ఎన్నికల సమయంలో అసలు ఇండియాలోనే ఉండటం లేదట

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ మరి కొన్ని నెలల్లో జరుగబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పడం ఖాయం అంటూ అభిమానులు రాజకీయ వర్గాలు భావిస్తున్న సమయంలో అనారోగ్య కారణాలతో పార్టీని పెట్టడం నా వల్ల కాదు అంటూ రజినీకాంత్‌ చేతులు ఎత్తేశాడు.…

రజినీకాంత్‌ పార్టీ పెట్టక పోవడంతో అభిమాని ఆత్మహత్య

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ అనారోగ్య కారణాలతో పార్టీ పెట్టలేక పోతున్నాను అంటూ ప్రకటించాడు. రజినీకాంత్‌ పార్టీ పెట్టడం లేదు అంటూ ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది తీవ్ర మనో వేదనకు గురి అయ్యారు. దాదాపుగా 20 ఏళ్లుగా రజినీకాంత్‌ రాజకీయ పార్టీ…

రజినీ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిది

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆయన గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన రాజకీయాల్లోకి రాకముందే రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను అంటూ ప్రకటించాడు. అనారోగ్య కారణాల వల్ల తాను రాజకీయాల్లోకి రావడం…

ఇదెక్కడి చోద్యం: రజనీకాంత్‌ రాజకీయంపై ‘మెగా’ ఎఫెక్ట్‌.!

ప్రపంచంలో ఎక్కడో ఏదో మూల జరిగిన ఓ సంఘటన, ఇంకెక్కడో ఇంకేదో ఘటనకు కారణమవుతుందట. దీన్ని బటర్‌ ఫ్లై ఎఫెక్ట్‌ అంటారట.! ఇదెక్కడో సినిమాలో విన్న డైలాగ్‌లా వుంది కదూ.! సరే, ఆ సంగతి పక్కన పెట్టి, అసలు విషయానికొచ్చేద్దాం. తమిళ…

రజినీకాంత్‌ ఆ నిర్ణయంతో విజయ్‌ వైపు అందరి చూపు

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ రాజకీయాల్లోకి రారు అని తేలిపోయింది. ఆయన ఆరోగ్యం సహకరించక పోవడంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించాడు. ముందు ముందు కూడా రాజకీయాల్లో రజినీకాంత్‌ రాకపోవచ్చు అంటున్నారు. ఇలాంటి సమయంలో విజయ్‌ వైపు అంతా…