Page 3982

అధికారుల వేధింపులు తట్టుకోలేక.. ఓ పండ్ల వ్యాపారి ఏం చేశాడో చూడండి

Share

అధికారుల వేధింపులు తట్టుకోలేక.. ఓ పండ్ల వ్యాపారి ఏం చేశాడో చూడండి

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ లో మెగాస్టార్..?

Share

టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడు దర్శకధీరుడు రాజమౌళి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన రాజమౌళి.. భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరిగా నిలిచారు. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’. ఈ విషయాన్ని ఆయన స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ సినిమాను తెరకెక్కించాలంటే ‘బాహుబలి’ కంటే పదింతలు ఎక్కువగా కష్టపడాలని.. 10 ఏళ్ళ సమయం పడుతుందని రాజమౌళి చెబుతుంటారు. అయితే రాబోయే మూడేళ్ళలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 450 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో రాజమౌళి ఓ సినిమా చేయనున్నారు. ఈ క్రమంలో ‘మహాభారత’ ఘట్టాన్ని ఓ రేంజ్ లో తెరకెక్కించడానికి జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. చిత్రీకరణకు ఎక్కువ టైమ్ తీసుకోకుండా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంటర్ ఫేస్ టెక్నాలజీని వాడుకొని ఈ సినిమాను తీయాలనే ఆలోచన చేస్తున్నారట.

ఇందులో ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందర్ని తీసుకోవడానికి జక్కన్న స్కెచ్ వేస్తున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తో కూడా ఓ పాత్రని చేయించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ‘సైరా’ వంటి చారిత్రాత్మక సినిమాలో కూడా నటించారు. ఈ క్రమంలో జక్కన్న ‘మహాభారతం’ లో చిరు నటించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. చిరు తనయుడు రామ్ చరణ్ తో రాజమౌళి ఇప్పటివరకు ‘మగధీర’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి సినిమాలు చేశారు. ఈ క్రమంలో చిరంజీవితో కూడా సినిమా చేస్తారో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

Now Yellow Fungus stalks Covid patients

Share

Move over white fungus and black fungus. Here comes the yello fungus, which is deadlier and more dangerous. The doctors said that the symptoms of yellow fungus ould include low appetite, loss of weight and lethargy. It could also lead to the leakage of pus. In the long range, it could cause sunken eyes and organ failure. In rare cases, it could also lead to necrosis.

Sources said that one person has so far been identified with yellow fungus infection. He is being treated at the Brij Pal Tyagi’s hospital in Ghaziabad. Doctors said that the yellow fungus is a fatal disease and needs immediate medical treatment. The yellow fungus is treated by giving amphotericin B injection, an anti-fungal drug. Doctors said that poor hygiene, high humidity levels and other such conditions cause fungal growth. Most vulnerable section of people who might contract the yellow fungus are those with weak immune system, diabetes, cancer and other co-morbidities.

Meanwhile, the Central government has said that so far, 5,424 cases of Mucormycosis (black fungus) have been reported from 18 states and the union territories. Those prone to infections have been advised to remain alert and consult a doctor if needed

Producers Give A Clarity On ‘Most Eligible Bachelor’!

Share

If things went as planned, Akhil’s romantic entertainer ‘Most Eligible Bachelor’ would have been released in the summer of 2020. The film got a positive buzz around it thanks to some cool posters, songs and an entertaining teaser. But the lockdown completely shattered their plans. After that, they announced that the film will be arriving on 19th June 2021 but that is not a possibility now.

With the film facing a lot of hurdles, rumors popped up regarding its release. News came out that the makers are thinking about having an OTT release but the producers have officially released a press note thrashing all those rumors. They made it clear that ‘Most Eligible Bachelor’ will be coming out in theatres at all costs. They said that the film came out really well and the love scenes worked out wonderfully. The chemistry between Akhil and Pooja Hegde is going to be the highlight of this film which is presented by Allu Aravind and produced by Bunny Vas under ‘GA2 Pictures’ banner.

Akhil pinned a lot of hopes on this film and so did its director ‘Bommarillu’ Baskar. Both of them are in need of a good hit right now. The verdict of this film is crucial in Akhil’s career. Hope he gets his much-needed success soon.

Sonu Sood Helps Jobless Person in Pandemic Situation l Fan Touching Sonu Sood’s Feet

Share

Sonu Sood Helps Jobless Person in Pandemic Situation l Fan Touching Sonu Sood’s Feet

ఐటమ్ నంబర్ కి నో అనేసిన పాయల్

Share

కెరీర్ ఆరంభమే బోల్డ్ క్యారెక్టర్లలో నటించడం పాయల్ రాజ్ పుత్ కెరీర్ కి పెద్ద మైనస్ అయిన సంగతి తెలిసిందే. ఆర్.ఎక్స్ 100 తర్వాత పాయల్ రూట్ మార్చకుండా ఆర్డీఎక్స్ అనే డీగ్రేడ్ సినిమాలో నటించడంతో ఆ ప్రభావం కెరీర్ పై చాలా కాలం చూపించింది.

అయితే విక్టరీ వెంకటేష్.. రవితేజ లాంటి అగ్ర హీరోలు పాయల్ కి అవకాశం ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికీ పాయల్ ఫేట్ మాత్రం మారలేదు. ఇలాంటి సమయంలో ఇప్పుడు మరోసారి తాను ఐటమ్ నంబర్ లో నర్తిస్తోందంటూ ప్రచారం సాగుతుంటే అది తట్టుకోలేక వెంటనే అసలు `నేను ఏ ఐటెమ్ నంబర్ చేయడం లేదు!` అని క్లారిటీ ఇచ్చేశారు.

“నేను ఏ పాటలోనూ కనిపించేది లేదని స్పష్టం చేయడానికి పోస్ట్ చేస్తున్నాను.. ధన్యవాదాలు“ అంటూ పాయల్ నర్మగర్భంగా ట్వీట్ చేసారు. అయితే ఎక్కడా బంగార్రాజు అన్న పేరు ఉపయోగించనే లేదు. 2016 బ్లాక్ బస్టర్ సోగ్గాడే చిన్నినాయనాకు బంగార్రాజు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. దర్శకుడు కల్యాణ్ కృష్ణ చాలా కాలంగా ఈ చిత్రాన్ని సెట్స్ కి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఎట్టకేలకు సాధ్యమవుతోంది. నాగార్జున ఇందులో టైటిల్ రోల్ పోషిస్తుండగా.. రమ్య కృష్ణ భార్యగా కనిపించనున్నారు.

Another tame Maha Nadu for TDP

Share

The TDP, which is in utter disarray after it lost power and was defeated fair and square in all subsequent elections, may not hold the Mahanadu physically for the third time running. This year’s Maha Nadu, the plenary of the party organised on NTR’s birth anniversary, may well be a one-day virtual ritual sans any fanfare.

Normally, the TDP has been holding Maha Nadu on May 28 every year. Except on occasions when there was cyclone or election, the Mahanadu was conducted without fail. In 2019, the TDP suffered its worst defeat at the hands of YS Jagan Mohan Reddy. The stunned party could not gather itself and said there wasn’t enough time to hold Maha Nadu. Thus, the plenary was not held in 2019. The next year, Corona lockdown forced the party to defer Maha Nadu. This year too, lockdown and rising Covid cases will ensure that Maha Nadu will not be held physically. Only a virtual one-day meet could be held, if the sources are to be believed.

TDP sources say that no decision has so far been taken as to whether the Maha Nadu would be a two-day affair or a one-day affair. The sources say that the party will soon take a decision about the duration. With just four days to go, it is anybody’s guess that the Maha Nadu would be a tame affair.

Date locked for Vijay-Vamshi Paidipally’s film announcement?

Share

For the past few weeks, there are speculations that director Vamshi Paidipally will be teaming up with Thalapathy Vijay for his next project, which is said to be the 67th movie in the actor’s career.

Thalapathy is currently working on his 65th movie, being directed by Nelson Dileep Kumar. By now, everyone knows Lokesh Kanagaraju of ‘Master’ fame will helm the 66th movie. However, it is not official that Vamshi Paidipally is collaborating with the Tamil Superstar.

Ahead of his birthday next month, the actor’s fans are expecting an official announcement on #Thalapathy67 as they have already begun treading the hashtag regarding the same on Twitter.

