Page 4340

CM KCR Power Punch Dialogues In Nalgonda Public Meeting

Share

CM KCR Power Punch Dialogues In Nalgonda Public Meeting

ఉప్పెన ఓవర్సీస్ ట్రాక్ రికార్డ్ ఇదే!

Share

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఉప్పెన. ఈ సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి కూడా అందరినీ ప్రోమోలతోనే ఇంప్రెస్ చేసింది. దర్శకుడు బుచ్చి బాబుకు కూడా ఈ చిత్రం మొదటి సినిమా.

ఉప్పెన సినిమా కచ్చితంగా బాగుంటుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడిపోయింది. దానికి తగ్గట్లు ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో మొదలైన రూమర్ కూడా ఇంట్రెస్ట్ ను బాగా పెంచింది. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఏకంగా 20 కోట్లకు ఈ సినిమా బిజినెస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో కూడా ఉప్పెన చిత్రానికి భారీ రిలీజ్ దక్కనుంది. యూఎస్ లో ఈ సినిమా 80 సెంటర్స్ లో విడుదలవుతోంది. అలాగే ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ కలిసి ఉప్పెన చిత్రానికి 110కు పైగా కేంద్రాలు లభించాయి. మొత్తంగా ఓవర్సీస్ లో 220 కేంద్రాలలో ఈ సినిమా విడుదలవుతోంది. ప్రస్తుతం ఓవర్సీస్ మార్కెట్ చతికిలపడిన నేపథ్యంలో ఉప్పెన తిరిగి డోర్స్ తెరుస్తుంది అన్న నమ్మకాన్ని కలిగిస్తోంది

Pawan Kalyan does what no one else cared to do

Share

The privatisation of Visakha Steel Plant hasn’t sat well with anyone belonging to Andhra Pradesh, and definitely not with the people belonging to Visakhapatnam. The steel plant has been a matter of pride and honor for the people of Visakhapatnam forever, and thousands of lives are dependent on the plant.

The Chief Minister of Andhra Pradesh, YS Jagan Mohan Reddy, has written a letter to the Prime Minister, Narendra Modi, a few days ago, stating that the privatisation of the steel plant is not the best idea and that it should be reconsidered.

However, this letter has been met with a lot of criticism, with everyone calling out Jagan for being a coward and writing just a letter, and not doing anything substantial to make sure the plant is not privatised.

TDP Chief and ex-CM of Andhra Pradesh, Nara Chandrababu Naidu has also done nothing in the matter, and has been restricted to being in the state. People and political activists have called him out for not saying anything in the matter, despite boasting of his political experience.

While all of the prominent people who wield a lot of power in the state have chosen to remain silent, Jana Sena Chief Pawan Kalyan has met with Amit Shah and several others in Delhi, and discussed the privatisation of the Visakha Steel Plant.

He is also said to have discussed other issues as well, but Visakha Steel Plant was reportedly the central topic of interest. Pawan Kalyan has released a statement since, saying that the reaction in Delhi has been favourable.

While it is good to hear that the reaction in Delhi has been favourable, about not privatising the Visakha Steel Plant, it doesn’t undermine the fact that the central government will not privatise the plant.

Stating the same opinion, Jana Sena member Nadendla Manohar said that the YSRCP should show a united front to the Central Government, and should go to Delhi and make sure that the center does not privatise the steel plant at any cost.

Ram Charan Locked Two Directors For His Next Two Films

Share

While many young actors in Tollywood have lined up at least a couple of films for their next, Mega Powerstar Ram Charan has not locked his next project yet. The Magadheera actor is currently busy with Rajamouli’s magnum opus RRR and Koratala Siva’s Acharya.

However, for a long time now, many star directors are in talks with Ram Charan regarding his next project. So far, going by the reports, Charan has evinced his interest to work with director Shankar and Gowtam Tinnanuri.

According to the sources close to the actor, an official announcement on #RC15 will be out soon. Now, the insides reports clarified that Charan has locked both Shankar and Gowtam Tinnanuri for his next two projects.

In a few days, the official word on these two projects will be made. It remains to be seen who will direct #RC15 and #RC16 and who will be Charan’s priority between the two.

మీరు మా గోసీకాడికి సరిపోరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, తొక్కి పడేస్తాము : CM KCR

Share

మీరు మా గోసీకాడికి సరిపోరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, తొక్కి పడేస్తాము : CM KCR

జగన్ సారూ.. వాలంటీర్లంటే అంత చులకనా.?

