Posted inTelugu - Featured Telugu - Political News
షర్మిల పార్టీలో చేరికలు మొదలు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల మొదలు పెట్టబోతున్న రాజకీయ పార్టీలో అధికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మాత్రమే వెళ్తారు అంటూ మొదటి నుండి కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. అన్నట్లుగానే షర్మిల పార్టీలోకి ఇప్పటికే కొందరు…