ఇంత అ‘న్యాయమా’.? జగన్ సర్కారు మరీ ఇంతలా దోచిపెడ్తోందా.?

‘సలహాదారుల’ పేరు చెప్పి, అయినవారికి అడ్డగోలుగా ప్రభుత్వ పెద్దలు దోచిపెడుతున్నారన్న విమర్శలు ఈనాటివి కావు. గతంలోనూ వున్నవే. అప్పట్లో.. అంటే చంద్రబాబు హయాంలో కుటుంబరావు తదితరులకు ప్రజాధనాన్ని దోచిపెట్టారని వైసీపీ విమర్శించింది. అనుకూల మీడియాకి ప్రకటనల రూపంలో దోచిపెట్టిన వైనం గురించీ…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ఎందుకు రద్దయ్యింది చెప్మా.?

దారుణం, దుర్మార్గం, ఘోర అవమానం.. రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్రం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడమా.? కేంద్రం వద్ద రాష్ట్రం మోకరిల్లాలన్నంత అహంకారం కేంద్రం ప్రదర్శించడమా.? ఇలాంటి చాలా మాటలు చంద్రబాబు హయాంలో విన్నాం.. 2014 నుంచి 2018 వరకు టీడీపీ – బీజేపీ కలిసి…

చెప్పినవీ, చెప్పనివీ చేసేస్తున్న జగన్ సర్కార్.. నిజమెంత.?

రెండేళ్ళ పాలన విషయమై అధికార వైసీపీ చేసుకుంటున్న ప్రచారం అంతా ఇంతా కాదు. పెన్షన్ల మొత్తాన్నీ పెంచేశాం.. విద్యార్థులకు స్కూల్ యూనిపాంలు అందించేస్తున్నాం.. అమ్మ ఒడి ఇస్తున్నాం.. జగనన్న వసతి దీవెన సహా చాలా చాలా చేసేశాం, చేసేస్తూనే వున్నాం. దాదాపుగా…

వైఎస్ జగన్‌లో ఈ మార్పు దేనికి సంకేతం.?

దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కరోనా వైరస్ వ్యాక్సినేషన్ విషయమై కేంద్రం తీరుని తప్పుపడుతున్నారు. వ్యాక్సినేషన్ వ్యవహారం మొత్తాన్నీ కేంద్రం తన కనుసన్నల్లో నడిపిస్తోంది. రాష్ట్రాలకు టీకాల కేటాయింపుల దగ్గర్నుంచి, విదేశాల్లో తయారయ్యే టీకాలను దేశంలోకి తీసుకొచ్చే విషయంలోనూ కేంద్రమే కీలక…

ఏపీలో 14 మెడికల్ కాలేజీలకు జగన్ శంకుస్థాపన

రాష్ట్ర విభజన తర్వాత వైద్యపరంగా సరైన సౌకర్యాలు లేక విలవిలలాడుతున్న ఏపీలో 14 కొత్త మెడికల్ కాలేజీలకు సోమవారం సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిడుగురాళ్ల,…

రెండేళ్ళ జగన్ పాలన: ఆ రెండు కేసుల సంగతేంటి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడానికి రెండు సంఘటనలు కీలక భూమిక పోషించాయంటారు రాజకీయ విశ్లేషకులు. వాటిల్లో ఒకటి కోడి కత్తి ఎపిసోడ్ కాగా, ఇంకొకటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య. ఈ రెండిటి విషయంలో వైఎస్…