గజినీ రాజకీయం: కేటీయార్ ఎవరో షర్మిలకు తెలియదట.!

2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల ప్రచారం చేస్తున్న రోజులవి. అప్పటి ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద విమర్శలు చేసే క్రమంలో అప్పటి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి…

రాసిపెట్టుకోండి.. ప్రభంజనం సృష్టిస్తాం: షర్మిల

ఏపీ సీఎం జగన్‌పై అలిగితే మాట్లాడటం మానేస్తాను కానీ.. పార్టీ ఎందుకు పెడతాను.. అలిగితే పార్టీలు పెట్టరు అని వైటీపీ అధినేత వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టానని అన్నారు. జగన్‌, తాను రెండు ప్రాంతాలకు…

కేసీయార్‌పై వైఎస్ షర్మిల సెటైర్లు.. జగన్ పేరు పలకలేదెందుకో.?

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ షర్మిల, తెలంగాణలో కొత్త రాజకీయ కుంపటిని.. అదేనండీ రాజకీయ పార్టీని ప్రకటించారు. పేరు వైఎస్సార్ తెలంగాణ పార్టీ. ఏమో, ముందు ముందు వైఎస్సార్ ఒరిస్సా పార్టీ, వైఎస్సార్ అమెరికా…

తెలంగాణలో షర్మిల రాజకీయం.. ఏపీ సీఎం జగన్‌పై ఏ తరహా యుద్ధం.?

జులై 8వ తేదీన వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్న విషయం విదితమే. అదే రోజు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇడుపులపాయలోని సమాధి వద్ద నివాళులర్పించనున్నారు షర్మిల. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే రోజు తన…

వైఎస్ జగన్, షర్మిల.. మాట తప్పుతారు, మడమ తిప్పుతారు.!

కేసీయార్ హిట్లర్.. అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్ళిన వైఎస్ జగన్.. కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా వద్దని కేంద్రానికి లేఖ.. ఏపీకి నష్టం చేకూర్చే ప్రాజెక్టులపై మౌనం.. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు.. 2016 నుంచి…