Along with this, fans have already started the birthday celebrations by trending #ThalapathyBDayInAMonth. It remains to be seen whether the makers of this will announce this project officially on Vijay’s birthday.

If everything goes as per the plan, ace producer-distributor Dil Raju will back the film under his home banner Sri Venkateswara Creations.

House Motion Petition Files in AP High Court to Continue Anandayya Medicine

Share

House Motion Petition Files in AP High Court to Continue Anandayya Medicine

తీవ్ర డిప్రెషన్ పై ఓపెనైన ఎన్టీఆర్ హీరోయిన్

Share

ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో డిప్రెషన్ (ఒత్తిడి)ని ఎదుర్కొన్న వారే. అలానే సెలబ్రిటీల్లో ఎందరో తీవ్రమైన డిప్రెషన్ ని ఎదుర్కొని ఆ తర్వాత దాని నుంచి బయటపడి ఎదిగిన వాళ్లే. శ్రుతిహాసన్- దీపిక- ఆలియా భట్- కరీనా- ఇరా ఖాన్ .. ఇలా ఎందరో కథానాయికలు ఈ జాబితాలో ఉన్నారు.

గతంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన వరుస సినిమాల్లో నటించిన సమీరా రెడ్డి చాలా కాలం క్రితం డిప్రెషన్ ని ఎదుర్కొన్నానని పేర్కొన్న సంగతి తెలిసిందే. సమీరా రెడ్డి తాను ఎదుర్కొన్న నిరాశ నుంచి బయటపడేందుకు ఆమె ఎలా వ్యవహరించారో మాట్లాడారు. సమీరా ఇటీవల తన సరదా వీడియోలతో ఇంటర్నెట్ ను శాసిస్తోంది.

ఇటీవల సమీరా `అత్తగారు వీడియోలు` ఇన్ స్టాగ్రామ్ లో అన్ని వైపుల నుండి ప్రశంసలతో పాటు ప్రేమను పొందుతున్నాయి. నటి కొత్త వీడియోల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈసారి తాను ఏమాత్రం సంతోషంగా లేని రోజుల గురించి.. నిరాశను ఎదుర్కొన్న సమయం గురించి తెలిపారు. తన జీవితంలో ఎదుర్కొంటున్న డిప్రెషన్ సమస్యలపై సమీరా రెడ్డి మాట్లాడారు. తీవ్ర నిరాశను ఆమె ఎలా అధిగమించింది? అంటే…

ఇన్ని విజయవంతమైన సినిమాలు చేసి.. ఇంత డబ్బు సంపాదించినా గొప్ప పేరు వచ్చిన ఒక అమ్మాయి.. తనను తాను చాలా చిన్నదానిగా భావించి.. రొటీన్ గా చెత్తగా ఉన్నాను అని కలతకు గురయ్యేదానిని. ఇంత నిరాశ లో నేను ఎంత సమయం గడిపానో ఇప్పటికీ నాకు తెలియదు అని సమీరా అన్నారు.

మీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవడం లేదు. ప్రజలు మీపై విసిరిన తమాషా విషయాలు… ఒకరు చెప్పినట్లు ఓహ్ మీరు ఇంత అందమైన నటి అన్నది చెబితే కానీ తెలీదు.. నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నందున నేను చేసిన ఆ అద్భుతమైన చిత్రాలన్నీ తరచి చూస్తాను.. నేను నటిని కానేమో అని ఒకానొక సమయంలో అనుకున్నాను.

నేను ప్రతి రోజు విశ్వాసంతో పనిచేస్తాను. విశ్వాసం మీ మీద పనిచేస్తుంది. మీరు ప్రతిరోజూ వ్యవహరించాల్సిన విషయాలు పరిపూర్ణంగా ఉండవు.. అని సమీరా అన్నారు. నేను దేవుడిపై తక్కువ భారం వేశాను. ఈ ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చాలా చిన్న స్థాయిలోనే ఉంటుందని తెలుసుకున్నప్పుడు సాంత్వన కలుగుతుందని సమీరా అన్నారు. పెద్ద స్టార్ అయ్యుండి తాను తక్కువ స్థాయిలో బతకాల్సి రావడం బహుశా సమీరాను తీవ్రంగా నిరాశపరిచి ఉండొచ్చు

Modi as President, Nitin Gadkari as Prime Minister?

