Page 4422

కేసీఆర్ హెలిప్యాడ్ నిర్మాణం కోసం కరెంటు పోల్స్ తొలిగింపు..8 గ్రామాలకు కరెంటు సరఫరా బంద్

Share

కేసీఆర్ హెలిప్యాడ్ నిర్మాణం కోసం కరెంటు పోల్స్ తొలిగింపు..8 గ్రామాలకు కరెంటు సరఫరా బంద్

ఎన్టీఆర్, బాలయ్యలకు నా తల్లే పచ్చ కామెర్ల మందు ఇచ్చారు – భానుచందర్

Share

ప్రముఖ నటుడు భానుచందర్ ఇటీవలే తన సినీప్రయాణంలో కీలక విశేషాలను ఒక యూట్యూబ్ ఛానల్ తో పంచుకున్నారు. తనకు ఎన్టీఆర్ అంటే ఏంతో గౌరవమని, ఆయన కూడా తనకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారని భానుచందర్ తెలిపారు. సత్యం శివం సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో కలిసి నటించే భాగ్యం దక్కింది. ఒకరోజు సెట్లో రెండే కుర్చీలు ఉన్నాయి. ఒకదాంట్లో ఎన్టీఆర్ కూర్చున్నారు. మరొక దాంట్లో ఏఎన్నార్.

నేను పక్కనే నిలబడి ఉన్నాను, ఎన్టీఆర్ గారు నన్ను చూసి ఏం బ్రదర్ టిఫిన్ తిన్నారా, ఏంటి నిలబడే ఉన్నారు, ఆయనకు కుర్చీ వేయండి అని అన్నారు. అక్కడ అందరూ పెద్ద వాళ్ళు నిలబడి ఉన్నారు, వాళ్ళ ముందు కూర్చోవడం ఇబ్బందే. కానీ ఎన్టీఆర్ మాటకు ఎదురుచెప్పే ధైర్యం ఎవరికి ఉంది? అని భానుచందర్ అన్నారు. అలాగే తన తల్లి ఎన్టీఆర్, బాలకృష్ణలకు పచ్చ కామెర్లు వచ్చినప్పుడు మందు ఇచ్చారని, తన తల్లిని ఎన్టీఆర్ గారు అక్కయ్య అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు భానుచందర్.

Kodali Nani’s blasphemous house challenge to Devineni

Share

YSRCP Minister Kodali Nani is highly infamous for his abusive language and derogatory comments against opposition leaders, and anyone who goes against his wishes. Recently, he visited Devineni Uma’s native Gollapudi and said that he will beat Devineni Uma in his own house if he won’t stop abuse on him. Replying to Kodali Nani, Devineni Uma challenged to touch him, at the Gollapudi Center.

As planned previously, Uma had gone to Gollapudi Center the following morning, but just before he could get to the NTR statue, the Police stopped him, arrested him, and took him away to the Police Station, saying that there was no permission for any kind of protest to take place. As a result, a lot of chaos ensued at the place.

Vallabhaneni Vamsi turned up at the Gollapudi Center, instead of Kodali Nani, to everyone’s surprise. Vamsi said that Nani did not ask Uma to come on to a road, but instead asked Uma to sit down for a debate, on a TV Channel, and unnecessary drama was created, by twisting Nani’s words. He also said that doing anything on the road would lead to the disruption of peace, which is why it is better to sort things out on a TV Channel, and following his speech, Vamsi left the place.

After Vamsi left Gollapudi, he reached Mailavaram, where several MLAs and Ministers were waiting for Vamsi. As soon as Vamsi reached the place, he made all these Ministers challenge the members of the TDP for a debate on a TV Channel, where they could sort things out.

Out of all of this, what turned out to be the major point of discussion is the way Nani abuse Devineni Uma as to beat him in his own house. Many political analysts are questioning how such behavior is being tolerated in the first place. However, it is also important to remember that the ruling party does not follow any rules.

NTR – Ram Charan’s ‘RRR’ climax shoot gets underway

Share

Of late, we have been hearing that Rajamouli is planning to complete the shooting of his ongoing magnum opus project RRR at the earliest and release the film this Dusserah season.

Coming to the topic, RRR unit has kick-started a crucial schedule today. The climax portion of RRR will be shot in this particular schedule.

“The MASSIVE CLIMAX shoot has begun! Mighty Bheem and Fiery Ramaraju are set to accomplish what they desired to achieve, together. A BIG SCREEN ExtRRRavaganza is coming your way,” read the latest statement from RRR’s social media handle.

The fact that RRR unit has started shooting the climax portion might be an indicative that the film is in the final leg of shoot.

Ram Charan recently tested joined the sets of Acharya and it appears to be that be that he will be joining team RRR very soon to start shooting for the climax.

