సీఎం ఇంటికి బాంబు బెదిరింపు..! ఫోన్ చేసింది ఆకతాయి కాదు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటిని బాంబుతో పేల్చేస్తామంటూ వచ్చిన ఓ ఫోన్ కాల్ తీవ్ర కలకలం రేపింది. అయితే.. పూర్తి విచారణలో ఈ ఫోన్ కాల్ చేసింది ఓ మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలియడంతో పోలీసులు ఉపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి…