Bollywood stars Ranveer Singh and Deepika Padukone are one of the most lovable and stylish couples in B-town. From sharing adorable pictures on social media to stepping out together in the city, the couple always manages to catch everyone’s eyeballs.
The stylish couple will ring in the New Year 2021 together at an undisclosed location. Recently, they were papped at the Mumbai airport. They took off on a romantic holiday to celebrate the New Year.
With an amazing twinning game, they made everyone’s head turn. They opted for stylish outfits in different shades of brown. The couple can be seen walking hand-in-hand at the airport as they left for their new year celebration.
On the work front, Ranveer Singh is currently gearing up for the release of his film, 83, in which he will play the role of cricket legend Kapil Dev. Deepika will be seen in the role of the cricketer’s wife, Romi Dev.










తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో అవినాష్ పాల్గొని మంచి పేరు తెచ్చకున్నాడు. జబర్దస్త్ లో ఉన్న సమయంలో కంటే ఇప్పుడు అవినాష్ కు ఎక్కువ పేరు వచ్చింది అనడంలో సందేహం లేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను జబర్దస్త్ ను వదిలేసి బిగ్ బాస్కు వెళ్లినట్లుగా గతంలో చెప్పిన అవినాష్ ఇప్పుడు ఆర్థికంగా మంచి లాభ పడ్డట్లుగా తెలుస్తోంది. అప్పులు తీర్చడంతో పాటు ఇంటి కోసం లోన్ ను పూర్తిగా తీర్చేశాడట. ఈ సంతోషంలో అవినాష్ కు మరో గుడ్ న్యూస్ కూడా అందుతోంది.
Tamil actor Kamal Haasan has been politically active for quite some time now, through his political party Makkal Needhi Maiam. Speaking to the media recently, Kamal said that the fact that the government offices are asking for a bribe for every single thing they have to do for the people is a sad state of affairs.
Young hero Kalyan Dev who made this debut with ‘Vijetha’ had undergone shoot for his next during covid time, a month ago.
వైవిధ్యమైన కథలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలతో దూసుకుపోతున్నారు శ్రీ విష్ణు. ఆయన నటిస్తున్న ‘రాజ రాజ చోళ’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ‘గాలి సంపత్’ చిత్రంతో పాటు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఓ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్‌లో ఉండగా తాజాగా మరో సినిమా అంగీకరించారు శ్రీ విష్ణు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా రూపొందనున్న చిత్రమిది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ చేయని సరికొత్త పాత్రలో శ్రీవిష్ణు కనిపిస్తారు. 2021 మొదట్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర, సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్.
In a lengthy statement released by Rajnikanth today, he announced that his party launch event which was scheduled to take place on December 31st has been cancelled.
The shooting of Puri Jagannadh and Vijay Deverakonda‘s action thriller was halted in March this year and the makers did not call for resumption of shoot for some odd reason.
తమిళ సూపర్ స్టార్ విజయ్ తమిళనాడు సీఎం పళనిస్వామితో భేటీ అవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు రాజకీయాల్లోకి సూపర్ స్టార్ విజయ్ వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు అంటూ ఆ మద్య వార్తలు వచ్చాయి. ఆయన తండ్రి రాజకీయ పార్టీని కూడా మొదలు పెట్టాడు. వెంటనే తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని వెంటనే తన తండ్రి పెట్టిన పార్టీకి తనకు సంబంధం లేదు అంటూ ప్రకటించాడు. ఈ సమయంలో విజయ్ రహస్యంగా వెళ్లి సీఎంను కలవడం వెనుక ఆంతర్యం ఏంటీ అంటీ తమిళ మీడియా వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు.
On the occasion of the 136th anniversary of the Congress party, a function was held in the Gandhi Bhavan.
A week ago, actress Rakul Preet Singh tested positive for Covid-19 after shooting some part for her forthcoming film ‘Mayday’. The actress who always keeps her fans well informed, notified that she has contracted the virus and shared about her health on twitter. Many outpouring messages of care and support came in as reply to her tweet. Rakul quarantined herself for a week under medical supervision.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం మరియు కన్నడంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చే ఏడాదిలో ఈమె నటించిన అయిదు ఆరు సినిమాలు సౌత్ ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో రష్మక మందన్నా మరో అడుగు ముందుకు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. గత నాలుగు అయిదు సంవత్సరాలుగా సౌత్ లోనే సందడి చేస్తున్న ఈ అమ్మడు ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్దం అవుతుంది.




