Posted inTelugu - Featured Telugu - Film News
రజనీని మెప్పించిన యంగ్ డైరెక్టర్!
ఒకప్పుడు సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి కొత్త దర్శకులకు ఒక పట్టాన అవకాశం వచ్చేది కాదు. ఎంతోకాలం పాటు వాళ్లు అలా వేచి చూడవలసి వచ్చేది. అంతగా వెయిట్ చేసినా అవకాశం వస్తుందని చెప్పలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ…