నేనే శివుడ్ని..మదనపల్లి కూతుళ్ల హత్య కేసులో కొత్త ట్విస్ట్ LIVE | Parents Arrested LIVE
https://www.youtube.com/watch?v=7oOmi1XA5DY
రాజకీయ పరమైన వ్యవహారాలు వేరు, పాలనా పరమైన వ్యవహారాలు వేరు. ఒక్కోసారి తగ్గాల్సి వస్తుంది. ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవడమే కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకుంటేనే ముందడుగు వేయడం సులభతరమవుతుంది. లేదంటే, కష్టాలు కొనితెచ్చుకోక తప్పదు. ప్రతి అంశంలోనూ ఎదురుతిరిగే వైఖరి సరికాదు. ఒక్కోసారి కాస్త తగ్గడం ద్వారా మంచి ఫలితాల్ని సాధించే అవకాశం వుంటుంది.. ప్రజల మన్ననల్ని గెల్చుకోవడానికి వీలవుతుంది.
కానీ, రాష్ట్రంలో వైసీపీ పాలన చాలా భిన్నంగా కనిపిస్తోంది. వైసీపీ అధిష్టానం, మొండి వైఖరి.. వైసీపీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కష్టాల్ని తెచ్చిపెడుతోంది. నిజానికి, ప్రభుత్వానికి.. విపక్షాల నుంచి సమస్యలు రావడంలేదు.. ప్రభుత్వానికి అధికార పార్టీ పెద్దల వ్యవహార శైలే చెడ్డపేరు తెస్తోంది. మంత్రులు తాము బాద్యతాయుతమైన పదవుల్లో వున్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ముఖ్యమంత్రి సైతం, ఒక్కోసారి పరిధి దాటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫలితంగా, మొట్టికాయలు ఎదుర్కోవాల్సి వస్తోంది.. న్యాయ వ్యవస్థ నుంచి.
న్యాయ వ్యవస్థపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతలకు ఫ్యాషన్‌గా మారిపోయింది. తద్వారా అధికారంలో వున్నవారికి వ్యవస్థ పట్ల విశ్వాసం లేదన్న సంకేతాలు జనంలోకి వెళ్ళిపోతున్నాయి. ‘సుప్రీం కోర్టు తీర్పుని గౌరవిస్తున్నాం..’ అని నిన్న ముఖ్యమంత్రి సహా అధికార పార్టీ పెద్దలు చేసిన వ్యాఖ్యల్ని స్వాగతించాల్సిందే. కానీ, ఈ ‘గౌరవిస్తున్నాం’ అనే మాట, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసినప్పుడూ, ఇతరత్రా విషయాల్లోనూ కోర్టు తీర్పుల సందర్భంగా చెప్పి వుంటే ఇంతలా సమస్యలు వచ్చేవి కావు.
పాలనలో ‘సలహాల’ కోసం సలహాదారుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణమైన విషయమే. కానీ, ఎవర్ని సలహాదారులుగా నియమించుకున్నాం.? అన్నదానిపై ప్రభుత్వ పెద్దలు పునఃసమీక్షించుకోవాలి. ఫలానా నిర్ణయం, న్యాయ సమీక్షలో నిలబడదని చెప్పలేని సలహాదారులు వుంటే ఉపయోగమేంటి.? సొంత సామాజిక వర్గానికి చెందినవారిని ఎక్కువగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సలహాదారులుగా నియమించుకున్న దరిమిలా.. ఈ విమర్శ ఇంకాస్త గట్టిగా వినిపిస్తోంది.
సరే, అది రాజకీయ విమర్శ.. అన్నది వేరే చర్చ. కానీ, పాలన పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయంటే, ఆ నిర్ణయాలు జరిగేముందు సలహాదారులు.. ప్రభుత్వానికి ఎలాంటి సహాలిస్తున్నారన్నది క్రాస్ చెక్ చేసుకోకపోతే ఎలా.? విపక్షాలపై విరుచుకుపడటం, బూతులు తిట్టడం గొప్ప కాదు. ప్రభుత్వానికి చీవాట్లు పడకుండా చూసుకోవాలి. దురదృష్టవవాత్తూ వైసీపీ పెద్దల్లో ఆ ‘సోయ’ కన్పించడంలేదు. ఇప్పటికైనా, అధికార పార్టీ పెద్దల మైండ్ సెట్ మారుతుందా.? వేచి చూడాల్సిందే.
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్‘ మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ కోవిడ్ కారణంగా అన్ని సినిమాల షెడ్యూల్స్ ఒక ఏడాది వెనక్కి వెళ్లాయి.
ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ చిత్రీకరణంలో పాల్గొంటున్నారు. మార్చి లోపు ఈ సినిమాకి సంబందించిన అన్ని పనులను పూర్తి చేయనున్నాడు. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకొని తన లుక్ మార్చుకొని త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కించనున్నాడు. మాకు తెలిసిన తాజా సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ బర్త్ డే రోజున అనగా మే 20 నుంచి త్రివిక్రమ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడని సమాచారం.
అక్కడి నుంచి ఆగకుండా కంటిన్యూగా షూటింగ్ ని ఫినిష్ చేసి 2022 సంక్రాంతి బరిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ని అక్టోబర్ 13న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. అనగా ఆ తర్వాత 3 నెలల్లోనే తారక్ నుంచి మరో సినిమా వస్తుండడం అభిమానులు పండగ చేసుకునే విషయం. ఎన్.టి.ఆర్ – త్రివిక్రమ్ సినిమాకి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.
HYDERABAD: Union Minister of State for Home Affairs G Kishan Reddy, on Monday, wrote to Chief Minister K Chandrasekhar Rao urging him to allocate three acres of land in Hyderabad for setting up the National Centre for Disease Control (NCDC), which was formerly known as National Institute of Communicable Diseases (NICD).
Assuring that he would ensure quick release of Central funds, which have already been allocated, Kishan Reddy expressed concern that the funds to this regard might lapse if the State government fails to respond in time.Meanwhile, the Secunderabad Parliamentarian said that though the State government had previously agreed to allocate land for NCDC, it later went back on its word and offered to give only an old building.
The Union Health Ministry has categorically said that the said building will not fulfil the requirements to set up the Centre, Kishan said. He further pointed out that the NCDC, once constructed, will be useful for people. “NCDC will be useful for medical researchers and students, and also for research programmes in government medical colleges,” he said.
As we reported earlier, Ayyappanum Koshiyum remake got underway yesterday and the lead actors Pawan Kalyan and Rana took part in the shoot.
Today, the makers of the Sagar Chandra directorial released a small video on the occasion of Republic Day. This video confirms that Ayyappanum Koshiyum has commenced shoot.
Pawan Kalyan, Trivikram, and Sagar Chandra are seen in action in this glimpse video. Needless to say, the main focus is on Pawan and Trivikram.
Towards the end of the video, we get to see Pawan Kalyan who plays a straightforward cop in the film riding a Royal Enfield bullet. He will be reprising Biju Menon’s role in the original.
Thaman’s background score for the video is uplifting and the slow-motion shots add more glitters to it.
This as-yet-untitled film will be hitting the silver screens in the latter half of 2021. More details about the project are awaited.
కరోనా కారణంగా దాదాపు పది నెలల పాటు సినిమాల విడుదల పూర్తిగా ఆగిపోయాయి. మొన్న సంక్రాంతి నుండి మెల్లగా సినిమాల విడుదల ఆరంభం అయ్యింది. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే నడపాలని ఆదేశాలు వచ్చాయి. అయినా కూడా పలు సినిమాలు విడుదలకు ముందుకు వస్తున్నాయి. ఇక సమ్మర్ లో పదుల సంఖ్యలో సినిమాలు బాక్సాఫీస్ వద్దకు రాబోతున్నాయి. ఏప్రిల్ నుండి మొదలుకుని రెండు మూడు నెలల వరకు కంటిన్యూగా వారంకు రెండు మూడు పెద్ద మోస్తరు సినిమాలు రాబోతున్నాయి.
ఇప్పటికే నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. తాజాగా నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సినిమా ను కూడా అదే తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు. ఈ రెండు సినిమాలపై కూడా యూత్ లో మంచి క్రేజ్ ఉంది. కనుక ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం వల్ల రెండు సినిమాలకు కమర్షియల్ గా నష్టం తప్పదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. విడుదలకు ఇంకా సమయం ఉంది కనుక అప్పటి వరకు ఏమైనా మార్పు చేర్పు వస్తుందేమో చూడాలి.
One of the media channels published the news in a newspaper on Sunday that YS Sharmila, the sister of Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy, will soon form a political party in Telangana.
However, this issue has become a hot topic in Telangana and AP politics. Some leaders of various parties also reacted to the issue.
YS Sharmila, however, reacted to the news of the establishment of the new party. She condemned the article and said that the media is targeting the YSR family.
She said that it is wrong for any magazine or any channel to write about a family. She said that it was an unethical act.
YS Sharmila warned that she will not hesitate to take legal action against such a falsely written magazine and channel. Sharmila released a statement to this effect
https://twitter.com/ys_sharmila/status/1353711556438093824
Gopichand Malineni scored the biggest hit of his career with Ravi Teja and Shruti Hassan starrer Krack. The film made sizeable profits for everyone involved and now, Bollywood production houses are queueing up for the remake rights of the film.
