కోవిడ్ నేపథ్యంలో షర్మిల కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులతో పెద్ద ఎత్తున షర్మిల తలపెట్టిన రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్ నేపథ్యంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో రిలే నిరాహార దీక్షలు చేపట్టకుండా ఉండటం మంచిదనే…