లోకల్‌ ఫైట్‌: జగన్‌ సర్కార్‌కి హైకోర్టులో చుక్కెదురు.!

కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికల్ని ఫిబ్రవరిలో నిర్వహించడం కుదరంటూ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి షాక్‌ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. ఈ మేరకు ప్రభుత్వానికి ఇప్పటికే రాష్ట్ర…