AP Municipal Election Results: తొక్కిపడేస్తాం : MLA Roja Selvamani
‘రాధేశ్యామ్’ లో మంచు హీరో ముద్దుగుమ్మ
తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు మరియు ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ సినిమా ను జులై లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. 1980 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ అందమైన ప్రేమ కావ్యంలో ఇంకా పలువురు సినీ ప్రముఖులు మరియు స్టార్స్ కూడా కనిపించబోతున్నారు. పెద్ద ఎత్తున స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమాలో ముద్దుగుమ్మ సిమ్రాన్ కౌర్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
మంచు మనోజ్ ‘పోటుగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయం అయిన సిమ్రాన్ కౌర్ ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఆ సినిమా నిరాశ పర్చడంతో తెలుగులో ఈమెకు ఆఫర్లు రాలేదు. ఇతర భాషల్లో అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తున్న సిమ్రాన్ కు తెలుగులో ఎట్టకేలకు రాధేశ్యామ్ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చింది. చిన్న పాత్ర అయినా కూడా ప్రభాస్ మూవీ అవ్వడం వల్ల పాన్ ఇండియా గుర్తింపు రావడం ఖాయం. దాదాపుగా ఎనిమిది ఏళ్ల తర్వాత రాబోతున్న ఈ అమ్మడికి ఈసారి లక్ కలిసి వచ్చి టాలీవుడ్ లో బిజీ అయ్యేనా చూడాలి.
Sajjala reaction over YSRCP clean sweep in the Municipal polls
YSRCP state general secretary Sajjala Ramakrishnareddy said that the results of the municipal elections are a testament to the rule of Chief Minister YS Jaganmohan Reddy.
Speaking to the media, Sajjala said the results were unprecedented in the history of the country. He said it was the first time in the country that people trusted a leader at this level.
However, he was incensed that TDP chief Chandrababu has abused the people of AP in the name of propaganda.
He criticized Babu saying that now he is sitting in Hyderabad with his younger brother Pawan Kalyan. He alleged that TDP has distributed a huge amount of money to win the polls.
మంచు విష్ణు పిల్లల విషయమై సీఎం జగన్ ఫన్నీ కామెంట్
మంచు విష్ణు కు నలుగురు పిల్లలు. ఈ జనరేషన్ హీరోల్లో ఏ ఒక్కరికి కూడా ఈ స్థాయిలో పిల్లలు ఉండంటం లేదు. హీరోల్లో మాత్రమే కాకుండా సాదారణ జనాలు ఎవరు కూడా నలుగురు పిల్లలను కనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒకరు లేదా ఇద్దరు అన్నట్లుగా ఉంటున్నారు. ఇలాంటి సమయలో మంచు విష్ణు ఏకంగా నలుగురు పిల్లలకు తండ్రి అవ్వడం పట్ల అంతా కూడా అవాక్కవుతున్నారు. ఈ విషయమై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఫన్నీ కామెంట్ చేసినట్లుగా మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.
విష్ణు మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ వారంలో విడుదల కాబోతున్న మోసగాళ్లు సినిమా ప్రమోషన్ లో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ఒక సారి జగన్ అన్నను కలిసిన సమయంలో విన్నీ నాల్గవ బేబీకి బర్త్ ను ఇవ్వబోతున్నట్లుగా చెప్పిన సమయంలో స్టాప్ అబ్యూజింగ్ మై సిస్టర్ అన్నాడు. ఆ సమయంలో మేము అంతా నవ్వుకున్నాం. నాకు పిల్లలు అంటే ఇష్టం. ఎక్కువ మంది పిల్లలు కావాలన్నప్పుడు విన్నీ అందుకోసం మరెవ్వరినైనా చూసుకో అంది అన్నాడు. ఆమె విష్ణు ఇష్టం అనుసారం నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది.
Kamal Haasan condemned DMK allegations
Actor Kamal Haasan, president of the Makkal Needhi Mayyam party, has revealed that he is donating funds to the party by acting in movies and hosting the Bigg Boss shows.
He made it clear that he was not a ‘B-team’ to any political party. He participated in an event hosted by a national media channel. Speaking on the occasion, he said that he was not a B-team for the BJP and reacted strongly to the DMK leaders’ allegation that he is seeking advice from Modi and Shah.