YCP MLA Roja Cries – Interesting Reasons Watch Here || Jagan Group Politics

Share

YCP MLA Roja Cries – Interesting Reasons Watch Here || Jagan Group Politics

దేవినేని ఉమా అరెస్టుతో అట్టుడికిన ఏపీ రాజకీయం |High Tension In Pamidimukkala On Devineni Uma Arrest

Share

దేవినేని ఉమా అరెస్టుతో అట్టుడికిన ఏపీ రాజకీయం |High Tension In Pamidimukkala On Devineni Uma Arrest

https://www.youtube.com/watch?v=HW4BZ9L3O1c

YS Vijayamma, Sharmila Appeared in Nampally court | 2012 By Election Road Show Case

Share

YS Vijayamma, Sharmila Appeared in Nampally court | 2012 By Election Road Show Case

4-30 PM | ETV Telugu News | 19th January 2021

Share

4-30 PM | ETV Telugu News | 19th January 2021

YCP MLA Roja Cries – Interesting Reasons Watch Here || Jagan Group Politics

Share

YCP MLA Roja Cries – Interesting Reasons Watch Here || Jagan Group Politics

Vijayashanthi Serious Warning To CM KCR Over Corona Vaccination

Share

Vijayashanthi Serious Warning To CM KCR Over Corona Vaccination

https://www.youtube.com/watch?v=Fy2rTuAsPOU

పిక్ టాక్: ప్రభాస్ ఐటమ్ గర్ల్ సెన్సేషనల్ సెల్ఫీ క్లివేజ్ షో..

Share

స్వతహాగా శ్రీలంకన్ బ్యూటీ, బాలీవుడ్ లో హాట్ బ్యూటీ గా, అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రభాస్ నటించిన సాహో సినిమాలో స్పెషల్ ఐటమ్ సాంగ్ లో కనిపించి తెలుగు వారికీ పరిచయమైంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలు, స్పెషల్ సాంగ్స్ కంటే మించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో అందాలు ఆరబోస్తుంటుంది.

తాజాగా తన పై యద అందాలను క్లోజ్ గా చూపిస్తూ, కుర్రకారుని కవ్వించే హావభావాలతో సెల్ఫీ ఫోటోలను పోస్ట్ చేసింది. వైట్ బికినీ లో, ఫుల్ క్లివేజ్ షో తెలిసేలా ఉన్న ఆ ఫోటోలను చూసిన యూత్, మాకు నిద్రలు లేకుండా చేయడానికే జాక్వెలిన్ ఇలా చేస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

AP CM YS Jagan Congratulates Indian Cricket Team On Australia Test Series Win

Share

Andhra Pradesh Chief Minister Sri YS Jagan Mohan Reddy has congratulated the Indian Cricket team on registering a stunning victory against Australia by three wickets in the fourth Test held at Brisbane to win the series 2-1 and retain the Border- Gavaskar Trophy.

The Chief Minister wished the Team to stretch the winning streak and joined the nation in celebrating the victory over Australia at Gabba, a rare feature by any team in the recent past.


Prime Minister Narendra Modi also congratulated the Indian team for their win. Congratulations to the team! Best wishes for your future endeavours he tweeted.

Check out his tweet here:

Another Mega Hero In F3?

Share

Sai Dharam Tej is basking in the success of his recent outing ‘Solo Brathuke So Better’ turned out to be a blockbuster hit at the box office. He has been flooded with a slew offers. According to latest reports, Sai Dharam Tej is likely to feature in upcoming romantic and comedy entertainer F3.

If this news turns into reality then, Sai Dharam Tej will be sharing the screen space with Varun Tej and Venkatesh in a huge multistarrer.

Sai Dharam Tej is likely to play an important role in ‘F3’ and it is a sequel to last year’s biggest hit ‘F2’ which has Venkatesh Daggubati, Tamannah Bhatia, Mehreen Kaur Pirzada and Varun Tej in lead roles.

Still. it’s unclear an official confirmation regarding the news is awaited at the moment. It remains to be seen how far these speculations contain the truth. The film is being directed by Anil Ravipudi and it is produced by Dil Raju.

F2’s story revolved around its two male protagonists played by Daggubati Venkatesh and Varun Tej, and their adventures after getting married. Apparently, the second part will revolve around problems that arise due to the desire of the main characters to earn more money.