Share

Given the kind of negative publicity he is getting, will Modi continue as the prime minister for full term? Will he resign from the prime minister’s post? Will he be made the president of the country and will Nitin Gadkari replace him? If and when that happens, what will be the future of Modi’s alter ego Amit Shah?

This is the interesting buzz in Delhi’s power corridor these days. Some people are talking in hushed tone that the RSS might push the case of Nitin Gadkari for prime ministership. Sources say that removal of Modi from the PM’s most will help in refurbishing the sullied image of the party. There is a section, which is believed to be worried about the falling popularity graph of Narendra Modi and wants to replace him.

The BJP and the RSS are concerned about the loss of credibility and fall in the approval ratings of Modi. Internal assessments too say that Modi has failed in controlling the second wave of Corona. So, a strong section allegedly feels that Modi may not be able to steer the party to victory in 2024 Lok Sabha elections. Hence the party should look for another face, sources say.

Given this, this section feels that young Nitin Gadkari is a better bet for the party. He has done exceedingly well in infrastructure and road building in the country. There is not a single allegation against him so far. Hence he would have a clean image and can win the confidence of the voters, they say.

But another section feels that Modi could continue for another three years and an alternative will have to be looked for 2024. But, the party also feels that Modi should be properly rehabilitated in view of his great contribution to the party. So, he could be made the president, they say. One needs to wait and watch how things unfold in the BJP.

Chiranjeevi to take a crucial decision on Lucifer remake

Share

We know Megastar Chiranjeevi is keen to remake the Malayalam super hit film “Lucifer“. To be directed by Mohan Raja, the film had its launch in Hyderabad a few months ago.

After directors like VV Vinayak and Sujeeth walked out of this project, it is Mohan Raja who has taken up the charge for helming this project. However, this film may not be happening as Chiranjeevi is not impressed with the changes made by the director.

We know Lucifer has a Malayalam flavour in it and remaking it without proper changes may not please the Telugu audience. Even after trying with three different directors and not satisfied with the changes in the script, Megastar is said to have dropped the plans of the remake.

Some reports suggest that the veteran actor is in plans to take a long break after he wraps up the shoot of Acharya, directed by Koratala Siva.

Besides Acharya, Chiru has Vedhalam remake in Meher Ramesh’s direction and one untitled film with Bobby in his kitty. He will decide on these films after the severity of the Covid-19 pandemic decreases.

మీరు తాగుతున్న వాటర్ Healthy ఏనా? ||

Share

మీరు తాగుతున్న వాటర్ Healthy ఏనా? ||

https://www.youtube.com/watch?v=5jY9mC5ECQ0

MLA Kakani Govardhan Reddy Face To Face Over Anadaiah Security | Anadaiah Corona Medicine |

Share

MLA Kakani Govardhan Reddy Face To Face Over Anadaiah Security | Anadaiah Corona Medicine |

Mandi Challenge || Mutton Mandi || Chicken Mandi || Fish Mandi || Lockdown Challenge

Share

Mandi Challenge || Mutton Mandi || Chicken Mandi || Fish Mandi || Lockdown Challenge

హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు | Ongole Court Sensational Verdict

Share

హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు | Ongole Court Sensational Verdict

కోవిడ్ చికిత్స: బాధితుల ఆస్తులు లాగేసుకున్న ప్రైవేటు ఆసుపత్రి

Share

కరోనా సిత్రాలు.. అనాలా.? కరోనా వైపరీత్యాలు.. అనాలా.? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.. కరోనా బాధితుల్ని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు పీక్కు తినేస్తోంటే.! ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితులందరికీ వైద్య చికిత్స ఫ్రీ.. ఫ్రీ.. అంటోంది బులుగు బ్యాచ్. కాదు మొర్రో.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేవారికే ఉచితం.. మిగతావారికి ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితం.. అదే ప్రైవేటు ఆసుపత్రికి వెళితే అంతే సంగతులు.. అని ఎవరెంతలా మొత్తుకుంటున్నా.. బులుగు దుష్ప్రచారం అయితే ఆగడంలేదు.

అన్నట్టు, రాష్ట్రంలో 95 శాతం మంది ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేశారని ప్రభుత్వం చెబుతోంది. అదే నిజమైతే, ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ ఎలా జరుగుతోందబ్బా.? వేలు కాదు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు. కృష్ణా జిల్లాలోని గుడివాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రి కరోనా బాధితుల నుంచి ఆస్తులు రాయించేసుకుంటోందట వైద్య చికిత్స నిమిత్తం. ఇప్పుడీ వ్యవహారం మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది.

ఎంతగా రాజకీయ అండదండలు వుంటే తప్ప, సదరు ప్రైవేటు ఆసుపత్రి ఇంతలా బరితెగించేస్తుంది.? నిజానికి, రాష్ట్రంలో చాలా ఆసుపత్రులు చేస్తున్నది ఇదే.. నగదు రూపంలో డబ్బు కావాలంటున్నాయి.. నగదు లేకపోతే, బంగారు ఆభరణాల్ని లాగేస్తున్నాయ్.. కొత్తగా ఇప్పుడు ఆస్తులు రాయించేసుకోవడమనే కాన్సెప్ట్ రంగంలోకి దిగింది. ఏ కాన్సెప్ట్ అయితేనేం.. అంతిమ లక్ష్యం దోపిడీ.

‘ప్రాణం పోయింది.. శవాన్ని తీసుకెళ్ళాలంటే ముందు పెండింగ్ బిల్లు క్లియర్ చెయ్యాల్సిందే..’ అని నర రూప రాక్షసుల్లా ప్రవర్తించే ఆసుపత్రుల యాజమాన్యాలకు కొదవే లేదు. ‘అంతా తూచ్.. మేం, ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట వేసేస్తున్నాం.. రేట్లు కూడా ఫిక్స్ చేసేశాం..’ అంటూ అధికార పార్టీ చెప్పదలచుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. మేటర్ వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్స్.. అని ఊరకనే అన్లేదు.

Share

AP TDP Leaders follows KCR!

Share

Telangana Chief Minister KCR’s visit to Gandhi Hospital in Hyderabad and MGM hospital in Warangal has become an inspiration to AP TDP leaders. KCR gained immense popularity by visiting Corona hospitals and reviewing facilities for patients under treatment. KCR’s sudden visit has become a hot topic in both the Telugu states. Following this, AP TDP alerted and planned to visit the AP covid centers. For this, TDP chief Nara Chandrababu Naidu planned to field MLAs, Ex-MLAs, MPs, and other important TDP leaders.

Currently, TDP is planning to bring pressure on AP CM Jaganmohan Reddy by following KCR. However, the Jagan govt has responded timely and asked the police to be vigilant. Already, Palakollu MLA Nimmala Ramanaidu was house arrested by AP police.

Pradeep Machiraju’s emotional note for his late father

Share

The novel corona virus has taken lakhs of lives in India, including several celebrities and their family members. Anchor and actor Pradeep Machiraju’s Panduranga Machiraju passed away after being infected by Covid-19. The young actor shares a great bond with his father and he cannot digest the fact that he is no more with him.

Now, Pradeep took to social media to share an emotional note about his father.

“I Love You Nana. Thank you, for everything that I am today! Thank you for teaching me to handle life with grace and dignity! Now everything that I do is in honour of you n celebrate your life!! You have been there for me, no matter what bad choices I might have made… you lovingly repaired my broken spirit, helped me plot a new course, and set me free to fly on my own once again. There is no greater love than that. (sic)”

He also assured his father that he will proceed to spread smiles and added, “You will always be special to me, and no matter where life takes me, I’ll remember you with love! I shall continue to entertain n spread smiles like u always wanted me to! Until We Meet Again…Miss You Nana. (sic)”

On the work front, Pradeep has made his lead hero debut in Tollywood with 30 Rojullo Preminchadam Ela which hit screens in January 2021.

4 :30 PM | ETV Telugu News | 24th May 2021

Share

4 :30 PM | ETV Telugu News | 24th May 2021

More Film News

More Political News