Page 4325

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన ! Balakrishna Visit Hindupuram

Share

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన ! Balakrishna Visit Hindupuram

దేవితో కలిసి పనిచేయనున్న చిరు

Share

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఉప్పెన సినిమా చూసి తెగ ఇంప్రెస్ అయ్యాడు. వెంటనే ఉప్పెన టీమ్ ను కలిసి వారికి తన శుభాకాంక్షలు అందజేశాడు. ప్రత్యేకంగా ఈ సినిమాలో సంగీతంతో ప్రధాన బలంగా నిలిచిన దేవిని అభినందించాడు.

దేవి శ్రీ ప్రసాద్ అనే చిరంజీవికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. తన రీ-ఎంట్రీ చిత్రమైన ఖైదీ నెం 150కు దేవినే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం మరోసారి చిరంజీవి సినిమాకు దేవి సంగీతం అందించనున్నాడు.

బాబీతో చిరంజీవి సినిమా చేయనున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ పేరుని రికమెండ్ చేసాడు చిరంజీవి. దేవితో బాబీ జై లవకుశ, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు పనిచేసాడు. దీంతో మరోసారి పనిచేయడానికి హ్యాపీగా ఒప్పుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ త్వరలోనే మొదలవుతాయని తెలుస్తోంది.

Major shocker from court to Vijaya Sai and Ramana Deekshitulu

Share

YSRCP MP Vijayasai Reddy and Tirumala Venkateswara Swamy’s former head priest, Ramana Deekshitulu made headlines a few years ago, when they accused the Chandrababu Naidu government of steeling a pink diamond that belonged to Lord Venkateswara Swamy.

Following these allegations, the TTD board filed a defamation case against the two and demanded that each of them pay Rs. 100 Crores for the defamation. After the YSRCP party won the general elections in 2019, the Jagan government wanted to withdraw the case that was filed against Vijayasai and Deekshitulu.

The Tirupati 10th Additional District Court heard the petitions of the Telangana Hindu Jana Sakti and the petitions of several other individuals and ruled out the withdrawal of the case on Reddy and Deekshitulu. The court was told, by these petitioners, that the withdrawal of the case by the TTD would be very hurting for the sentiments of all Hindus in the world.

Ever since the defamation case, and ever since the Chandrababu Naidu government was accused of stealing the pink diamond, several speculations have spread. However, the most common and fact-based point remained that there was no pink diamond in the TTD’s chest in the first place.

Kollywood actress Oviya Booked for Anti-Modi tweet

Share

Kollywood actress Oviya Helen has landed in legal trouble for allegedly disrespecting Prime Minister Narendra Modi during his visit to Tamil Nadu.

The actress tweeted with the hashtag #GoBackModi on Sunday when the Modi visited the state to launch several developmental projects.

D Alexis Sudhakar, the state secretary of Tamil Nadu BJP, stated in the petition that the police should inquire if Helen’s tweet was to provoke public disorder and take relevant action against her.

The BJP demanded the actress to apologise for her tweet. A case has been registered against her under section 69 A of IT Act r/w 124 A, 153 A, 294 of the IPC. Her tweet on Sunday has so far garnered 19.9K retweets and 58.7K likes.

Oviya shot to fame with the reality show, Tamil Big Boss. She has acted in over 30 films in Telugu, Tamil and Malayalam.

Balakrishna Mass Warning to AP CM Jagan YSRCP Leaders Over AP Local Elections | Panchayat Elections

Share

Balakrishna Mass Warning to AP CM Jagan YSRCP Leaders Over AP Local Elections | Panchayat Elections

భారీ అప్పుల్లో కూరుకుపోయిన ప్రభాస్… కారణమేంటంటే!

Share

రెబెల్ స్టార్ ప్రభాస్ భారీ అప్పుల్లో కూరుకుపోయాడా? అవి దాదాపు 1000 కోట్లకు పైమాటేనా? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానమే వస్తోంది. ప్రభాస్ కు వి సెల్యులాయిడ్స్, యూవీ క్రియేషన్స్ లో భారీగా పెట్టుబడులు ఉన్నాయి.

