సీఎం సార్.. హరీశ్ ను మాట్లాడుతున్నా..

‘హలో సీఎం సార్.. నేను హరీశ్ ను మాట్లాడుతున్నా.. సిద్దిపేట జిల్లా కొడకండ్లలో కాళేశ్వరం కాల్వ వద్ద ఉన్న కూడవెళ్లి వాగులోకి గోదావరి జలాలు వదలాలని కోరుతున్నారు’ అనీ సీఎం కేసీఆర్ కు ఆర్థికమంత్రి హరీశ్ రావు వివరించారు. ఈ వాగు…