గుంటూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే మున్సిపోల్స్ లో…

తప్పు చేశా.. క్షమించండి: చంద్రబాబు వేడుకోలు.!

‘నాకు ముఖ్యమంత్రి పదవి అవసరమా.? రాష్ట్రం కోసమే పరితపిస్తున్నాను.. రాష్ట్ర అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే అధికారంలో వున్నప్పుడు పార్టీ కార్యకర్తల్ని సరిగ్గా పట్టించుకోలేకపోయాను. 25 శాతం సమయం అయినా కార్యకర్తల కోసం కేటాయించి వుంటే, ఇప్పుడీ పరిస్థితి…

రాష్ట్రాన్ని సీఎం జగన్ రావణకాష్టం చేస్తున్నారు: చంద్రబాబు

ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను రక్తసిక్తం చేశారని.. రాష్ట్రాన్ని సీఎం జగన్ రావణ కాష్టం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల దాష్టికానికి టీడీపీ కార్యకర్త సోమయ్య బలైపోయాడని.. ఇందుకు సీఎం జగనే బాధ్యత వహించాలని…

ప్రజాస్వామ్యం ఖూనీ: కుప్పంలో మాత్రమేనా.? నంద్యాలలో కాదా.?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి విపరీతమైన కోపమొచ్చేసింది.. సొంత నియోజకవర్గం కుప్పంలో తెలుగుదేశం పార్టీని కాదని పంచాయితీ ఎన్నికల్లో ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టడం కట్టడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి, పంచాయితీ ఎన్నికలు.. పార్టీల గుర్తుల…

అయ్యయ్యో చంద్రన్న.. కుప్పంలో ఇలా జరిగిందేంటన్నా.!

2024 ఎన్నికలకోసం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సిందేనా.? ఇన్నాళ్ళూ కంచుకోటలా వున్నకుప్పం.. ఇకపై చంద్రబాబుకి షాక్ ఇవ్వబోతోందా.? అంటే, పంచాయితీ ఎన్నికల ఫలితాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. కుప్పం నియోజకవర్గ పరిధిలోని పంచాయితీల్లో…