“DMK is spending sleepless nights because of us. These comments are proof of that,” said Kamal. Kamal criticized their rival DMK and the ruling AIADMK for criticizing him. Kamal declared that even if he loses the election, he will not be sad and will always be among the people.
Inside News: Maha Samudhram vaguely inspired from hit Telugu film
Maha Samudhram, starring Sharwanand and Siddharth in the lead roles is presently in filming stage. Ajay Bhupathi of RX100 fame is helming the film and it is billed to be an intense love drama.
Now, we have an exclusive update on the project and it is an interesting one.
As per our sources, Maha Samudhram is vaguely based on hit Telugu film Nalugu Sthambalata which released back in 1982.
Nalugu Sthambalata is a love drama starring Naresh, Poornima, Pradeep in the lead roles. The Jandhyala directorial has a hard-hitting plot and is regarded as one of the breakthrough films back then.
Apparently, Ajay Bhupathi penned a script which shares close similarities with Nalugu Sthambalata. Much like the Jandhyala directorial, Maha Samudhram will also have four actors in lead roles namely Sharwanand, Siddharth, Anu Emmanuel, and Aditi Rao Hydari.
Interestingly enough, Maha Samudhram script was turned down by Naga Chaitanya, and Ravi Teja before Sharwanand picked it up.
The makers of Maha Samudhram had previously announced that the film will be releasing on 19th of August.
తెలుగుదేశం పార్టీని నిండా ముంచేసిన చంద్రబాబు ‘తిట్లు’.!
ప్రజలే దేవుళ్ళు.. సమాజమే దేవాలయం.. అనేవారు స్వర్గీయ నందమూరి తారకరామారావు. ఆ స్వర్గీయ ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు, ‘సిగ్గూ శరం లేదా.?’ అని ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. దీన్ని కలికాలం అనాలా.? ఇంకేదన్నా అనాలా.?
వైసీపీ కి జనం ఓట్లెయ్యడం నేరమా.? అదెలా కుదురుతుంది.! 2019 ఎన్నికల్లో ప్రజల్ని మెప్పించడంలో వైసీపీ సఫలమయ్యింది.. మిగతా రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి. అయినా, టీడీపీకి అప్పట్లో వచ్చిన ఓట్లు తక్కువేమీ కాదు. టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు వైసీపీకి వచ్చాయంతే.
రాజకీయాల్లో గెలుపోటములకు అర్థం పూర్తిగా మార్చేశాయి ప్రధాన రాజకీయ పార్టీలు. ఓ అభ్యర్థికి తాను కాకుండా ఇంకో ఓటు పడినా.. ఆ అభ్యర్థి ఒకర్ని తన భావజాలంతో ప్రభావితం చేయగలిగినట్లే. అదీ రాజకీయమంటే. చంద్రబాబు, అధికారం లేకుండా వుండలేరు.. అధికారం లేనప్పుడు చంద్రబాబులో అసహనం అత్యంత దారుణంగా వుంటుంది. అధికారంలో వున్నాసరే, తన ఇమేజ్ డౌన్ అవుతోందనుకుంటే తట్టుకోలేరు.
పంచాయితీ ఎన్నికల్లో మేమే సత్తా చాటామని ఓ పక్క చెప్పుకుంటూనే, మునిసిపల్ ఎన్నికలొచ్చేసరికి, ‘మీకు సిగ్గు లేదు’ అంటూ ఓటర్లను విమర్శించారు చంద్రబాబు. ఆ ఎఫెక్ట్ మునిసిపల్ ఎన్నికలపై పడింది.. కాదు కాదు, మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ మీద ఆ ప్రభావం తీవ్రంగా పడింది. టీడీపీని దారుణంగా దెబ్బతీశారు ఓటర్లు.
టీడీపీని అయినా, వైసీపీని అయినా, మరో పార్టీని అయినా గెలిపించేది, ఓడించేది ఓటర్లు మాత్రమే. ఆ విషయం సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు తెలుసుకోకపోతే ఎలా.? చంద్రబాబు తిట్టిన తిట్లు బాగానే పనిచేశాయి.. అయితే, అది టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయడం గమనార్హం. అటు వైసీపీ లాభపడింది. ఇంకోపక్క కొన్ని చోట్ల జనసేన ప్రతిపక్షంగా మారింది.
