Alludu Adhurs Pre Release LIVE | Bellamkonda Sreenivas | Nabha Natesh | Anu Emmanuel
https://www.youtube.com/watch?v=pmRj7taOl6A
Pic Talk: Butta Bomma’s Blistering Pose Blowing people’s Minds!

Star heroine Pooja Hegde was never known for her acting skills but it was her stunning beauty that brought her into the top league. After delivering super hits with our star heroes like Mahesh, NTR and Bunny, Tollywood’s ‘Butta Bomma’ is now eyeing on conquering the Hindi market.
She received her first hit with ‘Houseful 4’ in which she lured the youth in skimpy outfits. The dusky beauty who never shies away from glamour show did a special photoshoot that is making her fans go craze. The sultry siren gave a regular pose by sitting on a sofa but it was her costume that is blowing people’s minds. It is a designer green outfit with cuts all over. It reveals the beauty of Pooja a lot and is raising the mercury levels to a whole new level.
Apart from the cute smile and perfect face, it is Pooja’s sumptuous skin show through the designer outfit that is attracting everyone. She ably flaunted her long legs and thighs which is surely grabbing a lot of attention.She is currently working on the pan-Indian film ‘Radhe Shyam’ and ‘Most Eligible Bachelor’ in Telugu. Coming to Hindi, she is working on a Salman Khan film and a Rohit Shetty movie.
వీడియో: బాడీ షేమింగ్ పై శర్మా గాళ్ క్లాస్

బొద్దుగా ఉన్నా ముద్దొచ్చే భామలకు కొదవేమీ లేదు. అయితే ఇలా బొద్దు అనేస్తేనే `బాడీ షేమింగ్` అంటూ అలకబూనే భామలున్నారు. ఇంతకుముందు రంగు పొంగు లేదు! గోధుమ రంగు బ్యూటీ..!! అంటూ బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ వారసురాలు సుహానాఖాన్ పై కామెంట్లు చేస్తే ఆ తర్వాత సుదీర్ఘంగా క్లాస్ తీస్కున్న వైనం మరువలేం.
నమిత.. సోనాక్షి సహా చాలా మందికి బాడీ షేమింగ్ తప్పలేదు. ఇకపోతే నవతరం మోడల్ కం నటి నిఖిత శర్మ కు ఇలాంటి సమస్య ఎదురైనట్టుంది. అందుకే ఇదిగో ఇలా వీడియో సాక్షిగా క్లాస్ తీస్కుంది. ఏకంగా టేప్ పట్టుకుని కొలతలు కొలిచేస్తూ .. బరువు తగ్గాలన్న ప్రయత్నంలో బాడీని హింసించడం తనవల్ల కాదు బాబూ! అంటూ బోలెడంత కామెడీలు చేస్తోంది.దయచేసి ఈ ప్రయాణం ఇప్పటివరకూ ఎలా సాగిందో అర్థం చేసుకోవడానికి దయచేసి చివరి వరకు ఈ వీడియో చూడండి ..అంటూ ఓ వీడియోని షేర్ చేసింది నిఖిత్ శర్మ.
ఈ వీడియో నా వ్యక్తిగత అనుభవం. బాడీ షేమింగ్ .. తీవ్రమైన శారీరక గాయం విషయంలో నేను వ్యవహరించాల్సిన కొన్ని సంగతుల నుండి పుట్టిన వీడియో ఇది. ఇందులో ప్రతిదీ 100శాతం నిజం. నేను డైట్ ప్లాన్ లతో నన్ను హింసించుకున్నా. ఇతరుల వ్యాఖ్యలు నన్ను ప్రభావితం చేశాయి. అందుకే రెండేళ్లుగా శ్రమిస్తున్నా. నాకు ఇప్పుడు చాలా తక్కువ వెన్నునొప్పి ఉంది. ఎక్కువ పని చేయడం వల్ల నాకు జీవితకాలం ఉంటుంది.
కానీ తగినంతగా ఉందని నేను గ్రహించక ముందే దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది.. కానీ నేను నా స్వంత నిబంధనల ప్రకారం జీవితాన్ని ప్రారంభించాను. నేను జీవించాలనుకునే మార్గం. నా జీవితంతో నేను ఏమి చేయాలనుకుంటున్నాను అని నిర్వచించే మార్గం.. అంటూ సుదీర్ఘంగా క్లాస్ తీస్కుంది ఈ అమ్మడు.
ఇతర వ్యక్తుల మాటల విషయానికొస్తే.. నేను చెప్పినదానిని.. నన్ను నమ్మండి. ఇతరులు చెప్పేవన్నీ చెత్త కబుర్లు.. అంటూ పెద్ద క్లాసే తీస్కుంది. సెల్ఫ్ లవ్ చాలా ముఖ్యం అని కూడా చెప్పింది.
హ్యాండ్సమ్ హీరోతో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ట్రై చేయబోతున్నారా.?