గతేడాది లాక్ డౌన్ కారణంగా ఇండస్ట్రీ దారుణంగా నష్టపోయింది. వేల కోట్ల నష్టాలను ఇండస్ట్రీ చవిచూసింది. దాదాపు ఏడు నెలల పాటు షూటింగ్స్ సాగలేదు, ఎనిమిది నెలల తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ కు సంబంధించిన యూవీ క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ దారుణంగా నష్టపోయినట్లు తెలుస్తోంది.

నిర్వహణ ఖర్చులు, ఉద్యోగులకు జీతాలు, ప్రీ ప్రొడక్షన్ పనులు, కరెంట్ బిల్స్ ఇలా అన్నీ కలుపుకుని భారీ అప్పులే అయ్యాయని, వాటికి వడ్డీలు కూడా వేసుకుంటే దాదాపు 1000 కోట్లకు లెక్కలు తేలతాయని సమాచారం. మరి తన బిజినెస్ పార్ట్నర్స్ తో కలిసి ప్రభాస్ ఈ అప్పుల ఊబిలోనుండి ఎలా బయటపడతాడో చూడాలి.

కొడాలి నాని పిటిషన్ పై ముగిసిన విచారణ | House Motion Petition on Minister Kodali Nani

Share

కొడాలి నాని పిటిషన్ పై ముగిసిన విచారణ | House Motion Petition on Minister Kodali Nani

‘Naandhi’ Pre Release Event LIVE || Allari Naresh, Varalaxmi Sarathkumar

Share

‘Naandhi’ Pre Release Event LIVE || Allari Naresh, Varalaxmi Sarathkumar

Pawan Kalyan’s Jana Sena urges SEC to issue a fresh schedule for Municipal elections!

Share

Nimmagdda Ramesh Kumar assumed the Andhra Pradesh’s State Election Commissioner’s office on the first of April in 2016. His tenure as the SEC will end in March and he will retire on the 31st of March this year.

With the ongoing Panchayat elections nearing completion in the state, Nimmagadda Ramesh Kumar has issued the election schedule for the Municipal elections. The election schedule will cover 12 Municipal Corporations and 75 Municipalities.

SEC Nimmagadda Ramesh Kumar issued the election schedule for the Municipal polls which were supposed to be held in March last year. The polls were postponed due to the Coronavirus outbreak.

However, the political parties in Andhra Pradesh are raising their objections over the election schedule. Pawan Kalyan’s Jana Sena has opposed the re-notification for the Municipal polls and urged the SEC to issue a fresh notification.

“It’s been nearly one year since the Municipal polls were postponed. Issuing election notification to restart the Municipal polls would not do justice. Fresh notification should be issued,” Jana Sena’s political affairs committee (PAC) chairman Nadendla Manohar.

Now the political circles are waiting for SEC Nimmagadda Ramesh Kumar’s response to the demand from the parties in the state to issue a fresh notification rather than restarting the election process.

Serving SEC Nimmagadda Ramesh Kumar didn’t have a cakewalk in his tenure. He fought a legal battle and even moved the Supreme Court and High Court to get directives to get re-appointed in his post.

Chief Minister YS Jagan Mohan Reddy has sacked him from his post and appointed retired high court judge Justice V. Kanagaraj as the State Election Commissioner (SEC).

The AP government brought an ordinance to reduce the tenure of SEC from five years to three years.

Aamir’s Son Ready To Enter Bollywood Arena!

Share

Bollywood’s superstar Aamir Khan needs no introduction. Regarded as ‘Mr Perfect’, Aamir Khan arrives every couple of years with a gem of a film and shatters all the existing record. He is currently working on his ‘Laal Singh Chadda’ which is expected to come out during the latter part of 2021.

Bollywood media is excited about Aamir’s son Junaid Khan making his film debut. The shooting has started on Monday and legendary Yash Raj Studios is bankrolling this project titled ‘Maharaja’. Directed by Siddharth P Malhotra, this periodic flick has Sharavi Wagh and Jaideep Ahlawat playing other leads.

This movie is being made on a grand scale and ‘Maharaja’ is based on Maharaj Libel Case which is set in 1862. Apparently, Junaid Khan is doing theatre for quite some time now and he is going to be seen as a journalist who uncovers a sexual scam of religious leader in 1862 in this film. News is that a huge set is built in Madh Island and the major part of the shoot will be done there. Junaid is the first star kid who is coming as a hero among the three big Khans. Let us see if he becomes successful or not.

