రామ్మోహన్ నాయుడికి కుమార్తె

తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తండ్రయ్యారు. తమకు కుమార్తె జన్మించినట్టు శనివారం ఆయన ట్వీట్ చేశారు. భార్య శ్రావ్య, పాప ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా, తన భార్యకు డెలివరీ సమయం దగ్గర పడినందున తొమ్మిది…