మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ కష్టాల్లోకి వెళ్ళింది. థియేటర్లు మూతపడి రెండు నెలలు కావొస్తోంది. ఈ ఏడాది చివరి వరకూ ఇదే పరిస్థితి ఉండే అవకాశముంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ ల వైపు మొగ్గు చూపుతున్నాయి. కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేద్దామనుకున్నా ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు.
అందుకని టాలీవుడ్ లో కొన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ లకే ఓటు వేస్తున్నాయి. ఇప్పటికే దృశ్యం 2 అమెజాన్ ప్రైమ్ తో డీల్ కుదుర్చుకుంది. త్వరలోనే విడుదల గురించి ప్రకటన వస్తుంది. మరోవైపు నితిన్ నటించిన మేస్ట్రో చిత్రం కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలో దీని రిలీజ్ కు సంబంధించి అధికారిక ప్రకటన ఉంటుంది.
ఇక విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న పాగల్ చిత్ర షూటింగ్ కూడా పూర్తయింది. దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ తో చర్చలు జరుపుతున్నట్లు, త్వరలోనే నిర్ణయం వెలిబుచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.










HYDERABAD: Students from Telangana who need to travel abroad for higher education will be vaccinated on priority basis, as per the decision taken by the Telangana State Cabinate that met in Hyderabad on Sunday.
An ugly brawl is brewing between Sharwanand and 14 Reels Plus Entertainments who recently collaborated for Sreekaram. The former recently sent legal notices to the renowned production house for not clearing his balance remuneration.
సూపర్ స్టార్ కృష్ణ అంటే ఆయన తనయుడు మహేష్ బాబుకు అమితమైన ప్రేమ, గౌరవం. తన ప్రతీ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటాడు మహేష్. ఎప్పుడూ తండ్రి నిర్ణయానికి విలువ ఇస్తుంటాడు. అయితే సినిమాల విషయంలో మహేష్ కు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. తనకు ఏది సూట్ అవుతుందో అవ్వదో మహేష్ కు బాగా తెలుసు.
Today marks the last day of the lockdown, according to the initial schedule announced by the government of Telangana. Followed by a cabinet meeting that took place at Pragathi Bhavan today, with Chief Minister KCR heading the meeting, the cabinet took the decision to extend the lockdown by 10 more days, till June 10th.
Kiara Advani posted a scorching snap of herself a few hours ago and it is going viral on Instagram now.
ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ఫ్లాట్ మేట్ సిద్ధార్థ్ పిథానిని ఎన్.సి.బి అరెస్టు చేసింది. ఇప్పుడు దివంగత నటుడి కుటుంబ న్యాయవాది వికాస్ సింగ్ అరెస్టుపై స్పందించారు. సుశాంత్ మరణానికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ అరెస్టు చేసింది. పితానిని హైదరాబాద్ నుంచి అరెస్టు చేసి తెలంగాణ రాజధాని కోర్టు నుంచి పొందిన ట్రాన్సిట్ వారెంట్ పై ముంబైకి తీసుకువచ్చారు. తరువాత రోజు అతన్ని ముంబై కోర్టుకు హాజరుపరిచారు. జూన్ 1 వరకు అతన్ని ఎన్.సి.బి కస్టడీలో ఉంచారు.
It’s been nearly three decades since Kollywood star “Thalapathy” Vijay ventured into films. Over the years, he established himself as one of the leading stars, who can pull audiences towards movie theatres. He is the highest-paid actor in Kollywood now. He is famous in southern industries and almost all his films get dubbed into other languages.
Given the fact that cinema halls have shut operations, the makers of medium-budget films are contemplating OTT release. The likes of Thank You Brother, Ek Mini Katha and Cinema Bandi have already gone thr OTT way.
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో టేప్ వైరల్ అవుతోంది. ‘మీరేం కంగారు పడకండి.. నేను వచ్చి పరిస్థితులను చక్కబెడతాను’ అని శశికళ అన్నట్టుగా వాయిస్ ఉంటే.. ‘మీ వెనకే మేమంతా ఉంటాం అమ్మా..’ అంటున్న కార్యకర్తలు మాటలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమె మేనల్లుడు దినకరన్ వ్యక్తిగత సిబ్బంది ధ్రువీకరించడం.. శశికళ రాజకీయ అరంగేట్రం ఖాయమనే తెలుస్తోంది.
It’s been two years since the YSRCP came into power, and two years since YS Jagan Mohan Reddy became the Chief Minister of Andhra Pradesh. On this occasion, Jagan has released a report to the people of AP, listing all the good that he did to the people of the state in the last two years.
It is known that the daughters of superstar Mahesh Babu and Vamshi Paidipally, namely Sithara Ghattamaneni and Aadya Paidipally are already operating a YouTube channel. They regularly post exclusive content on the channel.
Chandrababu Naidu’s desperation is showing and his statement in the recently-held Mahanadu that his party would join hands with the BJP to fight the next elections is proof of it. Realising that his party is unable to take on the might of YS Jagan, Chandrababu has repeatedly been trying to bring back the BJP into its fold.
Rumors and reports about films are not new. Going in the same line, media reports are abuzz that Megastar Chiranjeevi has decided to stay out of the remake of Lalettan Mohanlal starrer Lucifer as he is not happy with the director’s work.