షిరిడీ హైవే పై దోపిడీ దొంగల హల్‌చల్ ! Thieves Gang Hulchul at Hyderabad Shirdi Highway |

Share

షిరిడీ హైవే పై దోపిడీ దొంగల హల్‌చల్ ! Thieves Gang Hulchul at Hyderabad Shirdi Highway |

Ex Minister Bhuma Akhila Priya Attended Before Bowenpally Police Station |

Share

Ex Minister Bhuma Akhila Priya Attended Before Bowenpally Police Station |

అనుష్కకు అంత జరిగినా ప్రణీత అదే సాహసం

Share

హీరోలు బరువు పెరగడం తగ్గడం పర్వాలేదు. కాని హీరోయిన్ లు బరువు పెరగడం అంటే కాస్త సాహస నిర్ణయమే. సినిమాల కోసం బరువు పెరిగిన హీరోయిన్ లు మళ్లీ స్టార్‌ హీరోయిన్‌లుగా రాణించలేక పోయారు. కొందరు హీరోయిన్‌ లు పాత్రల కోసం బరువు పెరుగగా మరి కొందరు మాత్రం సహజంగానే బరువు పెరిగారు. చాలా మంది బరువు పెరిగిన తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసి పెద్దగా కనిపించకుండా వెళ్లి పోయారు. అనుష్క విషయమే ప్రస్తుతం ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.

ఆమె ఒక సినిమా కోసం ఏకంగా 20 కేజీల వరకు బరువు పెరిగింది. ఆమె సినిమా తర్వాత మళ్లీ బరువు తగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కాని సాధ్యం కాలేదు. ఇప్పటికి కూడా అనుష్క మునుపటి రూపంకు రాలేదు. దాంతో చాలా మంది హీరోయిన్స్‌ బరువు పెరగడం అంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఒక బాలీవుడ్‌ సినిమా కోసం అత్తారింటికి దారేది రెండవ హీరోయిన్‌ ప్రణీత బరువు పెరిగేందుకు సిద్దం అయ్యింది. బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ నటిస్తున్న 1971 యుద్దం నేపథ్యంలో సినిమాలో ప్రణీత హీరోయిన్‌ గా నటిస్తుంది. ఆ సినిమాలో ఈమె రెండు పాత్రల్లో కనిపించబోతుంది. అందులో ఒక పాత్ర కోసం ప్రణీత బరువు పెరగాల్సి ఉందట. అనుష్క విషయం అనుభవం ఉన్న తర్వాత కూడా ఇంకా బరువు పెరగాలని భావించడం సాహస నిర్ణయం అవుతుందని కొందరు ఆమెను హెచ్చరిస్తున్నారు.

Chandrababu made controversial comments on YCP leaders

Share

TDP chief and former chief minister Chandrababu Naidu has said that the YCP leaders are not ashamed of the atrocities they are committing in the panchayat elections. Chandrababu strongly condemned the illegal arrest of TDP leaders in Krosuru and the destruction of crop fields by YCP leaders in Pulivendula.

Speaking to the media, Chandrababu expressed anger that the YCP leaders had turned the state into Ravana Kashtam with hatred and destruction. He said YCP atrocities were on the rise in the state due to fear of losing. Chandrababu demanded the immediate release of the TDP leaders arrested in Aavulavaripalem. Chandrababu demanded that legal action be taken against those who destroyed crop fields in Pulivendula.

Pawan Kalyan gives his nod to Harish Shankar

Share

Pawan Kalyan is presently shooting for Ayyappanum Koshiyum remake and he will be completing his portion in the next couple of months. He will be kick-starting PSPK27, which is directed by Krish soon after.

The latest news is that Pawan Kalyan has given his green signal to his next with Harish Shankar.

Harish has locked the final draft and narrated the same to Pawan Kalyan very recently. The latter was impressed with the script and asked the makers to start pre-production.

Tentatively titled PSPK28, this project will be hitting the floors as early as this April. Related works are being carried out currently.

Pawan Kalyan is reportedly planning to work on PSPK27, and Harish Shankar directorial simultaneously from this April.

Mythri Movie Makers who scored a humongous hit with Uppena are said to be excited about kick-starting PSPK28, which will mark their maiden collaboration with Pawan Kalyan.

