తెలుగు టీవీ రంగంలో యాంకర్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు సుమ. తన స్టయిల్లో దశాబ్దాలుగా టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. తెలుగులో ఏ ఛానల్ అయినా ఏ షో అయినా మొదలుపెడితే దానికి సుమ పేరునే ముందు పరిగణిస్తారు. ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలన్నా సుమ ఉండాల్సిందే. తనకు బిజీగా ఉండి కుదరకపోతేనే వేరే వాళ్ళ దగ్గరకు వెళుతూ ఉంటుంది.
అలాంటి సుమ రోజూ నాలుగైదు షూటింగ్స్ తో యమా బిజీగా ఉంటుంది. షూటింగ్స్ కు తగ్గట్లుగా రోజూ కాస్ట్యూమ్స్ మారుస్తూ ఉండాల్సి ఉంటుంది. అయితే ఇదంతా తన మేకప్ టీమ్ వల్లే సవ్యంగా చేయగలుగుతున్నానని చెబుతూ ఉంటుంది సుమ. వాళ్ళు పెర్ఫెక్ట్ గా అన్నీ ప్లాన్ చేసి ఉంచడం వల్లే రోజులో అన్ని షూటింగ్ లను పూర్తి చేయగలుగుతున్నానని అంది.
అలాగే అందరూ తాను ఎక్కువ చీరలు కడుతుండడం వల్ల తన దగ్గర చాలా చీరలు ఉంటాయి అనుకుంటారు కానీ అందులో అసలు నిజం లేదని అంటోంది. ప్రతీ పుట్టినరోజుకు తన తండ్రి చీరను కొంటాడట. అలాగే ఏడాది మొత్తంలో మహా అయితే రెండు, మూడు చీరలు మాత్రమే కొంటూ ఉంటానని, తనకు షాపింగ్ అంటే పెద్దగా ఇష్టం లేదని తెలిపింది సుమ.










It is known that following pop sensation Rihanna’s post on the ongoing farmer agitation, many celebrities in India joined the ‘India together’ campaign and called for unity.
Panja Vaishnav Tej is the latest mega hero to try his hand at acting and he will be making his debut with Uppena which is gearing up for release on 12th February.
సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ స్థాయిని ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్నాడు దేవి. తాజాగా తను స్వరపరిచిన ఉప్పెన చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో దేవి మాట్లాడుతూ బాలు గారి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇటీవలే విడుదలైన రంగులద్దుకున్న పాట బాలు గారు విని ఉంటే కచ్చితంగా తనను అభినందించి ఉండే వారని, అందుకే ఆ పాటను ఆయనకు అంకితమిచ్చానని తెలిపాడు దేవి.
The demand to provide reservation for the poor people in Upper Caste is an old one. The Upper Caste representatives have been meeting the concerned officials to give a representation.
Sizzling beauty Kajal Agarwal got married to businessman Gautham Kitchlu last year. She is now found a perfect balance between acting and business. Other than acting in films like ‘Acharya’, ‘Indian 2’ and many others, she even started a cushions business along with her husband.
మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళైనా కానీ తమన్నా ఇంకా తన ప్రత్యేకతను కాపాడుకుంటోంది. ఇప్పటికీ తమన్నా టాలీవుడ్ లో బిజీ నటి. తమన్నా ఫిట్నెస్ ఫ్రీక్ కూడా. గంటల తరబడి జిమ్ లో చెమటలు చిందిస్తుంటుంది.
Describing village and ward volunteers as warriors and praising their services whenever possible, AP Chief Minister YS Jagan Mohan Reddy received an unexpected shock during the panchayat elections.
Pan-India star Prabhas and KGF fame Prashanth Neel‘s upcoming film Salaar has been in the headlines ever since it was announced. The film went on floors in the last week of January after a customary puja on January 15.
చాలా గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవికి ఖైదీ చిత్రం విజయాన్ని అందించి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఖైదీ అనంతరం 151 చిత్రంగా వచ్చిన సైరా నర్సింహరెడ్డి కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టగా ప్రస్తుతం ఆచార్య సినిమాతో చిరంజీవి బిజీగా ఉన్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆచార్య తరువాత మలయాళ చిత్రం లూసిఫర్ రీమెక్‌లో నటించనున్నాడు. మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో చిరంజీవికి సోదరిగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించనున్నారు.
The controversial Agriculture bills introduced by the Union government have led to nationwide protests by the farmers mainly from Punjab, Haryana, and other parts of the country.
Bollywood’s star actress Anushka Sharma recently gave birth to a baby girl Vamika. The newly born baby’s photo hasn’t come out yet but fans are eagerly waiting for it. After being with Anushka for over a month, her husband Virat Kohli is back to captaining team India in the ongoing India versus England test series.