Apparently, even Gopichand Malineni is said to be very much interested in directing the Hindi remake of Krack.
Gopichand is already committed to direct Nandamuri Balakrishna for his next, but he is ready to postpone this project if he gets the right offer from Bollywood.
The happening director wants to rope in a star Bollywood actor for the Hindi remake of Krack. He is well aware of the fact that Hindi audience have a special liking towards pucca commercial potboilers and these films do exceptionally well at the box office regardless of the reviews.
Gopichand opines that his market would increase multi folds if he score a hit with Hindi remake of Krack and he is aiming for the same.
If a top-billed star comes on board for Krack’s Hindi remake, the project would hit the floors sooner than anticipated and Gopichand would be prioritising this project over Balakrishna’s one.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ప్రగతి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్న విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేస్తున్న వీడియోలు మరియు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. భారీ ఎత్తున ఫొటోలు మరియు వీడియోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోవర్స్ సంఖ్య అత్యధికంగా పెరిగింది. ఈ నటికి ఏకంగా 16 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఇప్పటి వరకు ఆమె కూతురు విషయం బయటకు తెలియదు. మొదటి సారి కూతురు బర్త్ డే సందర్బంగా రివీల్ చేసింది.
చిన్న వయసులోనే హీరోలకు హీరోయిన్స్ కు తల్లి పాత్రలు చేసిన ప్రగతికి ఇంత పెద్ద కూతురు ఉందని ఎవరు ఊహించలేదు. ఈమె తన పిల్లలు భర్త విషయమై ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. కనుక ఈమె కు ఇంత వయసు కూతురు ఉన్నట్లుగా ఎవరు కూడా ఊహించి ఉండరు. ప్రగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్. ఆమె కూతురు కూడా ఇకపై స్టార్ అవ్వడం ఖాయం అంటున్నారు. ముందు ముందు ప్రగతి తన కూతురును హీరోయిన్ గా తీసుకు వస్తుందేమో చూడాలి.
HYDERABAD: In a significant development, a special court in Hyderabad has reportedly issued a non-bailable warrant against AIMIM president and MP Asaduddin Owaisi for his failure to appear in a case of attack on Congress leader and former minister Mohd Shabbir Ali at Mirchowk in 2015.
As for the case, during GHMC election campaign in 2015, a car carrying senior Congress leaders Uttam Kumar Reddy and Shabbir Ali was intercepted by some persons and a few of them attacked Shabbir Ali who was sitting inside the car. The police had registered a criminal case and, in their chargesheet, had named Asaduddin Owaisi as the prime accused along with several others. The MIM leader had denied his role in the incident.
Varun Dhawan and his sweetheart Natasha Dalal officially got married on Sunday at mansion house resort in Alibaug. The couple tied the knot in a close-knit affair with the presence of 40 to 50 guests. Few Bollywood celebs who are also close friends of Varun graced the occasion apart from close companions and family members.
No sooner, many celebrities took to social media to wish the newly wed couple. Varun who is a mutual friend of celeb photographer Rohan Shreshtha and Shraddha Kapoor dropped a hint about both that is seemingly intriguing.
Rohan has been rumoured to be the boyfriend of actress Shraddha Kapoor for a long time. He took to his Instagram stories to wish Varun and Natasha for their much-awaited wedding.
He posted, “Congratulations VD and Nats. When you know you know! VD you’re a lucky guy.” Reposting the same story on insta, Varun gave a hint about Shraddha’s wedding in the offing.
The actor wrote,” I truly hope ur ready” This perplexing caption of Varun obliquely indicated their likely marriage. Now Shraddha’s fans seemed to be dubious as to whether Shraddha had plans to marry Rohan.
Payal Rajput is known for her hot avatar in Telugu film industry. She is quite the expression queen and does not mind flaunting her inner beauty in a fun way. The actress, who worked out religiously in the lockdown, is back to her seductive mode.
Taking to her Instagram handle, Payal has shared a sultry video in which the actress is seen raising the mercury level of fans and followers. The actress posed sitting on a couch in a sensuous denim outfit and attracted the attention of youngsters.
Donning a blue denim shirt and a black short, she unbuttoned the shirt and left her hair open giving seducing expressions to the camera. This is a drool-worthy and a jaw-dropping video for sure. Undoubtedly, the RX100 actress is giving sleepless to her fans out there.
On the work front, Payal was last seen in Anaganaga O Athidhi. She will next be seen in a Tamil film called Angel. She is also doing a special song in Ajay Bhupati’s Maha Samudram.
https://www.instagram.com/p/CKb3EVvnM0p/