Share

‘మీరు చేసేది స్వచ్ఛంద సేవ.. మీకు ప్రభుత్వం తరఫున ఇస్తున్నది గౌరవ భృతి.. అది జీతం కాదు. మీరు సేవ చేస్తున్నారు కాబట్టే, ఆ సేవ బాగా చేసినవారికి సన్మానాలు చేస్తున్నాం. మీరు జీతం తీసుకుంటే, మీకు జనంలో ఇంతటి గౌరవం దక్కేదా..’ అంటూ వాలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు.. బహిరంగ లేఖ ద్వారా.

ఇదెక్కడి విడ్డూరం.? ‘మేం లక్షల మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేశాం.. అందులో 90 శాతం ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకే దక్కాయి..’ అంటూ ప్రభుత్వం తరఫున పలువురు వైసీపీ పెద్దలు గతంలో సెలవిచ్చారాయె. ఇప్పుడేమో.. వాలంటీర్ అంటే ఉద్యోగి కాదని ముఖ్యమంత్రి చెబుతున్నారు. పైగా, సన్మానాలు చేస్తున్నాం కదా.. జీతాలు పెంచమని అడగకూడదని చెప్పడమేంటి.?

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముఖ్యమంత్రి కూడా ప్రజలకు చేసేది సేవ మాత్రమే. రాజకీయాల్లోకి వచ్చేదే ప్రజా సేవ చేయడం కోసం.. ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తారు ప్రజా ప్రతినిథులు, రాజకీయ నాయకులు. వారికీ వేతనాలు అందుతున్నాయి కదా.. అదీ లక్షల్లో.

ప్రభుత్వ వ్యవస్థలో సలహాదారుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘అయినవారికి’ ఆ పదవులు కట్టబెట్టడం ద్వారా కోట్లాది రూపాయల ప్రజా ధనం వారి ‘సలహాలకోసం’ వెచ్చిస్తోంది ప్రభుత్వం. సంక్షేమ పథకాల పేరుతో ఎడా పెడా డబ్బులు వెదజల్లుతున్న ప్రభుత్వానికి, వాలంటీర్ల వ్యవస్థ భారంగా మారిపోతుందా.? ఆ వాలంటీర్లంటే అంత చులకన భావం ఏర్పడిందా.? సరే, వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనా.? కాదా.? అన్నది వేరే చర్చ.

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల్ని ఇంటింటికీ చేరవేసే బాధ్యతని వాలంటీర్లు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వాళ్ళు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. తమ చేతిలో నెలకి ఐదు వేలు మాత్రమే భృతి పడుతున్నా.. ప్రతి నెలా లక్షలాది రూపాయలను పెన్షన్లు, ఇతరత్రా సంక్షేమ పథకాల కోసం పంచుతున్నారు వాలంటీర్లు.

వేతనాలు పెంచండి, మమ్మల్ని గుర్తించండి.. అని వాలంటీర్లు ప్రభుత్వాన్ని వేడుకోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఊరిలో ఉపాధి దొరక్క, వాలంటీర్లుగా కాలం నెట్టుకొస్తున్నవారికి, ‘నచ్చితే చేయండి, నచ్చకపోతే మానెయ్యండి..’ అన్నట్టుగా ప్రభుత్వం తరఫున చీదరింపు ఎదురవడం దురదృష్టకరం.

కోట్లకు పడగలెత్తిన ప్రజా ప్రతినిథులు, సలహాదారులు.. తమ వేతనాల్ని వదులుకుని అయినా, వాలంటీర్ల పట్ల దయ చూపాలనే డిమాండ్ కూడా తెరపైకొస్తుండడం గమనార్హం. అయినా.. వాలంటీర్ల గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్న జగన్ సర్కార్, వాళ్ళనెందుకిలా రోడ్డున పడేసిందట.? ఇక్కడ విపక్షాల కుట్ర ఏముంది.? అన్నిటికీ నెపాన్ని విపక్షాల మీద నెట్టేయాలనే ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు వుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

KA Paul made sensational comments on YS Sharmila’s party

Share

Prajashanthi Party founder KA Paul made sensational remarks on Sharmila’s new political party in Telangana. KA Paul said that he had a good relationship with YS Rajareddy and YS Rajasekhar Reddy.

KA Paul said the BJP had devised this strategy to confuse the people and voters. KA Paul alleged that the BJP feared that he would soon enter the field on behalf of the Prajashanthi Party in the Telugu states, which is why the BJP members brought Sharmila to divert the Christian votes going towards the Prajashanthi Party.

Not only that, he said that the BJP leaders are preventing him from getting the Nobel Prize. KA Paul alleged that the BJP leaders had hatched a plan with Sharmila to confront him.

Samantha Akkineni Is All Praise for Nayanthara And Vijay Sethupathi

Share

South siren Samantha Akkineni on Wednesday shared a new poster of her upcoming Tamil film Kaathu Vaakula Rendu Kadhal. The impressive poster featured lady superstar Nayanthara and Samantha, with their back turned towards the camera.

Sharing the poster, the Rangasthalam actress expressed how delighted she is to be sharing the screen space with Nayanthara and Vijay Sethupathi in Kaathu Vaakula Rendu Kadhal.

She captioned her post, “I’ve always wanted to work with the fierce #Nayantara and the mighty @actorvijaysethupathi.. so I can’t tell you how much of a ball I am having working with the both of them together #kaathuvaakularendukaadhal.” She also added, “Midway through the shoot and I can safely say this one is going to be a riot. Vignesh, you rocking this part.”

Kaathu Vaakula Rendu Kadhal is written and directed by Vignesh Shivan. Touted to be a romantic drama, the flick marks Samantha first project with Nayanthara and Vijay Sethupathi.

YSRCP MLA Roja Son Kaushik Fun With Family | Nagari Local Elections Victory Celebrations |

Share

YSRCP MLA Roja Son Kaushik Fun With Family | Nagari Local Elections Victory Celebrations |

https://www.youtube.com/watch?v=E2TmaqNltBw

బస్సులో నుంచి దిగిన కేసీఆర్ పోలీస్ కి ఏం చెప్పాడు? | CM KCR Public Meeting

Share

బస్సులో నుంచి దిగిన కేసీఆర్ పోలీస్ కి ఏం చెప్పాడు? | CM KCR Public Meeting

మేమే గెలిచాం.. షర్మిలకు జగన్ వెన్నుపోటు పొడిచారు: చంద్రబాబు

Share

పంచాయతీ ఎన్నికలతో వైసీపీ పతనం ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 2,723 పంచాయతీల్లో 1,055 గెలుచుకున్నాం. ఫలితాలపై వైసీపీ తప్పుడు లెక్కలు చెబుతోంది. విశ్వసనీయతపై మాట్లాడే జగన్.. షర్మిల ఎపిసోడ్‍పై సమాధానం చెప్పాలి. జగనన్న బాణం ఇప్పుడు ఏమైంది. ఇంట్లో వాళ్లకే జగన్ వెన్నుపోటు పొడిచాడు. 20 నెలల పాలనలో రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేశారు’.

‘94 శాతం గెలిచామని ఓ మంత్రి గాలి కబుర్లు చెప్పారు. పంచాయతీల్లో 38 శాతం టీడీపీకి వచ్చాయి. టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు. టీడీపీని తక్కువగా అంచనా వేస్తే ప్రజలు వదిలిపెట్టరు. పోలీసులు రెండు పార్టీలను సమానంగా చూడరా? – ఐఏఎస్, ఐపీఎస్‍లను బ్లాక్‍లిస్ట్ లో పెడతామని బెదిరిస్తారా? పంచాయతీ ఎన్నికల కోసం కొత్త చట్టం తీసుకొచ్చారు. మీ ఇష్టానుసారం నల్ల చట్టాలను తెస్తే చూస్తూ ఊరుకోం. పుంగనూరులో 40 నామినేషన్లు వేస్తే అన్నింటిని రిజెక్ట్ చేశారు. పుంగనూరు, తంబళ్లపల్లె, మాచర్లలో బలవంతపు ఏకగ్రీవాలు చేశారు. బలవంతపు ఏకగ్రీవాలన్నింటిపై కేసు వేస్తాం. గెలిచిన పంచాయతీల్లో చాలా చోట్ల ఫలితం తారుమారు చేశారు. ఎన్నికల్లో ప్రతి అక్రమంపై కేసులు వేస్తాం. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం’.

