బండి సంజయ్ కారుపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. కారు అద్దాల ధ్వంసం

జీహెచ్ఎంసీ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. టీఆర్ఎస్-బీజేపీ మధ్య రసవత్తర పోరుకు తెరదీస్తున్నాయి. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రక్రియ మొదలుకానుండగా హైదరాబాద్ ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. నగరంలోని నెక్లెస్ రోడ్డు ఇందుకు వేదిక అయింది. రాష్ట్ర బీజేపీ…