Posted inTelugu - Featured Telugu - Political News
‘ఆర్ధిక సాయం అందించండి’ విద్యార్ధులకు పాము కాటు ఘటనపై సీఎం జగన్
విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులంలో విద్యార్ధులు పాముకాటుకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఈ ఘటన తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఘటనలో మృతి…