Posted inTelugu - Featured Telugu - Film News
ఈటెలపై మరో కేసు నమోదు
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మరో కేసు నమోదు అయ్యింది. ఆయన కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అంటూ కేసు నమోదు చేయడం జరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈటెల రాజేందర్ క్షణం తీరిక లేకుండా…