Posted inTelugu - Featured Telugu - Political News
కిషన్ రెడ్డి పెదన్నఅనారోగ్యంతో మృతి
బీజేపీ సీనియర్ నాయకుడు.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్దన్న యాదగిరి రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంత కాలంగా యాదగిరి రెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా కుటుంబ…