Posted inTelugu - Featured Telugu - Political News
వైఎస్ జగన్ మండలి రాజకీయం: చెప్పేదొకటి, చేసేదింకొకటి.!
రాజకీయ నాయకులకు రెండు నాల్కలేం ఖర్మ.. వెయ్యి నాలికలు వుంటాయేమో. లేకపోతే, చెప్పే మాటలకీ.. చేసే చేతలకీ సంబంధం లేకపోయినా, ప్రజల్ని మభ్యపెడుతూనే వుంటారు. కార్యకర్తలు వెర్రి వెంగళప్పల్లా.. ‘ఏం మాట్లాడుతున్నాడు రా మన నాయకుడు..’ అనుకుంటారు తప్ప, నాయకుడు మాట్లాడేది…