అక్కినేని అఖిల్ – స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అఖిల్ కెరీర్ లో ఐదవ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర మరియు సురేందర్ రెడ్డి కలిసి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నాడని సమాచారం. ఇకపోతే ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించనున్నారని టాక్ నడుస్తోంది. సురేందర్ రెడ్డి గత చిత్రాల మాదిరిగా ‘#అఖిల్5’ ఫుల్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని సమాచారం.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్స్ ‘కిక్’ ‘రేసుగుర్రం’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అఖిల్ సినిమాని కూడా అదే తరహాలో తెరకెక్కిస్తారట. ఇందులో అఖిల్ ఓ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడట. ఇకపోతే ఈ సినిమా బడ్జెట్ అందరి రెమ్యూనరేషన్లతో కలిపి 60 కోట్లు పైనే అవ్వచ్చని టాక్. ఇదే కనుక నిజమైతే ఇంత పెట్టుబడి అఖిల్ సినిమా మీద పెట్టి వెనక్కి తీసుకోవాలంటే సినిమాపై ఎక్కడా నెగిటివ్ టాక్ అన్నదే రాకుండా చూసుకోవాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో అఖిల్ సరసన ముంబై మోడల్ సాక్షి వైద్యని హీరోయిన్ గా తీసుకున్నారని.. కాదు రష్మిక మందన్నా హీరోయిన్ అని రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చి దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
పొట్టి నిక్కరుతో కియరా క్యాట్ వాక్.. గుండె గుల్లే

టాలీవుడ్ టు బాలీవుడ్ ఎక్కడ చూసినా కియరానే. ప్రతిచోటా ఈ అమ్మడికి అసాధారణ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ లో మెగా ఘట్టమనేని హీరోల అభిమానులంతా కియరాకు అభిమానులుగా మారారు. దీంతో ఈ అమ్మడిని తిరిగి తెలుగు సినీపరిశ్రమకు తీసుకురావాలంటే బోలెడంత డిమాండ్ ఉంటోందట. భరత్ అనే నేను- వినయ విధేయ రామా చిత్రాల తర్వాత ఆఫర్లు వచ్చినా కానీ తెలుగులో నటించలేనంతగా హిందీలో బిజీ అయిపోయింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ ప్రామిస్సింగ్ బిజీయెస్ట్ హీరోయిన్ గా పాపులరైంది. కిలాడీ అక్షయ్ కుమార్.. సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్లు వరుసగా ఛాన్సులిస్తున్నారు. ఇక కియరా క్యాట్ వాక్ ఈవెంట్లలో రెగ్యులర్ ఫోటోషూట్లతో చేసే హడావుడి అంతా ఇంతాకాదు.
తాజాగా డెనిమ్ షార్ట్ లో కనిపించి కుర్రకారు మతి చెడగొట్టింది. ఇదిగో ఇలా స్టైలిష్ డిజైనర్ టాప్ .. పొట్టి నిక్కరుతో అలా అలా క్యాట్ వాక్ చేస్తూ గుండెలు కొల్లగొట్టింది. ఆ చేతిలో డిజైనర్ హ్యాండ్ బ్యాగ్ చూశారుగా.. చూసేందుకు అంత సింపుల్ గా ఉన్నా దాని ఖరీదు టూమచ్ గురూ అనేస్తున్నారు. మొత్తానికి కియరా అలా నడిచొస్తుంటే కుర్రాళ్లకు మాత్రం ముచ్చెమటలే. ఈ భామ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తే.. ఇక్కడ చరణ్.. బన్ని .. ప్రభాస్ లేదా ఎన్టీఆర్ వంటి స్టార్లతో నటించే అవకాశం ఉందన్న ఊహాగానాలు అయితే సాగుతున్నాయి.
కెరీర్ లో తదుపరి సినిమా రిలీజ్ కోసం వేచి చూస్తోంది. క్రేజీగా తెరకెక్కుతున్న `ఇందూకి జవానీ` లో ఆదిత్య సీల్ సరసన కియరా నాయికగా నటించింది. ఈ కామెడీ-డ్రామాకు అబీర్ సేన్ గుప్తా దర్శకత్వం వహించగా భూషణ్ కుమార్ నిర్మించారు.
Singer Sunitha Wedding: Renu Desai shares video of bride

Renowned Telugu playback singer Sunitha is trying the knot with businessman Ram Veerapaneni today, 9th January and the wedding festivities have begun already.Renu Desai shared a video of bride-to-be Sunitha as she preps up for her big day.
In the video, Sunitha is seen with some eye-catching mehendi work on her hands and she is all smiles.“Nothing but love and loads of loveeeeeeee for you Sunitha,” Renu Desai captioned the video.Renu Desai is one of the few attendees for the intimate wedding ceremony which is being graced only by the close friends and family members of the couple.
Sunitha and Ram are getting married at the age-old Sri Ramachandra Swami temple in Hyderabad today.
https://www.instagram.com/reel/CJyfcSphJLL/?utm_source=ig_embed
Avika Gor To Play Female Lead In Chay’s Thank You?

Naga Chaitanya’s upcoming film ‘Thank You’ is one of the most anticipated films in Tollywood. Directed by Vikram Kumar, the film marks the second collaboration of Chay with the director after Manam.The movie shooting is currently underway in Hyderabad. As per reports, the team has been shooting a crucial schedule at Rama Krishna cinema, abids, where the Akkineni hero will be seen playing a die-hard fan of Mahesh Babu.
The latest buzz is that Chinnari Pelli Kuthuru fame Avika Gor is said to be in talks with the makers of Thank You to play one of the female lead in the movie. The young actress has made a name for herself with the films Uyyala Jampala, Cinema Choopistha Mava, Ekkadiki Pothavu Chinnavada and Raju Gari Gadhi 3 and stole everyone’s hearts with her impressive acting. However, it is not confirmed that she is roped into the flick.
Star producer Dil Raju, who launched Chay to the big screen with Josh, will be producing the film. Meanwhile, the makers of Naga Chaitanya’s Love Story are planning to release the film in 2021.


