TDP vs YCP | TDP Activists Challenge to CM Jagan | Kodali nani | CM YS Jagan

Share

TDP vs YCP | TDP Activists Challenge to CM Jagan | Kodali nani | CM YS Jagan

దేవినేనికి బడితె పూజ చేస్తానంటూ కొడాలి నాని వార్నింగ్ | Devineni Uma Arrest

Share

దేవినేనికి బడితె పూజ చేస్తానంటూ కొడాలి నాని వార్నింగ్ | Devineni Uma Arrest

కమల్‌ ఆపరేషన్‌ పై డాటర్స్‌ స్పందన

Share

యూనివర్శిల్ స్టార్‌ కమల్ హాసన్ కాలికి ఆపరేషన్ అవసరం అంటూ ఇటీవలే ఒక ప్రకటనలో పేర్కొన్న విషయం తెల్సిందే. ఆ విషయం ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో కమల్‌ ఆపరేషన్‌ ఏంటీ అంటూ ఆయన పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆపరేషన్‌ విషయమై ఆయన కూతుర్లు శృతి హాసన్ మరియు అక్షర హాసన్ లు క్లారిటీ ఇచ్చారు. నేడు ఉదయం నాన్న కు ఆపరేషన్ అయ్యిందని వారు ప్రెస్‌ నోట్‌ ద్వారా తెలియజేశారు.

చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో నాన్న కు ఆపరేషన్ జరిగింది. మీ అందరి ప్రార్థనలతో ఆపరేషన్‌ చాలా బాగా జరిగింది. తప్పకుండా ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ఉత్తేజంతో మీ ముందుకు వస్తారు అంటూ ప్రెస్ నోట్‌ లో పేర్కొన్నారు. నాలుగు లేదా అయిదు రోజుల్లోనే ఆయన్ను డిశ్చార్జ్‌ చేయబోతున్నారట. కొన్ని రోజుల పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందట. సుదీర్ఘ కాలంగా కాలి నొప్పితో బాధ పడుతున్న ఆయన ఇప్పుడు ఖాళీ సమయం ఉండటంతో ఆపరేషన్‌ కు సిద్దం అయ్యాడు. మొన్నటి వరకు తమిళ బిగ్ బాస్ సీజన్‌ 4 కు హోస్టింగ్‌ చేశాడు. హోస్టింగ్ సమయంలో కూడా కమల్‌ కుర్చీపై కూర్చునే ఉండే వారు. ఇకపై ఆయన మళ్లీ మునుపటి వేగంగా కదిలేందుకు ఈ ఆపరేషన్‌ ఉపయోపడుతుందని వైధ్యులు పేర్కొన్నారు.

ముసలి వారికి కూడా బలం పెంచే సూపర్ ఫుడ్ | Energy Food | Dr Manthena Sartyanarayana Raju

Share

ముసలి వారికి కూడా బలం పెంచే సూపర్ ఫుడ్ | Energy Food | Dr Manthena Sartyanarayana Raju

సింగిల్ టాబ్లెట్ కూడా వాడకుండా రోగాన్ని తగ్గించే సీక్రెట్ | Nature | Dr Manthena Satyanarayana Raju

Share

సింగిల్ టాబ్లెట్ కూడా వాడకుండా రోగాన్ని తగ్గించే సీక్రెట్ | Nature | Dr Manthena Satyanarayana Raju

Congress Holds Raj Bhavan Gherao in Protest against Centre’s Agri Bills

Share

Congress Holds Raj Bhavan Gherao in Protest against Centre’s Agri Bills

ఆమె నాకు తల్లి కాదు, కాని చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది

Share

తమిళ హీరోయిన్‌ వరలక్ష్మి తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ అమ్మడిని తెలుగు ప్రేక్షకులు హీరోయిన్‌ గా కంటే విలన్ గా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే క్రాక్‌ లో ఈమెను జయమ్మ గా దర్శకుడు గోపీచంద్‌ మలినేని చూపించి ఆకట్టుకున్నాడు. మరో సారి విలన్ గా వరలక్ష్మి తన సత్తా చాటింది. ఈ అమ్మడు చేసిన సినిమాల్లో ఇది హైలైట్ గా నిలిచింది అంటూ తెలుగు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈమె క్రాక్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ తన సవతి తల్లి రాధిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

శరత్‌ కుమార్ మొదటి భార్య కూతురు వరలక్ష్మి అనే విషయం తెల్సిందే. రాధికను శరత్ కుమార్‌ రెండవ పెళ్లి చేసుకున్నాడు. నాన్న రెండవ భార్య అయిన రాధికతో తాను స్నేహంగానే ఉంటాను అంటూ వరలక్ష్మి చెప్పుకొచ్చింది. ప్రతి విషయాన్ని నేను ఆమెతో షేర్‌ చేసుకుంటాను. ఆమె నాకు తల్లి కాకున్నా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మేము ఇద్దరం కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటాం. అయితే నేను ఏమైనా సీక్రెట్‌ లు ఆమెకు చెప్తే తెలియకుండానే వాటిని బయటకు చెప్పేస్తుంది అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది. సవతి తల్లితో అలా ఫ్రెండ్లీగా ఉండటం అంటే నిజంగా అభినందించాల్సిన విషయం.

More Film News

More Political News