లోకేశ్ పై అచ్చెన్న ప్రశంసలు..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశంసలు కురిపించారు. ఏపీలో పరీక్షల రద్దు విషయంలో ఆయన అలుపెరుగని పోరాటం చేశారని ప్రశంసించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, నిపుణులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి, అందరినీ…