‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి విలక్షణమైన హిట్ చిత్రాల్లో నటించి, హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అనేదానికన్నా ఎంత గుర్తింపు సంపాదించుకుందనేదాన్నే ఎక్కువగా పట్టించుకుంటాడాయన. తాజాగా అతడు సుమంత్, నందిత శ్వేతల కపటధారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ట్రాఫిక్ ఎస్సై వేషం కట్టిన శ్యామల ఇప్పటివరకు ఎన్ని చలాన్లు కట్టావంటూ కూపీ లాగింది. దీంతో అడ్డంగా దొరికిపోయిన అడివి శేష్ అసలు విషయాన్ని చెప్పక తప్పలేదు.
డ్రింక్ అలవాటు లేదు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎప్పుడూ పట్టుబడలేదని, అయినా ఆరు చలానాలు పడ్డాయని తెలిపాడు. ఈ మధ్యే ఆర్‌ఆర్‌ఆర్ దగ్గర ఆపి తన ఆరు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పి కట్టించుకునేవరకు వదల్లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమా మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఇండియా నిర్మిస్తోంది. శోభితా దూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, సయీ మంజ్రేకర్, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.










The Andhra Pradesh government led by Chief Minister YS Jagan Mohan Reddy, which has proposed the capital shifting idea has taken a significant decision to have three capitals reportedly.
Fans of Natural Star Nani were disappointed with the result of ‘V’. They expected more from their favourite hero’s landmark 25th film. They are now looking forward to Nani’s next films ‘Tuck Jagadish’, ‘Shyam Singha Roy’ and ‘Ante Sudaraniki’.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి విపరీతమైన కోపమొచ్చేసింది.. సొంత నియోజకవర్గం కుప్పంలో తెలుగుదేశం పార్టీని కాదని పంచాయితీ ఎన్నికల్లో ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టడం కట్టడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి, పంచాయితీ ఎన్నికలు.. పార్టీల గుర్తుల మీద జరగలేదు. ఆ లెక్కన, పంచాయితీ ఎన్నికల్లో గెలుపోటముల గురించి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. అని చెప్పుకునే చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమే. కానీ, గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితులు ఎలా మారిపోయాయో చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకే, తెగ గుస్సా అయిపోతున్నారు. అధికార పార్టీ గెలుపుకి ప్రతిపక్షం సర్టిఫికెట్ ఇచ్చేసింది.
Eluru Police arrested former TDP MLA Chintamaneni Prabhakar again on Thursday. The TDP leader from West Godavari district was arrested by the police when he arrived at Madepalli as part of the panchayat election campaign.
Bollywood actress Raveena Tandon, who played last full-fledged role in Shab (2017), is all set to feature in KGF Chapter-2. Actually, the actress was also set to star in the first part of KGF, but it didn’t materialise then.
Pawan Kalyan is presently shooting for Ayyappanum Koshiyum remake which will be out in theatres later this year. He will be playing a cop in the remake and related scenes are being shot now.
కష్టాల్లో ఉన్నానని అయన తలుపు తడితే చాలు.. వెంటనే ఆపన్నహస్తం అందించే మెగా మనసున్న మనిషి మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే చిరంజీవి ఐ, అండ్ బ్లడ్ బ్యాంకు ద్వారా ఎందరికో సేవలందిస్తున్న మెగాస్టార్ తాజాగా అనారోగ్యంతో బాధ పడుతున్న తన మెగా అభిమాని వెంటనే కోలుకోవాలంటూ ఆయనకు లక్ష రూపాయల సాయం అందించారు. ఆ వివరాల్లోకి వెళితే ..
TDP chief Chandrababu Naidu once again made sensational comments against the ruling party in the wake of the panchayat elections. In the Narasaraopet constituency of Rompicherla Mandal, as the people didn’t vote for YCP, YCP leaders along with police are breaking the drainages, ramps in front of houses in the Isappalem area.
If the latest developments are to go by, Bandla Ganesh has materialised a project which would mark the coming together of Pawan Kalyan and Puri Jagannadh.
దర్శకుడు శంకర్ సినిమా అంటే భారీ తనంకు పెట్టింది పేరు అనడంలో సందేహం లేదు. పెద్ద ఎత్తున ఈయన సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందుతుంటాయి. శంకర్ సినిమాలో ఒక్క పాటతో మీడియం రేంజ్ సినిమాను నిర్మించే అవకాశం ఉంటుంది. మరో వైపు దిల్ రాజు బడ్జెట్ విషయంలో కాస్త పిసినారిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటిది వీరిద్దరి మద్య ఎలా ఈ సినిమా కుదిరిందని అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. దిల్ రాజు ఈ సినిమా బడ్జెట్ విషయంలో ముందే ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది.
The flagship scheme of the Andhra Pradesh government led by Chief Minister YS Jagan Mohan Reddy to provide ration goods to the doorstep has resulted in a confrontation between AP SEC Nimmagadda Ramesh Kumar and ruling YSRCP leaders.
Hero Allari Naresh is known for his comedy films which entertained the audience thoroughly. He was called as a minimum guarantee hero till a few years back and his ‘Sudigaadu’ even earned big at the box-office. But his films started to fail badly after that.




