రేవంత్ పై జగదీశ్ ఫైర్.. చెత్తమనుషులంటూ ధ్వజం

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తననుద్దేశించి చేసిన ట్వీట్ పై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. చెత్త మనుషులకు చెత్త ఆలోచనలే ఉంటాయని ధ్వజమెత్తారు. అలాంటివాటిపై తాను స్పందించాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. మంగళవారం మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి…