చంద్రబాబు, ఎన్టీఆర్ గొడవ మధ్యలో నేను దెబ్బతిన్నాను | Jaya Prada About Sr NTR And TDP
పో..ర్న్ వీడియో బిజినెస్ చేస్తూ పట్టుబడ్డ హీరోయిన్
మోడల్ గా సుదీర్ఘ కాలం పని చేసిన గెహాన వసిస్ట్ మంచి గుర్తింపు దక్కించుకుంది. నటిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా కనిపించింది. కాని సినిమాల్లో ఈమె కు అంతగా గుర్తింపు రాలేదు. తెలుగులో కూడా ఈమె నటించింది. అయినా కూడా ఆమెను జనాలు పట్టించుకోలేదు. సినిమాల్లో పెద్దగా రాణించలేక పోతున్న గెహాన ఆదాయం కోసం పోర్న్ మూవీస్ చేయడం మొదలు పెట్టింది. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచి తన పోర్టల్ లో ఆ వీడియోలను అమ్మకంకు పెట్టింది.
గెహాన మొదలు పెట్టిన వీడియో వెబ్ సైట్ లోకి వెళ్లాలి అంటే రెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. విదేశీయులు అయితే అంతకు మించి చెల్లించాల్సి ఉంటుందట. ఇండియాలో ఇలాంటివి అన్ని బ్యాన్ ఉన్నా కూడా ఈమె అనఫిసియల్ గా రన్ చేస్తున్నారు అంటూ పోలీసులు గుర్తించారు. ముంబయి పోలీసులు గెహాన వెబ్ సైట్ కు సంబంధించిన వివరాలు తెలియడంతో కేసు నమోదు చేసి ఆమెను విచారించేందుకు అదుపులోకి తీసుకున్నారు. ఆమె చట్టరీత్యా నేరం అయిన పని చేసినందుకు గాను శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు.
Peddireddy gets relief from High Court, but with conditions
Minister Peddireddy Ramachandra Reddy is probably the only person from the YSRCP who is continuously making crude and absurd remarks against the State Election Commissioner, Nimmagadda Ramesh Kumar, even after the rest of the party members have refrained from doing so, after the election code of conduct was released. Peddireddy even went on to violate the House Arrest that he was put under, on the behest of the SEC‘s orders. Peddireddy had opely said that no one would follow the SEC’s orders.
Peddireddy even moved the High Court with respect to his House Arrest, and the verdict of the same has been given today. The HC relieved Peddireddy from his House Arrest, under which he was supposed to be, until February 21st. However, that is the only factor that he’s gotten a relief from, as the HC said that Peddireddy is to refrain from taking any part in the upcoming local elections, and from talking to the media as well, as per the SEC’s orders.
Peddireddy did not just stop at calling Nimmagadda several names, including comparing the SEC to a dog, he even went on to threaten to put the SEC behind the bars, and threatened several officials about being black listed, after March 31st, if they were to follow the SEC’s orders. This was the reason behind the SEC ordering house arrest for Peddireddy.
The SEC has written a letter to the Union Home Secretary, detailing the miscreant behavior that Peddireddy has been up to, and has even requested the Secretary to take due action against Peddireddy in the same regards.
Prabhas’s Radhe Shyam to lock horns with KGF 2?
The makers of KGF 2 had recently announced that the film will be hitting the silver screens on 16th of July. The Yash starrer is one of the highly anticipated films in Indian cinema and it is expected to set the box office on fire, thanks to the humongous buzz it has garnered.
But the latest reports we received from our sources suggest that KGF 2 might not be having a free run at the box office for too long.
According to our reliable sources, the makers of Prabhas’s Radhe Shyam are planning to release the film on 30th of July, which is just 2 weeks after the release of KGF 2.
Radhe Shyam is in final leg of production and the makers don’t want to delay the release of the film any further. They have always been eyeing July release and seem to have finalized the date now.
It is said that Radhe Shyam’s release date will be officially announced through the teaser which will be out on 14th February.
If at all the Prabhas starrer locks July 30th release, we can expect a box office clash between KGF 2 and Radhe Shyam.
‘రాధేశ్యామ్’ కోసం బాలీవుడ్ కంపోజర్
ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న రాధేశ్యామ్ సినిమా చిన్న వీడియో బిట్ ను వ్యాలెంటైన్స్ డే సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాపై ఉన్న అంచనాల నడుమ వీడియో సాదా సీదాగా ఉంటే ప్రేక్షకులు ఒప్పుకునే పరిస్థితి లేదు. కనుక భారీ ఎత్తున ఈ టీజర్ కమ్ గ్లిమ్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ఈ వీడియో కోసమే ప్రత్యేకంగా బాలీవుడ్ స్టార్ కంపోజర్ ను రంగంలోకి దించుతున్నారు.
బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ అయిన మిథున్ రాధేశ్యామ్ టీజర్ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. ఇప్పటికే మిథున్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వీడియో రేంజ్ మరింతగా పెరిగింది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాలీవుడ్ రేంజ్ లో రాధేశ్యామ్ టీజర్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఆయన్ను రంగంలోకి దించారు. అన్ని భాషలకు కలిపి ఒకే వీడియోను విడుదల చేయబోతున్నారు. తద్వారా రికార్డు స్థాయి వ్యూస్ ను నమోదు చేయవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
KCR trying to team up with BJP: Jeevan Reddy
JAGTIAL : Blasting Chief Minister K Chandrasekhar Rao for his u-turn on farm laws, senior Congress leader and MLC T Jeevan Reddy alleged that the TRS supremo is working for establishing a friendship with the saffron party.
He made this comment while taking part in a protest organised by farmers in Jagtial on Saturday.“KCR who previously extended support to the farmers and their protest suddenly changed his stand after returning from Delhi. Apart from deciding to sail with the BJP government, KCR also announced that the State government will no longer purchase agriculture produce from farmers and will also shut down Indira Kranthi Patham (IKP) and procurement centres. This is not correct,” Jeevan Reddy pointed out.
He also ridiculed the pink party supremo for changing stands as per his convenience.Meanwhile, the senior Congress leader also demanded that the Central government extend the suspension of farm laws till the next general elections.
‘Revolt brewing in pink party’
Quoting Health Minister Eatala Rajender’s recent statement that IKP centres in Telangana cannot be shut down abruptly, Jeevan Reddy claimed this clearly indicates that a massive revolt is brewing within the TRS
Eswara from Uppena album: Emotionally moving
A new song from the audio album of Vaishnav Tej‘s Uppena was unveiled during the pre-release event which was organised yesterday.
Titled ‘Eswara‘ this song is as emotionally moving as it gets. It addresses the underlying problems in the patriarchal society and also has a spiritual element to it.
Devi Sri Prasad’s vocals go with the theme of the song and his composition is of top-tier quality. The lyrics penned by Chandrabose are thought-provoking.
There was a similar song like Eswara in Rangasthalam which comes right after Ram Charan’s brother, Aadi is killed by a gang of goons and it takes the narrative of the proceedings to the next level. It appears to be that Uppena will have a similar sequence.
Uppena is locked and loaded for February 12th release and unit seemed to be extremely confident about the output while speaking at the pre-release event yesterday.
Buchi Babu Sana directed Uppena. Vaishnav Tej and Krithi Shetty played female roles in the intense love drama.
నోరు జారి పెళ్లి విషయం చెప్పేసిన హైపర్ ఆది
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన చేసే జబర్దస్త్ స్కిట్ లతో పాటు ఎక్కడ కనిపించినా కూడా వేసే పంచ్ లు మరియు డైలాగ్ లు అందరిని నవ్విస్తూనే ఉంటాయి. ఇటీవల ఈయన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో మెరిసిన విషయం తెల్సిందే. ఆ సినిమా సక్సెస్ మీట్ సందర్బంగా ఆది మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టాడు. చాలా రోజులుగా ఆది పెళ్లి గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ విషయం పై క్లారిటీ ఇచ్చాడు.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన సమయంలో ప్రదీప్ గురించి ఎమోషనల్ గా మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో యాంకర్ శ్యామల మీరు ఎప్పుడైన ప్రేమలో పడ్డారా అంటూ ప్రశ్నించగా ఆది స్పందిస్తూ ప్రేమ వరకు ఎక్కడ వెళ్లాను అండి.. డైరెక్ట్ గా’ అంటూ ఆ తర్వాత నవ్వేసి నాలుక కరచుకుని అక్కడ నుండి వెళ్లి పోయాడు. ప్రేమలో పడకుండానే ఆది పెళ్లికి సిద్దం అవుతున్నట్లుగా దీంతో క్లారిటీ వచ్చిందని జనాలు అనుకుంటున్నారు. ప్రేమలో పడకుండా డైరెక్టర్ గా పెళ్లి చేసుకుని ఆ తర్వాత ప్రేమలో పడాలని హైపర్ ఆది భావిస్తున్నాడేమో అంటూ అభిమానులు అంటున్నారు.
Share
Will Jagan’s letter be able to convince the Modi government?
Ever since the Central Government announced its plan of privatising the Visakha Steel Plant, a lot of chaos has ensued in the state of AP, and especially in Visakhapatnam. People have started to protest against the decision, and recently, people like Ganta Srinivasa Rao have also resigned in retaliation to this idea.
Considering the chaos, and the fact that Visakha Steel Plant is a matter of pride and honor to the people of the port city, Chief Minister Jagan Mohan Reddy has written a letter to Prime Minister Narendra Modi, requesting the Central Government to reconsider its decision and to not privatise the Steel Plant.
The Central Government has decided to withdraw its investments in the Visakha Steel Plant, as it is more than capable of attracting potential investments, given that it has a lot of value on its own. The Center took this decision, keeping in mind the fact that the Center has faced many losses in the past one year, when it came to investing in public sectors.
The steel plant is stretched over 19,700 acres of land, whose values will be anywhere above Rs. 1 Lakh Crores. Over 20,000 permanent employees are dependent on the steel plant for their livelihood, and thousands of others are dependent on the steel plant indirectly, for their livelihoods.
It is now to be seen if the Center will back down on its decision – as the people of Visakha have fought for the steel plant for decades – and keep the steel plant as a government organisation, or if the Center will go ahead and privatise it.
Chiranjeevi confirms film with Bobby, Mythri to produce
Megastar Chiranjeevi who attended Uppena‘s pre-release event as the chief guest confirmed his next project. He stated that Bobby would be directing his upcoming project and Mythri Movie Makers will be bankrolling it.
Speaking about Uppena, Chiru said he absolutely loved the film and he was spellbound after watching it.
Chiranjeevi said Buchi Babu Sana’s emotional narrative and the performance of the lead cast made Uppena a stellar watch.
“When I was asked to attend the pre-release event, I was afraid I would be leaking key details about the film on stage, but I will refrain from doing so,” Chiru said on a funny note.
Chiranjeevi will next be seen in Acharya which will be out in theatres on 13th of May. He will be kick-starting Lucifer remake next. He is expected to work with Bobby early next year.
Coming to Uppena, the film is releasing in theatres on 12th of February.
గంటా ఉక్కు సంకల్పం: అదిరింది రాజకీయ వ్యూహం.!
ఎప్పుడో పార్టీ మారాల్సిన వ్యక్తి టీడీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అదికారం లేకుండా ఎక్కువకాలం ఏ పార్టీలోనూ వుండలేరాయన. కానీ, అనూహ్యంగా గంటా శ్రీనివాసరావుకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైసీపీలోకి వెళ్ళాలనుకుంటే అక్కడా సమస్యలే.. పోనీ, బీజేపీ వైపు దూకేద్దామా.? అంటే అక్కడా సమస్యలే. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వ్యవహారంలో గంటా ‘గోడ దూకేయాలని’ ప్లాన్ చేశారుగానీ, వర్కవుట్ కాలేదు. ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్యేగానే వున్నారు.. కానీ, రాజకీయంగా పూర్తి స్తబ్దత పాటిస్తున్నారు. అనూహ్యంగా ఆయనకిప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కలిసొచ్చింది. ‘ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..’ అని ఇటీవలే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.
ఈ రోజు రాజీనామా చేసేశారు కూడా. ఇది అనూహ్యమైన పరిణామమే. రాజకీయ నాయకులు చెప్తారు, కానీ చెయ్యరు.! రాజీనామా పేరుతో ఎన్నెన్ని డ్రామాలు పొలిటికల్ లీడర్స్ ఆడుతారనేది టీడీపీ హయాంలో ప్రత్యేక హోదా కోసమంటూ రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీల తీరుతో అందరికీ ఇంకోసారి బాగా అర్థమయిపోయింది. ఇక, గంటా రాజీనామాపై స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఆయన ఎటూ రాజీనామా ఆమోదించకపోవచ్చు. ఎందుకంటే, గంటా రాజీనామాతో రాష్ట్రంలో రాజకీయ అలజడి మొదలవుతుంది. ఆ అలజడి అధికార పార్టీకి ముప్పుగా మారొచ్చు. స్పీకర్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలన్నది పాత మాట. అసలు రాజకీయం స్పీకర్ చుట్టూనే తిరుగుతోందని తెలంగాణ ఉద్యమం నేపథ్యంలోనే అందరికీ మరింత బాగా అర్థమయ్యింది.