నా మీద పిటిషన్ వేస్తే నేను కౌంటర్ వేశా: Shaikpet MRO face to face over Transfer Issue |

Share

నా మీద పిటిషన్ వేస్తే నేను కౌంటర్ వేశా: Shaikpet MRO face to face over Transfer Issue |

అరియానా నిర్ణయంపై విమర్శలు

Share

తెలుగు బుల్లి తెరపై సూపర్‌ హిట్‌ అయిన బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర అయిన ముద్దుగుమ్మ అరియానా ప్రస్తుతం బిజీగా మారిపోయింది. గతంలో యూట్యూబ్‌ కార్యక్రమాలకు యాంకర్‌ గా చిన్న చిన్న షోల్లో యాంకర్‌ గా కనిపించిన అరియానా ఇకపై హీరోయిన్‌ గా మాత్రమే నటించాలని భావిస్తుందట. ఆ విషయమై ఇప్పటికే ఆమె నిర్ణయం తీసుకుందని అంటున్నారు. చిన్న చిన్న షో లను పూర్తిగా వదిలేసి సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న అరియానా అందుకు సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభించింది.

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఈ అమ్మడు ఒక సినిమా చేసే అవకాశంను దక్కించుకుందట. ఇటీవల గోవాలో రామ్‌ గోపాల్ వర్మను కలిసిన ఈ అమ్మడు ఒక సినిమా కమిట్‌ అయ్యింది. త్వరలోనే వీరి కాంబో మూవీ వస్తుందని అంటున్నారు. త్వరలోనే వీరి కాంబో సినిమాను ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా వెండి తెరపైనే ఆమె కొనసాగాలని భావిస్తుంది. ఎంతో మంది బుల్లి తెరపై కనిపించాలని కోరుకుంటున్నారు. సినిమాలు వస్తున్నా కూడా కొందరు బుల్లి తెరపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో అరియానా బుల్లి తెరకు నో చెప్పడం ఆమె తల బిరుసు అంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Lokesh: Jagan is a gun without a bullet

Share

TDP National General Secretary Nara Lokesh addresses the public today when he took part in TDP member Palla Srinivas Rao’s protest against the Center’s decision to privatise the Visakha Steel Plant.

Speaking to the public, Nara Lokesh questioned how the Chief Minister of the state could just write a letter to the Prime Minister, opposing the privatisation of the Visakha Steel Plant, without planning something substantial to oppose it. Lokesh said that the protests against the privatisation would only get worse if the Center decides to go ahead with the idea.

Lokesh also said that the Jagan government is exacting its revenge on Visakhapatnam, as YS Vijayalakshmi failed to win in the city. Upon enquiring in Delhi, Lokesh said that the Prime Minister has received no letter from the Chief Minister, regarding the privatisation of the Visakha Steel plant.

Furthermore, Lokesh questioned how the YSRCP government is sitting quietly when it has a strength of 151 MLAs and 22 MPs. Commenting on the state government’s ability to take proper action against the privatisation, Lokesh said that Jagan is like a gun without any bullets.

Lokesh challenged the YSRCP government, and especially Jagan to prove themselves in the third phase of the local elections. He asked them to win with a large majority, without threatening or warning anyone who gives in a nomination against the candidates of the party.

Chiranjeevi recommends this Composer for his next film

Share

Megastar Chiranjeevi has a busy line up for 2021. The veteran actor is currently busy working for Koratala Siva’s Acharya. The actor will also be doing the remake of ‘Lucifer’ with director Mohan Raja and the remake of ‘Vedalam’ with Meher Ramesh.

Besides these projects, Chiru has teamed up with KS Ravindra aka Bobby. The latest we hear is Megastar has a great liking for Devi Sri Prasad‘s music and he is now planning to get him on board for his project with Bobby.

Reports suggest that the pre-production work of this film has begun and the shoot will begin later this year. The director has recently met DSP and discussed about the music he wants in his film.

Bobby is said to be happy working with DSP. The duo had earlier worked for Pawan Kalyan’s Sardaar Gabbar Singh.

4:30 PM | ETV Telugu News | 15th Feb ‘2021

Share

4:30 PM | ETV Telugu News | 15th Feb ‘2021

More Film News

More Political News