షర్మిలక్కా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ ఆ విమర్శలు వర్తిస్తాయా.?

‘ఉద్యోగులకు జీతాలివ్వాలన్నా.. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా.. ప్రభుత్వం భూములు అమ్మాల్సిందే..’ అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన విమర్శలు చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. అయితే, షర్మిల విమర్శలు చేసింది తెలంగాణ ప్రభుత్వం మీద. మరి, ఆంధ్రప్రదేశ్…

‘కమిషన్ల కోసం కేసీఆర్ కక్కుర్తి’.. షర్మిల వ్యాఖ్యలు

పార్టీ పెట్టకముందునుంచే సీఎం కేసీఆర్‌ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న వైయస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి సీఎంపై విమర్cశలు చేసారు. ప్రాజెక్టులను రీడిజైన్ చేసి కాంట్రాక్టర్లకు కట్టబెడితేనే కేసీఆర్ కు కమిషన్లు వస్తాయని.. మేఘా కంపెనీని ఉద్దేశిస్తూ షర్మిల ఆరోపించారు. ‘రైతులకు…

షర్మిలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మద్దతు

తెలంగాణలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్‌ షర్మిల ప్రతి మంగళ వారం నిరుద్యోగుల సమస్యలపై దీక్ష చేస్తున్నారు. వారంలో ఒక్క రోజు దీక్ష సందర్బంగా షర్మిల నిన్న నల్లగొండ జిల్లా చుండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన శ్రీకాంత్ కుటుంబంను…

షర్మిల పార్టీకి కూడా ఆయనే మార్గదర్శి?

తెలంగాణలో వైఎస్‌ షర్మిల మొదలు పెట్టిన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా తమిళనాడుకు చెందిన ప్రియదర్శిణి పని చేస్తున్న విషయం తెల్సిందే. అందరికి తెల్సిన విషయం ఏంటీ అంటే ఆమె ప్రశాంత్ కిషోర్‌ టీమ్‌ మెంబర్‌. మీడియా వ్యవహారాలు చూసుకుంటూ…

వైఎస్ షర్మిల వెకిలి రాజకీయం.. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్.!

పార్టీలో కింది స్థాయి నేతలు అదుపు తప్పి వ్యవహరిస్తే, అధిష్టానం తగు చర్యలు తీసుకుని, పరిస్థితిని చక్కదిద్దాలి.. ఆయా నాయకులకు క్లాస్ తీసుకుని, పార్టీకి చెడ్డపేరు రాకుండా చూసుకోవాలి. కానీ, అధినేత్రి అదుపు తప్పే వ్యాఖ్యలు చేస్తే సరిదిద్దేది ఎవరు.? తెలంగాణ…

జస్ట్ఆస్కింగ్: రాజన్న రాజ్యమంటే ఏంటి.?

ఆంధ్రపదేశ్‌లో రాజన్న రాజ్యం వస్తున్నట్లే కనిపిస్తోంది.. అంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ‘మా మా ప్రాంతాలకు లోబడి మేం రాజకీయాలు చేస్తున్నాం..’ అంటూ సోదరుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విభేదాల గురించి…