నిర్మలమ్మ పద్దు.. ఇది ఏ రకమైన బడ్జెట్టు.?

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ప్రతిసారిలానే ఈ సారి బడ్జెట్ మీద కూడా సామాన్యుల్లో చాలా అంచనాలున్నాయి. అఫ్‌కోర్స్, అంచనాల్ని తల్లకిందులు చేసేలా బడ్జెట్ ప్రవేశ పెట్టడమనేది పాలకులకు అలవాటైపోయిందనుకోండి.. అది వేరే సంగతి.…