ఫోన్‌ ఎత్తేందుకు భయపడుతున్న టీ మంత్రి

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఏ సమయంలో ఫోన్ చేసినా ఎత్తుతాడు… మీడియా వారు అధికారులు ఎవరు చేసినా కూడా ఫోన్ ఆన్సర్‌ చేసి సమాధానం చెప్తాడు అనే పేరు ఉండేది. అందుకే ఆయన నెంబర్ చాలా మంది వద్ద ఉంటుంది.…