‘టీడీపీ ప్రజల గుండెల్లో ఉంది. దుర్మార్గులకు వంత పాడితే ఎలా కంట్రోల్ చేయాలో మాకు తెలుసు. వందల పంచాయతీల్లో మేం గెలిస్తే ఏకపక్షంగా ఫలితాలు ప్రకటిస్తారా? అచ్చెన్నాయుడు బెదిరించారంటూ హత్యాయత్నం కేసు పెట్టారు. ఎమ్మెల్యే బెదిరిస్తే వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఏ తప్పూ చేయని కొల్లు రవీంద్రపై కేసు పెడతారా? రాష్ట్ర వ్యాప్తంగా 174 అక్రమ కేసులు పెట్టారు. టీడీపీపై ఏకపక్షంగా కేసులు పెట్టారు. తప్పు చేసిన ఏ వ్యక్తికైనా శిక్ష తప్పదు. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. బలవంతపు ఏకగ్రీవాల కోసం మా పార్టీ కార్యకర్తలను బెదిరించారు. ఎన్నికలను మంత్రులు పెద్దిరెడ్డి, బాలినేని రణరంగంగా మార్చారు’ అని అన్నారు.

Farmer police stations to be set up in Andhra Pradesh soon

Share

VIJAYAWADA: Chief Minister YS Jagan Mohan Reddy directed officials to ensure various legislations, brought by the government to safeguard the interests of the farmers and aquaculturists, are not violated. He also advocated measures to be initiated to ensure farmers do not get cheated.

Addressing a review meeting with higher officials of agriculture and allied sectors at his camp office on Tuesday, he asked the agriculture department officials to coordinate with the police department for drafting an action plan for setting up special police stations for farmers. In an earlier review meeting, the Chief Minister had mooted the idea of ‘farmer’ police stations to protect their interests.

He said awareness should be created among tenant farmers under Polambadi programme on cultivator rights Acts and also that they won’t have any problem with crop cultivator rights card and posters with this information should be displayed in Rythu Bharosa Kendras (RBKs).

The Chief Minister said hoardings should be placed at RBKs, village clinics and village secretariats with details of services being provided so that awareness will be created among people. He said steps should be taken for setting up an insurance company on behalf of the government for crop insurance and a special officer should be appointed for it.

The CM said steps must be taken for payment of insurance money for Kharif 2020–21. He directed officials to release the first tranche of Rythu Bharosa Scheme in May and said special focus should be on organic farming with crops to be purchased under RBKs and added that regular monitoring should be done on the same. He stressed on the message that millers should come directly to RBKs to buy the crop should be strongly conveyed.

Later, Jagan reviewed the AP Amul Project and also on setting up of Aqua hubs. He also reviewed fund pooling and setting up of multi-purpose facility centers.

Reviewing Janatha Bazaars, he discussed the proposals for setting them up in an area of 500-5,000 sqft. It was decided to set up Janata Bazaars for a population of 5,000 in the first phase and have buildings constructed to house them.

Jagan said quality items should be available in Janata Bazaars at lower prices. He said farmers should get a minimum support price for their produce and the same should be made available to consumers at lower prices, benefitting both farmers and consumers.

Angela Merkel, German governors to decide on extending Covid-19 lockdown beyond February

Share

BERLIN: German Chancellor Angela Merkel and the country’s 16 state governors are to decide Wednesday whether to extend a lockdown beyond mid-February, as overall infection numbers are declining but concern is high over cases of new variants.

Germany’s second lockdown began in November and was extended and toughened before Christmas as numbers of COVID-19 patients threatened to overwhelm hospitals.

It is set to end on February 14, but authorities are expected to extend it again — keeping bars, restaurants and most stores closed, among other things.

The reopening of schools is certain to be a major point of controversy as many favor the quick reopening of kindergartens and elementary schools to take the burden of home schooling off of parents and make sure that underprivileged children don’t fall behind.

In Germany, state governments have extensive powers — including authority over education.

On the other hand, the country’s stressed medical staff are demanding that the lockdown be extended in its current strict form.

The head of the German intensive care association, DIVI, warned Wednesday that the reopening of schools and kindergartens would lead to the re-emergence of virus cases.

“Schools and kindergartens are unfortunately places where the virus is passed on,” Gernot Marx told daily Rheinische Post.

“The kids carry it into the families and most teachers are not vaccinated. As an intensive care doctor I am therefore telling you: this is irresponsible.”

The country’s national disease control center said last week that the more contagious variant first observed in Britain has now been detected in most of Germany’s 16 states.

The variant first detected in South Africa has also been found several times in Germany.

Despite concerns about the new variants, there are signs that lockdown restrictions are slowing the country’s outbreak.

On Wednesday, the disease control center, the Robert Koch Institute, reported 8,072 new virus cases and 813 deaths over the past 24 hours.

