Page 4341

Pawan Klayan First Reaction On YS Sharmila New Party Decision In Telangana || CM YS Jagan ||

Share

Pawan Klayan First Reaction On YS Sharmila New Party Decision In Telangana || CM YS Jagan ||

ఒక అమరావతి.. ఒక విశాఖ ఉక్కు.. జనసేనకు బీజేపీ స్పష్టత ఇంతేనా.!

Share

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ పెద్దల్ని కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వివాదం నేఫథ్యంలో ఢిల్లీకి వెళ్ళిన పవన్, ఢిల్లీ పెద్దలతో ఏం మాట్లాడుతున్నారు.? ఢిల్లీ నుంచి ఏం హామీ తీసుకురాబోతున్నారు.? అన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. అయితే, ‘ఢిల్లీ పెద్దలు సానుకూలంగా స్పందించారు’ అని మాత్రమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పగలుగుతున్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం సహా, తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరగబోయే ఉఫ ఎన్నిక, ఇతరత్రా అనేక కీలక అంశాలు పవన్ ఢిల్లీ టూర్‌లో చర్చకు వచ్చాయట. దేశంలో మిగతా పరిశ్రమల్లో డిజిన్వెస్టిమెంటుకీ, విశాఖ ఉక్కు వ్యవహారానికీ తేడా వుందనీ, విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రజల సెంటిమెంటుతో ముడి పడి వున్న అంశమనీ పవన్ కళ్యాణ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి తెలిపారట.

ఇక, విశాఖ ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుందంటూ వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై స్పందించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్, ఆ విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి వుందన్నారు. ‘వైసీపీకి పెద్ద సంఖ్యలో ఎంపీలు వున్నారు.. వాళ్ళు చెయ్యాలనుకుంటే చాలా చెయ్యవచ్చు. లేఖ రాస్తే సరిపోదు. ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళేలా ముఖ్యమంత్రి చొరవ చూపాలి’ అని జనసేన అంటోంది.

అయితే, జనసేన ఢిల్లీ టూర్ సందర్భంగా ఉక్కు పరిశ్రమపై ఎలాంటి సానుకూల స్పందన వచ్చిందనుకోవడానికి వీల్లేదన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. అయితే, జనసేనాని ప్రయత్నాన్ని మాత్రం రాజకీయ విశ్లేషకులు స్వాగతిస్తున్నారు. ‘నిజానికి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చొరవ చూపించాలి. సుదీర్ఘ రాజకీయ అనుభవం వుందని చెప్పుకునే చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. కానీ, ఆ ఇద్దరూ రాష్ట్రానికే పరిమితమైపోతే, ఉక్కు పరిశ్రమ విషయమై రాష్ట్ర ప్రజల సెంటిమెంటుని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడంలో జనసేనాని సఫలమయ్యారు..’ అన్నది రాజకీయ పరిశీలకుల భావన.

అయితే, అమరావతి విషయంలో ఎలాగైతే కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి జనసేనానికి హామీ వచ్చిందో.. అలాంటి హామీనే విశాఖ ఉక్కు విషయంలో వచ్చిందిగానీ.. ఈ విషయాల్ని సదరు కేంద్ర ప్రభుత్వ పెద్దలే అధికారికంగా ప్రకటించి వుంటే బావుండేదేమో.!

Minister Harish Rao Counters YS Sharmila’s Political Announcement

Share

YS Sharmila Reddy, sister of AP Chief Minister Jagan Mohan Reddy, on Tuesday announced that she is set to join active politics and float her party in Telangana. Her announcement of a new political party in Telangana has got mixed reactions.

While the fans of late CM YS Rajasekhar Reddy welcomed her decision, ruling party TRS and other political parties have suggested Sharmila to stay out of the Telangana politics.

Recently Minister Harish Rao has given a counter to YS Sharmila on the latest development. Speaking to media after inaugurating a farmer’s forum in Kandi village in Sangareddy district on Wednesday, Harish Rao said that someone is coming and talking about what justice has been done to the farmers in Telangana. He indirectly said that Sharmila is shedding crocodile tears in Telangana. Do the real people have a minimum knowledge of Telangana? he questioned.

The minister also mentioned about the policies and welfare schemes that TRS government has been implementing in the state ever since it came to power. Seems like the ruling TRS party is not happy with Sharmila’s decision.

Buzz: Mahesh Babu and Rajamouli to work on a larger-than-life action thriller

Share

Last year, SS Rajamouli confirmed that he would be collaborating with Mahesh Babu for his next project. In all likelihood, Rajamouli will start the pre-production works for his next with Mahesh after he completes RRR.

If the latest reports are to be believed, Rajamouli and his father Vijayendra Prasad have come up with a larger-than-life action thriller subject for Mahesh’s film.

Apparently, Rajamouli and Mahesh will be working on a jungle-based adventure flick. The project will be mounted on a massive scale with a huge budget.

It is said that film will have African forests backdrop and Vijayendra Prasad is presently working on the screenplay.

Reports claim that this highly exciting film will have visuals and images which have never been seen in Indian cinema up until now.

Even Mahesh Babu is said to be excited about the project as he is amused by the theme and the backdrop.

The unit is expected to commence filming from the end of 2022. The film would obviously cater to pan-India audience and it will be on the lines of Hollywood classic Indiana Jones.

4:30 PM | ETV Telugu News | 10th Feb 2021

Share

4:30 PM | ETV Telugu News | 10th Feb 2021

చిరు కోసం ఆ ఇద్దరు స్టార్‌ హీరోయిన్స్‌ లో ఒక్కరు

Share

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా ముగింపు పనుల్లో బిజీగా ఉన్నాడు. మార్చి వరకు సినిమా షూటింగ్ ను ముగించేలా దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేశాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి తదుపరి సినిమా లూసీఫర్‌ రీమేక్ ఉంటుంది. ఆ మూవీ షూటింగ్ ముగియకుండానే బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ లో ఒక సినిమాను చిరంజీవి చేయబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న సినిమా కోసం హీరోయిన్‌ ఎంపిక చర్చ జరుగుతోంది.

శృతి హాసన్ మరియు రకుల్ ప్రీత్‌ సింగ్ లను చిరంజీవి సినిమా కోసం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మేకప్‌ టెస్ట్‌ మరియు ఫొటో షూట్‌ చేసి ఆ తర్వాత నిర్ణయించే అవకాశం ఉంది. చిరంజీవికి జోడీగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎంత వరకు సెట్‌ అవుతారు అనేది కొందరి అనుమానం. కాని ఈమద్య కాలంలో ఎంత సీనియర్‌ హీరోలు అయినా కూడా ఇలాంటి యంగ్‌ హీరోయిన్స్‌ తోనే రొమాన్స్ చేస్తున్నారు. అలాగే చిరంజీవి కూడా ఇలా రొమాన్స్ చేసేందుకు సిద్దం అయ్యాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. శృతి హాసన్‌ తో ఇప్పటికే పవన్‌ మూడు సినిమాలకు చేశాడు. కనుక చిరంజీవి ఆమెతో వెళ్తాడా లేదంటే రకుల్‌ ప్రీత్‌ తో సినిమాకు సిద్దం అవుతాడా అనేది చూడాలి.

CPM activists chanted slogans against Vijaysaireddy in Vizag

Share

As the Center began efforts to privatize the Vizag Steel plant, an all-party-led protest was started today to thwart those attempts.

Speaking to Vijayasai, CPM activists and affiliate workers objected to the privatization of the Vizag Steel plant. Vijay Sai Reddy commented that efforts should be made to stop the privatization.

He added that sometimes the goal would be met, and sometimes it would not be met. After listening to this, the workers started chanting slogans against him. His speech was blocked by the CPM activists.

Other YCP MLAs, including MP Vijay Sai Reddy and Minister Avanti Srinivas, were also present at the meeting. Vijay Sai Reddy’s car was stopped by the agitators. Eventually, with the help of the police, he left.

3 Skin Habits That Make You Look Young | Best Healthy Food For Skin | Dr Manthena Satyanarayana Raju

Share

3 Skin Habits That Make You Look Young | Best Healthy Food For Skin | Dr Manthena Satyanarayana Raju

ఈ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది.. | Chandra babu Fiery Speech on YCP |

Share

ఈ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది.. | Chandra babu Fiery Speech on YCP |

సాగర్‌ ఉప ఎన్నికకు నేడు కేసీఆర్‌ సన్నాహక సభ

Share

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక త్వరలో జరుగనున్న విషయం తెల్సిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతితో ఏర్పడిన ఆ స్థానం లో బీజేపీ జెండా ఎగుర వేయాలని ప్రయత్నాలు చేస్తుంది. దాంతో దుబ్బాక తరహాలో అక్కడ ఫలితం మారకుండా ఉండేందుకు టీఆర్‌ఎస్ ఇప్పటి నుండే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఏకంగా సీఎం కేసీఆర్‌ నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు సంబంధించిన సన్నాహక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నిక ఎప్పుడు వచ్చినా కూడా టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఈ సభ నిర్వహిస్తున్నారు.

