్షన్స్ ఆయనకు అప్పట్లో వున్నాయి. సుదీర్ఘంగా చర్చలు జరిపారు సన్నిహితులతో ఈటెల రాజేందర్ గత కొద్దిరోజులుగా. ఈటెల అవినీతిపరుడన్న ముద్ర వేసేందుకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పిల్లిమొగ్గలేసింది.
అయితే, ఈటెల రాజేందర్ విషయంలో తెలంగాణ సమాజం నుంచి టీఆర్ఎస్ ఊహించని స్పందన వచ్చిందన్నది నిర్వివాదాంశం. ఈటెలను తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. బలిపశువుని చేసేశారన్న అభిప్రాయమే తెలంగాణ సమాజంలో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, తిమ్మిని బమ్మిని చేయడంలో దిట్ట అయిన కేసీఆర్, ఈటెల విషయంలో తన పంతం నెగ్గించుకునేందుకు ఇతరత్రా చాలా అస్త్రాలు ప్రయోగించారు. కానీ, అవేవీ అంతగా పనిచేయలేదు.
ఈటెల భూ కబ్జాకోరు అయితే, అలాంటోళ్ళు ఇంకా మంత్రివర్గంలో చాలామందే వున్నారు కదా.. వాళ్ళమీద ఎందుకు చర్యల్లేవు.? అన్న ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర సమితి దగ్గర సమాధానమే లేని పరిస్థితి. ఇక, ఈటెల రేపు రాజీనామా చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈటెల రాజీనామా చేస్తే, తెలంగాణ రాష్ట్ర సమితిలో వున్న ‘ఫిరాయింపు ఎమ్మల్యేలపై’ ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. కానీ, వాళ్ళెవరూ రాజీనామా చేసేందుకు సిద్ధంగా లేరు. వాళ్ళు రాజీనామా చేస్తామన్నా, వాళ్ళతో రాజీనామా చేయించేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు.
ఈటెల రాజీనామాకి ఆమోదం పొందడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఆ కథ ఎలా వుండబోతోంది.? ఆ కథలో ఎన్నెన్ని రాజకీయ మలుపులు కనిపిస్తాయి.? అన్నది వేచి చూడాల్సిందే.
For These Govt Websites, Etela Is Still The Health Minister Of Telangana
Telangana government claims it is super IT savvy and has several awards to its credit. But, in what could be a perfect example of the IT wing’s performance, Etela Rajender still continues to be the health minister of Telangana even a month after he was sacked. Not just one website, but five websites show him as the health minister of Telangana state.
Not just that. The website also shows the latest address of the health ministry as the same building that was demolished last year. The website also shows the name of the health secretary as Shantha Kumari. Shantha Kumari left the ministry long time ago and is holding another key post in the forest department now. Even this has not been updated so far.
Etela is still shown as the medical and health minister in Telangana government on the websites of the Directorate of Medical Education, Department of Ayush, Telangna Vaidya Vidhana Parishad, Telangana Drug Control Department, Telangana Aids Control Society, directorate of public welfare and health and other websites. For a government that prides itself for his tech savvy administration and speedy redressal mechanisms, this laxity is inexplicable.
#WeSupportSamantha : Fans come out in support of the actress
South siren Samantha Akkineni’s digital debut is facing a heavy backlash and negativity on social media as the actress’ portrayal as a Tamil speaking militant joining hands with Pakistan’s ISIS didn’t well with Tamilians.
Ever since the trailer was out, the Tamil audience has targeted Samantha and started trending hashtags such as #ShameOnYouSamantha and #Familyman2_Against_Tamils on Twitter. The Tamil Nadu Government had also requested the Centre to take immediate action either to stop or ban the release of Season 2, saying it depicted the Eelam Tamils in a highly objectionable manner.
Amid these unfavourable times, fans of Samantha have come in support of the actress and backed her in the following suit. By trending #WeSupportSamantha, #WeLoveSamantha, they are extending their support and asking the Tamilians to watch the show first and later protest.
However, the Rangasthalam actress is tight-lipped about this controversy as the OTT giant advised her to remain silent till the show releases.
The Family Man 2 also features Manoj Bajpayee, Priyamani, Sharad Kelkar and Sharib Hashmi reprising their roles from season 1. The web series is scheduled to release on June 4 on Amazon Prime India.
సుశాంత్ కేసులో మరో అరెస్ట్
బాలీవుడ్ యంగ్ హీరో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతికి సంబంధించిన కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసు డ్రస్స్ కేసు వైపు నడుస్తోంది. సుశాంత్ మృతికి డ్రగ్స్ తో సంబంధం ఉన్న కారణంగా ఆ దిశగా విచారణ జరుగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన విచారణ అధికారులు ఇటీవల మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. సుశాంత్ మృతి చేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారు నలుగురు.
సుశాంత్ మృతి కేసులో విచారణ అధికారులు ఇప్పటికే పలువురిని ప్రశ్నించారు. ముఖ్యంగా సుశాంత్ మిత్రుడు మరియు ఆయన ఇంట్లో పని చేసే వారిని ప్రశ్నించారు. అలాగే వారి వాట్సప్ మెసేజ్ లు మరియు సుశాంత్ వాట్సప్ మెసేజ్ లను పరిశీలించిన తర్వాత డ్రగ్స్ వ్యాపారి హరీష్ ఖాన్ తో వీరికి సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు. చాలా సందర్బాల్లో సుశాంత్ తో పాటు ఆయన స్నేహితుడికి కూడా హరీష్ ఖాన్ డ్రగ్స్ ను సరఫరా చేశాడని విచారణ అధికారులు నిర్థారణకు వచ్చారు. దాంతో హరీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
MP Raghurama met Lok Sabha Speaker Om Birla!!