In all, Germany has seen over 63,000 confirmed virus deaths.

The weekly number of newly infections has dropped to 68 per 100,000 inhabitants .

The government’s goal is to push the number below 50 to enable reliable contact-tracing.

It peaked at nearly 200 just before Christmas.

The number of people having received at least their first vaccine shot stood at 2.34 million people, or 2.8 per cent of the population, as of Monday.

చెల్లి షర్మిల.. నా పార్టీలోకి రా తల్లి: KA Paul Shocking Facts On YS Sharmila Party In Telangana

Share

చెల్లి షర్మిల.. నా పార్టీలోకి రా తల్లి: KA Paul Shocking Facts On YS Sharmila Party In Telangana

Chandrababu Naidu Comments About AP CM YS Jagan Behavior Over YS Sharmila New Party Decision

Share

Chandrababu Naidu Comments About AP CM YS Jagan Behavior Over YS Sharmila New Party Decision

https://www.youtube.com/watch?v=1HbGO_5wbhQ

అల్లు అర్జున్ కోసం సౌత్ ఇండియా క్రేజీ డైరెక్టర్?

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘పుష్ప‘. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. అది ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడు అనే దానిపై ఇప్పటికే చాలా డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఎవరికీ బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

తాజాగా మరో క్రేజీ డైరెక్టర్ అల్లు అర్జున్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అతనే పవర్ఫుల్ పోలీస్ స్టోరీస్ మరియు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ చెప్పే గౌతమ్ మీనన్. ప్రొడక్షన్ పరంగా లీగల్ గా ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందుల వలన ఈ మధ్య అయన చేసిన సినిమాలు అనుకున్న టైంకి రిలీజ్ కాక హోల్డ్ లో ఉన్నాయి. దాంతో ఆయన రూట్ మార్చి యాక్టర్ గా బిజీ అయిపోయారు.

తాజా సమాచారం ప్రకారం గౌతమ్ మీనన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని మైండ్ లో పెట్టుకొని ఓ పర్ఫెక్ట్ పోలీస్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఫిల్మ్ ని సిద్ధం చేశారట. ప్రస్తుతం పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ కాస్త ఫ్రీ అవ్వగానే కలిసి స్టోరీ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారట. అల్లు అర్జున్ – గౌతమ్ మీనన్ కలిస్తే ఓ సూపర్ స్టైలిష్ కాప్ డ్రామా మనం చూడచ్చు.. ఈ కాంబినేషన్ పై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి.

Chandrababu Naidu: Fall of YSRCP has begun

Share

Telugu Desam Party national president and former chief minister Chandrababu Naidu has said that the first phase of Grama panchayat results in Andhra Pradesh is the beginning of the fall of the YCP.

He criticized YCP leaders for campaigning that YCP has won 94 percent of seats and TDP won 38 percent of seats in the first phase of panchayat polls.

He said that the TDP is in the hearts of the AP people. YCP leaders have been criticized for speaking against the constitutional systems.

Chandrababu was incensed that All India Service officials were being threatened and that a case had been filed against Kollu Ravindra, a TDP leader who had done nothing wrong.

Hot Alert: Raashi Khanna Looks Jaw Dropping Hot In Black Swimsuit

Share

Be it ethnic wear or short dresses and gowns, Tollywood diva Raashi Khanna can ace any kind of fashion and never hesitate to flaunt her voluptuous figure that she has built over the years.

Having made her Tollywood debut with 2014 Oohalu Gusagusalade, Raashi has certainly attained a girl next door image with the Telugu audience. Of late, the 30-year-old actress has been sharing some extremely hot pictures and making her fans go crazy with her breathtaking figure.

On the work front, Raashi Khanna was last seen in Vijay Devarakonda’s World Famous Lover. She has a bunch of Kollywood projects in her kitty. She has lined up Aranmanai 3, Methavi and Shaitan Ka Bachcha in Kollywood.

How to Eat Sweets Without Side Effects | Dr Manthena Satyanarayana Raju Videos

Share

How to Eat Sweets Without Side Effects | Dr Manthena Satyanarayana Raju Videos

నువ్వు ఒక దొంగవి | Chandrababu Serious On Vijay Sai Reddy Comments on YS Sharmila New Party

Share

నువ్వు ఒక దొంగవి | Chandrababu Serious On Vijay Sai Reddy Comments on YS Sharmila New Party

https://www.youtube.com/watch?v=iuiZEKtk1uc

More Film News

More Political News