కేవలం సాగర్ ఉప ఎన్నిక మాత్రమే కాకుండా ఎమ్మెల్యే ఎన్నికలు కూడా ఉన్నాయి. పట్టబద్రుల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ ఎన్నికలపై కూడా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్‌ నేడు భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ సభలో కేసీఆర్‌ ఏం మాట్లాడబోతున్నాడు. ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వేదిక మీదుగా ఏదైనా కీలక ప్రకటన చేస్తాడేమో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exclusive: VV Vinayak Turns Down Bellamkonda Suresh’s Request

Share

Prabhas and SS Rajamouli‘s first collaboration ‘Chatrapathi’ was an out-and-out action film that turned out to be a tremendous hit at the box office. The film is now all set to be remade in Hindi, and Bellamkonda Sreenivas is set to make his Bollywood debut with this remake. The remake will be directed by VV Vinayak and produced by Jayantilal Gada’s Pen Studios.

After Bellamkonda Sreenivas‘ last outing Alludu Adhurs bombed at the box office, there was a pressure on director VV Vinayak to change the script of ‘Chatrapathi‘ remake. If the reports are believed, ace producer Bellamkonda Suresh is forcing the director to modify the script. However, Vinayak refused to change the script as it damages the soul of the story.

Undoubtedly, ‘Chatrapathi’ is a strong script with much-needed mass and action sequences that Bellamkonda Sreenivas needed for his Hindi debut. Seems like Vinayak is not ready to draw negativity by penning the story as the hero wanted.

Meanwhile, it was heard that no Bollywood heroine is evincing interest to romance the Rakshasudu actor in his Hindi debut. However, an official confirmation regarding this news is awaited at the moment.

Twitter seeks dialogue with IT Minister after order to block 1,178 accounts

Share

New Delhi: Twitter on Tuesday said it is seeking formal dialogue with the Information Technology Minister after the government ordered it to take down 1,178 accounts for allegedly spreading misinformation around farmers’ protests.

The microblogging platform also noted that safety of its employees is a “top priority”.

“We continue to be engaged with the Government of India from a position of respect and have reached out to the Honourable Minister, Ministry of Electronics and Information Technology, for a formal dialogue,” a Twitter spokesperson said.

The spokesperson added that an acknowledgement to the receipt of the non-compliance notice has also been formally communicated.

The government, on February 4, had ordered Twitter to block 1,178 accounts with links to Pakistan and Khalistan supporters that were spreading misinformation and provocative content on farmers’ protest.

Previously, too, the government had ordered Twitter to take down handles and hashtags that suggested a farmer genocide was being planned, saying such misinformation and inflammatory content will incite passion, and impact public order.

It has also warned Twitter of penal action in case of failure to comply with its directive and had cited sections that provide for fine and jail for up to 7 years.

Notably, Twitter’s Public Policy Director for India and South Asia Mahima Kaul has quit, fuelling speculations about her departure amid the ongoing situation.

However, the company has clarified that this was not the case.

“At the start of this year, Mahima Kaul decided to step down from her role as Twitter Public Policy Director for India and South Asia to take a well-deserved break. It’s a loss for all of us at Twitter, but after more than five years in the role we respect her desire to focus on the most important people and relationships in her personal life,” Twitter Vice President Public Policy Monique Meche said.

Meche added that Kaul will continue in her role till the end of March and will support the transition.

In an emailed response, a Twitter spokesperson said the company reviews every report it receives from the government as expeditiously as possible.

It will “take appropriate action regarding such reports while making sure we hold firm to our fundamental values and commitment to protecting the public conversation. An update is shared through our established channels of communication with the Government,” the spokesperson said.

The spokesperson emphasised that the company strongly believes that the open and free exchange of information has a positive global impact, and that the tweets must continue to flow.

Rethink Vizag Steel Plant disinvestment, Pawan Kalyan urges home minister Amit Shah

Share

Rethink Vizag Steel Plant disinvestment, Pawan Kalyan urges home minister Amit Shah

వకీల్ సాబ్‌లో అలాంటి పాటకు స్కోపే లేదు

Share

పవన్ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న వకీల్ సాబ్ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన విషయం తెల్సిందే. ఇప్పటికే గుమ్మడి కాయ కొట్టిన సినిమా కు ఐటెం సాంగ్ యాడ్‌ చేయబోతున్నారని.. ఆ ఐటెం సాంగ్‌ ను జబర్దస్త్‌ యాంకర్‌ రష్మి చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో వైపు తమన్నా కూడా ఐటెం సాంగ్‌ చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా కు కమర్షియల్ ఎలిమెంట్స్ అద్దే ఉద్దేశ్యంతో ఈ పాటను దిల్‌ రాజు ప్రత్యేకంగా జొప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కాని వకీల్ సాబ్‌ కు ఐటెం సాంగ్ స్కోపే లేదు.

