వారంలో ఈటల బీజేపీలోకి..! కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: బండి సంజయ్

ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే బీజేపీలో చేరతారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈటల రాజేందర్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి వారం రోజుల్లో పార్టీలో చేరు అవకాశం ఉందని ఈ సందర్భంగా అన్నారు. పార్టీ…