‘రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినపడకూడదు..’ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినిపించకూడదని.. ఎవరైనా డ్రగ్స్ వాడినట్టు తేలితే ఎంతటివారిపై అయినా కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అన్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎవరైనా డ్రగ్స్ వాడినట్టు తేలితే కఠినంగా శిక్షించాలని అన్నారు.…