గంటా రాజీనామా ఆమోదం పొందినా, పొందకపోయినా.. ఆయన రాజీనామా ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగానే వుండబోతోంది ఏపీ రాజకీయాల్లో. వైసీపీకి చెందిన ఓ ఎంపీ, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సైతం ‘రాజీనామాలకు మేం సిద్ధం’ అని నిన్ననే ప్రకటించిన దరిమిలా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించనుందన్నది నిర్వివాదాంశం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా, నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేస్తాననడం మరో కీలక అంశమిక్కడ. అంటే, మరోమారు విశాఖలో పవర్ సెంటర్‌గా తన సత్తా చాటాలని గంటా డిసైడ్ అయ్యారన్నమాట. మరి, ఆయనకు అంత సీన్ వుందా.? వేచి చూడాల్సిందే.
Pink diamond fiasco – Who will punish the guilty?
For several years now, the issue of the missing pink diamond has been getting more and more uglier. It all started when the main priest of the Tirumala Venkateswara Swamy Temple, Ramana Deekshitulu, who had worked as the main priest for 24 years, had said that the pink diamond – part of Venkateswara Swamy’s ornaments – was missing.
Vijayasai Reddy had then said that the Pink diamond was stolen by none other than the then CM, Chandrababu Naidu, and also said that searches should be done in Chandrababu’s house, for the diamond. TTD had even filed a defamation case against Vijayasai and Ramana Deekshitulu, back then, at a cost of Rs. 100 Crores. Following all of these statements, a certain pink diamond that was auctioned in Geneva, was speculated to be the pink diamond belonging to Venkateswara Swamy.
This pink diamond issue has been dragged multiple times into political discussions for various benefits, with the YSRCP mostly trying to defame the TDP. A person named Venugopal, filed a petition in the Andhra Pradesh High Court, on the issue, questioning the existence of the pink diamond in the first place. The case was headed by Justice Wadhwa and Jagannatha Rao, who, after carefully inspecting Venkateswara Swamy’s ornaments, have ruled out the existence of the pink diamond in the first place.
The YSRCP had also passed a statements in the past, saying that the pink diamond doesn’t even exist. With both the HC and the ruling party passing these statements, it is now to be seen how the perpetrators of this issue will be punished – if they will be punished by law, or if they will be punished by God himself.
Exclusive: Venkatesh and Varun Tej’s F3 plotline revealed
It is known that Venkatesh, Varun Tej, and Anil Ravipudi are joining hands again for F3, which is presently in filming stage. This film is the sequel of box office blockbuster F2 and it is slated for release on 27th August.
Now, we have an exclusive update pertaining to the plotline of F3.
Apparently, Anil Ravipudi has penned another fun-filled story for F3 and has selected a backdrop that is different from that of F2’s.
Venkatesh and Varun Tej who play brothers-in-law jointly run a hotel in order to overcome the financial woes that are incurred by their overspending partners, Tamannaah and Mehreen respectively. The hardships they are put through in the process will be narrated in a comical manner. This forms the core plotline of F3.
Much like F2, F3 will be high on entertainment quotient and it will be projected as a wholesome family entertainer.
As mentioned above, F3 will have Venkatesh, Varun Tej, Tamannaah, and Mehreen in the lead roles. Anil Ravipudi is directing the film and Dil Raju is bankrolling it.
మరోసారి కన్ఫర్మ్ అయిన చిరు బాబీల మూవీ
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత లూసీఫర్ రీమేక్ లో నటించబోతున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత వేదాళం రీమేక్ లో నటించాల్సి ఉంది. ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా జై లవకుశ ఫేం బాబీ దర్శకత్వంలో కూడా చిరంజీవి ఒక సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇటీవలే ఒక ఫొటోను షేర్ చేయడం ద్వారా చిరంజీవి బాబీ దర్శకత్వంలో నటించబోతున్నట్లుగా హింట్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి చిరు బాబీల కాంబో మూవీ కన్ఫర్మ్ అయ్యింది.
చిరంజీవి తో బాబీ చేయబోతున్న సినిమా గురించి ఉప్పెన సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడటం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తాను సినిమా చేయబోతున్నాను. బాబీ దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ సినిమా గురించి ఎక్కువ విషయాలు చెప్పలేను అన్నాడు. త్వరలోనే మైత్రి వారి బ్యానర్ లో సినిమా ప్రారంభం అవ్వబోతున్నట్లుగా మాత్రం మెగా వర్గాల ద్వారా తెలుస్తోంది. యంగ్ స్టార్స్ నుండి మొదలుకుని సీనియర్ల వరకు వరుసగా సినిమాలు చేస్తున్న మైత్రి వారు మెగాస్టార్ తో సినిమాకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఉప్పెన ద్వారా అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.
















Yalamanchili YCP MLA Kannababu Controversial Comments | AP Panchayat Elections 2021
Yalamanchili YCP MLA Kannababu Controversial Comments | AP Panchayat Elections 2021