బాలీవుడ్‌ హిట్‌ మూవీ పింక్‌ కు రీమేక్ గా రూపొందిన వకీల్‌ సాబ్‌ సినిమా ఇప్పటికే కమర్షియల్‌ ఎలిమెంట్స్ పేరుతో శృతి హాసన్ ను నటింపజేశారు. ఇంకా కూడా ఇప్పుడు ఐటెం సాంగ్ అని పెడితే ఖచ్చితంగా కంపు కంపు అయ్యే అవకాశం ఉంది. అంతటి సాహసం యూనిట్‌ సభ్యులు చేయరు అనేది అందరి నమ్మకం. పింక్‌ సినిమా అనేది పూర్తిగా మెసేజ్‌ ఓరియంటెడ్ మూవీగా ఒక ఆర్ట్‌ మూవీగా సాగుతుంది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అనేవి పింక్ లో కనిపించవు. కాని వకీల్‌ సాబ్‌ లో మాత్రం హీరో పాత్రకు జోడీగా శృతి హాసన్ ను నటింపజేస్తున్నారు. ఇంకా కూడా కమర్షియల్‌ ఎలిమెంట్స్ పేరుతో చెడగొట్టే ప్రయత్నం చేయక పోవచ్చు.

AP HC gave permission to Minister Peddireddy to speak to the media

Share

The High Court has struck down the restrictions imposed by the Andhra Pradesh State Election Commission on AP Minister Peddireddy Ramachandra Reddy. The court granted permission to Minister Peddireddy to hold a media conference.

The High Court has clarified that the restrictions imposed by the Andhra Pradesh State Election Commission Commissioner Nimmagadda Ramesh Kumar on Peddireddy not to hold media conferences are invalid. Recently, the court issued the verdict allowing him to speak to the media.

It is learned that in the wake of the Panchayat elections, Nimmgadda Ramesh Kumar restricted Minister Peddireddy from speaking to the media. With this, Minister Peddireddy was given the freedom to speak to the media.

TDP Chandrababu Naidu Sensational And First Reaction On YS Sharmila New Party Secrets

Share

TDP Chandrababu Naidu Sensational And First Reaction On YS Sharmila New Party Secrets

https://www.youtube.com/watch?v=WLLw6cO54xQ

అన్నకు ప్రేమతో..MLA Seethakka Gifts Slippers To Revanth Reddy

Share

అన్నకు ప్రేమతో..MLA Seethakka Gifts Slippers To Revanth Reddy

Rashmika Mandanna: Takes us 2 hours to put on make-up for Pushpa shoot

Share

Pushpa unit recently wrapped up a hectic schedule in Maredumilli forest region and the shoot will be resumed again in specially erected sets in Hyderabad.

Speaking about her experience while shooting for Pushpa, Rashmika made an interesting revelation.

“Visual presentation is going to be the main asset of Pushpa. Also, the physical appearance of the lead cast will have a lot of prominence. It is taking over 2 hours for me and Allu Arjun to put on the make-up and get our looks right. That speaks a lot about the efforts that we are putting in,” she commented.

Rashmika added that shooting for Pushpa has been a demanding challenge and she is up for it.

The Kannada beauty will be seen as a village belle in Pushpa. Needless to say, she is sporting a de-glam look in the film.

Pushpa is gearing up for release on 13th of August. Sukumar is directing the film and Mythri Movie Makers are producing it.

Pawan Kalyan meets Amit Shah… First time after their alliance with BJP!!

Share

Recently, Janasena party chief Pawan Kalyan met Union Home Minister Amit Shah. Pawan discussed with Amit Shah the latest political situation in the state of Andhra Pradesh and the issue of privatization of the Visakhapatnam steel plant.

Pawan met Amit Shah for the first time after the Janasena party forged an alliance with the BJP. Pawan Kalyan got an appointment to meet Amit Shah after a year of their alliance with BJP.

Every time Pawan went to Delhi, he would meet BJP national president JP Nadda and other key leaders.

But, it is learned that the appointment of Prime Minister Narendra Modi and Amit Shah was not available. Pawan Kalyan is also expected to meet several top BJP leaders.

Inside News: Sai Dharam Tej To Get Married In May This Year..?

Share

After the wedding of Niharika Konidela, the focus got shifted on to the eligible bachelors in the Mega family. It is known that many young actors in the industry tied the knot during the pandemic time and now everyone is eager to know that when will Sai Dharam Tej get married.

While the Supreme hero is focused on building a strong career, his fans have never heard any news about his love life.

But if the inside reports are believed correct, Sai Dharam Tej is finally planning to tie the knot in May this year. As per reports, the actor’s mother is the one who has selected the girl and it is mostly an arranged marriage. This girl is not an actress, but apparently known to the family.

However, nothing is confirmed yet. The official word about the same is yet to be made by the family.

Meanwhile, Sai Dharam Tej is currently working with Deva Katta for a political thriller film ‘Republic’. The film produced by JB Entertainments and has an ensemble cast of Aishwarya Rajesh, Jagapati Babu and Ramya Krishnan.

More Film News

More Political News