Narsapuram YCP Rebel MP Raghuram Krishnan Raju has complained to Lok Sabha Speaker Om Birla that AP CM YS Jaganmohan Reddy has filed illegal cases against him as he had filed a petition in the CBI court seeking revocation of his bail. Their meeting lasted for half an hour.
On this occasion, he submitted a petition describing the treason case against him and the subsequent circumstances. Raghurama asked Om Birla to take action against AP CM Jagan Reddy, DGP, CID ADG Sunil Kumar and ASP Vijaypal.
He said, “I was charged with treason under IPC 124-A, tortured and seriously injured. Five masked men beat me in CID police custody. My rights as a Member of Parliament were violated. Take strict action against those who illegally arrested me without even giving notice in advance.
Naga Chaitanya’s villain for Ram Pothineni’s #RAPO19?
We know Ram Pothineni is teaming up with director N Lingusamy for his next film, making their first-time collaboration. Produced by Srinivasaa Chhitturi, the film will be made under his Srinivasaa Silver Screen banner.
According to the latest reports, the yet-untitled project is said to feature multilingual actor R Madhavan in a key role. Many reports have been doing the rounds on the internet that Maddy will be seen playing the baddie again after his debut Telugu film Savyasachi and Nishabdam.
The versatile actor made his Telugu debut with Naga Chaitanya-starrer Savyasachi, which received a mixed result from the audience. Maddy, however, received strong appreciation from the public for his portrayal as a menacing villain. An official word on this awaited.
Krithi Shetty, who made an impressive debut with Uppena, has been roped in as the female lead. #RAPO19 marks the debut of Lingusamy in Tollywood and Ram Pothineni’s in Kollywood.
పల్నాటి పోరులో బాలయ్య
నందమూరి బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్. ఆ సమయంలోనే పల్నాటి బ్రహ్మ నాయుడు అనే సినిమాను చేసిన విషయం తెల్సిందే. పల్నాటి గడ్డ మీద ఎంతో మంది ప్రముఖులు చరిత్రలో నిలిచి పోయిన వారు ఉన్నారు. వారిలో కొందరి గురించి కూడా మనకు తెలియదు. ఇప్పుడు బాలకృష్ణ మరో వీరుడి గురించి చూపించేందుకు సిద్దం అయ్యాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో బాలయ్య వింటేజ్ లుక్ లు కనిపించబోతున్నాడు. భారీ ఎత్తున అంచనాలున్న అఖండ సినిమా విడుదల తర్వాత ఈ సినిమా పట్టాలెక్కబోతుంది.
అఖండ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ప్రస్తుతం సినిమాకు చెందిన స్క్రిప్ట్ వర్క్ లో గోపీచంద్ మలినేని ఉన్నాడు. అఖండ సినిమాకు రెండు వారాల షెడ్యూల్ తో గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా ఉంటుంది. చరిత్రలో నిలిచి పోయే ఒక పాత్రను ఉపయోగించి దాని చుట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ అల్లి సినిమా గా తీయడంలో గోపీచంద్ ఇప్పటికే క్రాక్ ద్వారా సక్సెస్ అయ్యాడు. కనుక పల్నాటి నేపథ్యంలో రూపొందబోతున్న బాలయ్య సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
Anandayya medicine will be home delivered from the 7th of this month
Anandayya anti-corona medicine will be available from the 7th of this month. Arrangements are being made for medicine distribution through the website www.childeal.com. Officials have officially revealed the website.
The medicine will be delivered by courier if ordered online. Recently, the Anandayya medicine manufacturing unit has been shifted to the Security Academy premises at Krishnapatnam Port in Nellore district.
On the other hand, preparations are being made for the distribution of the medicine online. Officials have already spoken with the Bludart courier company. The Andhra Pradesh state government and the high court have given the green signal for the distribution of other medicines made by Anandayya except for the eyedrops.
Disha Patani and Tiger Shroff pulled over by Mumbai police
Rumoured couple Disha Patani and Tiger Shroff were pulled over by Mumbai police, read a report from Time of India.
The report claimed that Disha and Tiger were heading back to their residencies following a gym session and they were halted by the local police at Bandra region.
The couple were travelling in a car. The vehicle was later allowed to pass through following a routine police check.
However, a report from other media portal that Mumbai police filed charges against Tiger Shroff for not abiding by the Covid regulations and roaming around for no legitimate reason.
Disha and Tiger had never openly spoken about their relationship but they often hang out together.
Sweet & Good Looking Chay Takes The 6th In The List Of Most Desirable Men!
It is known that Hyderabad Times announced the list of the Most Desirable Man for the year 2020 and it includes some really stunning people. Vijay earned the top spot while Ram, NTR and Charan followed him. What made everyone happy is looking at Akkineni Naga Chaitanya in 6th place.
The ‘Majili’ hero came in as a kid of Nagarjuna but made a name for himself with relatable script selection. The handsome hero is married to Samantha but looks like his desirable quotient is still intact and hasn’t dipped a bit. He has a lot of following among the girls and his natural charm is surely one of his biggest strengths.
Naga Chaitanya is currently awaiting the release of his ‘Love Story’ directed by Sekhar Kammula. He is also working on ‘Thank You’ which is being made by Vikram K Kumar. Fans are elated about him grabbing the sixth spot and wishes are pouring on him from all corners.














