ఏపీ: త్వరలో మంత్రివర్గ విస్తరణ..! సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు నిర్వహించిన కేబినేట్‌ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రులకు చెప్పారు. మంత్రి వర్గం…