తిడితే జనం ఓట్లెయ్యరు.. తమకు ఓటెయ్యమని ప్రజల్ని నాయకులు, పార్టీలు అభ్యర్థించాలి. చంద్రబాబు ఈ వాస్తవం ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎందుకంటే ఆయన లెక్క వేరే.
YSRCP unconquerable in Tirupati Municipal Corporation elections
The Tirupati Municipal Corporation is one of the key Municipalities in the recently held Civic body polls in Andhra Pradesh. The vote counting has started today and the Election Commission announced the results.
The Ruling YSRCP recorded a landslide victory in the municipal corporation of Tirupati (MCT) polls, by winning 48 out of the 50 divisions in the Corporation. However, the election was halted in one division going by the court orders.
The Political observers opined that the Tirupati Municipal polls will be a two-faced battle. Proving their analysis wrong, YSRCP won 48 and restricted the opposition TDP to one division. The other parties failed to win at least a single division.
YSRCP dominance in the Municipality polls shows the stronghold of YSRCP Tirupati MLA Bhumana Karunakar Reddy over the region. His son Bhumana Abhinay Reddy, who contested from the fourth ward of the corporation was given the responsibility of polls.
Bhumana Abhinay Reddy was elected unanimously from the ward he contested. The ruling YSRCP has claimed 22 Divisions unanimously. The election result shows the young blood in the party has also gained the trust of the voters.
MLA Bhumana Karunakar Reddy spoke to the media after the election result and credited the welfare schemes implemented by Chief Minister YS Jagan Mohan Reddy for the party’s victory in civic body polls.
The vote-counting process was started today. The election results were announced in just three hours with a low vote percent. Tirupati Municipal Corporation clocked 52 vote percentage.
Is Star MAA behind Gemini TV changing game show title?
General entertainment pay television channel Gemini TV has roped in Tollywood Young Tiger Jr. NTR to host ‘Evaru Meelo Koteeswarulu’, a revamped version of Meelo Evaru Koteeswarudu.
According to the grapevine, Gemini TV opted for ‘Evaru Meelo Koteeswarulu’ as the title for the game show after Star Maa reportedly refused to give Meelo Evaru Koteeswarudu title to Gemini TV.
It is also said that Television Production company BIG Synergy that is producing the show intervened and settled issues between Star Maa and Gemini TV so that their show won’t get affected.
To foray further into the entertainment spectrum, Gemini TV acquired the telecast rights for the game show, with a change in the title. For NTR, Meelo Evaru Koteeswarudu became Evaru Meelo Kotteswarudu.
Meelo Evaru Koteeswarudu telecasted in Star MAA. The first three seasons including the inaugural season was hoisted by King Nagarjuna. The fourth season was hosted by Megastar Chiranjeevi.
NTR is returning to small screen space after four years and his fans are eagerly waiting for this. In 2017, NTR made his television debut with Bigg Boss Telugu Season 1.
On Saturday, NTR announced the news of shooting for the game show. ‘Waiting to meet you on the hot seat! #EvaruMeeloKoteeswarulu’ NTR captioned his post on Instagram.
జనసేన – బీజేపీ మధ్య తెలంగాణ పంచాయితీ.!
ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న.. అన్నట్టు బీజేపీ వ్యవహారం సాగుతోందనే ఆవేదన జనసేన పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల వేళ జనసేన – బీజేపీ మధ్య పంచాయితీ ముదిరి పాకాన పడిన విషయం విదితమే. తెలంగాణ బీజేపీ నేతలు కొందరు, జనసేనను లెక్క చేయకపోయినా, గ్రేటర్ ఎన్నికల్లో తమ గెలుపుకు సహకరించాలంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు, స్వయంగా జనసేన అధినేత వద్దకు వెళ్ళి.. అభిప్రాయ బేధాల్ని చల్లార్చే ప్రయత్నం చేశారు.
తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ, మరో బీజేపీ నేత ‘తెలంగాణలో బీజేపీ – జనసేన మధ్య పొత్తు లేదు’ అని ప్రకటించడం జనసైనికుల్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ వ్యవహారంపై బీజేపీ ముఖ్య నేతలు కొందరు, జనసేన అధినేతకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా, జనసేన మాత్రం మెత్తబడలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిచ్చింది జనసేన. ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా వెల్లడించారు.
‘మేం టీఆర్ఎస్ పార్టీ అన్న కోణంలో ఆలోచించలేదు.. పీవీ నరసింహారావు కుటుంబానికి చెందిన వ్యక్తిని అభ్యర్థిగా చూశాం. మాకు గౌరవం దక్కని చోట మా మిత్రపక్షంతో మేం కలిసి వెళ్ళలేం. జాతీయ స్థాయిలో దక్కుతున్న గౌరవం రాష్ట్ర స్థాయిలో కూడా దక్కాల్సిందే..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా వ్యాఖ్యానించారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు కొందరు చేసిన వ్యాఖ్యలపైనా పవన్ అప్పట్లో ఇలానే స్పందించిన విషయం విదితమే.
అయితే, బీజేపీతో ఇలా ‘గిల్లికజ్జాల’ నడుమ స్నేహం కొనసాగించడం వల్ల జనసేనకు ఉపయోగముండదనే భావన జనసైనికుల్లో వ్యక్తమవుతోంది. ‘గెలిచినా, ఓడినా.. పార్టీ తరఫున అభ్యర్థుల్ని నిలబెట్టడం ద్వారా ఆయా ఎన్నికల్లో ఓటర్ల మనసుల్ని గెలుచుకోగలుగుతాం.. ఈ విషయంలో జనసేనాని మరింత లోతుగా ఆలోచించాలి..’ అని జనసైనికులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.
Rahul Gandhi questions how Adani made Rs 12 lakh crore when people struggle to survive
Since Prime Minister Narendra Modi led Union Government started endorsing its policy to privatise the public sector companies, Congress leader, Wayanad MP Rahul Gandhi targeting the government with a slogan ‘Hum do, Humare do’.
The former Congress chief once again opened firing at the government with the slogan- ‘Hum do, Humare do’. Rahul accused the government of working only for two people, Ambani and Adani.
After Gautam Adani recorded the biggest wealth gain this year beating Elon Musk and Jeff Bezos, Rahul Gandhi questioned how it became possible for Adani to increase his wealth when normal people struggled to survive.
Sharing the picture of a news article that claimed Gautam Adani beats Elon Musk and Jeff Bezos with Biggest Wealth Surge This Year, Rahul Gandhi questioned how Adani is able to make ₹ 12 Lakh Cr and increases his wealth by 50%.
‘How much did your wealth increase in 2020? Zero. You struggle to survive while he makes ₹ 12 Lakh Cr and increases his wealth by 50%. Can you tell me why?” Rahul Gandhi’s tweet reads.
Earlier, Rahul Gandhi alleged that the Union government introduced Agriculture bills that are against the interest of the farmers and observed that these bills will benefit only two tycoons, Ambanis and Adanis.
Sekhar Kammula’s Love Story to register record openings!
Director Sekhar Kammula has joined forces with Akkineni Naga Chaitanya and Sai Pallavi for romantic drama ‘Love Story’.The project is carrying positive buzz and high expectations since the project was announced.
The teaser and recently released lyrical song Saranga Dariya’, Telangana folk song from Love Story have made the audience wait for the film to release.
According to the trade analysts, Love Story has all the possibilities to witness record opening at the theatres. Quoting the example of Uppena, which attracted the audience to theatres with hit musical album, analysts are confident that Love Story will also repeat the same.
On several occasions, music and songs played a big role in increasing the hit chances of the film. As per the analysts, Love Story too falls under the category.
After Fidaa, Sai Pallavi and Sekhar Kammula collaborated for the second time for Love Story. The romantic drama is written and directed by Sekhar Kammula. The film is produced by Puskur Ram Mohan Rao, Narayan Das Narang under Amigos Creations banner.















