Posted inTelugu - Featured Telugu - Political News
పవన్ కళ్యాణ్ని నిద్ర లేపుతున్నారట.. తన్నించుకోవాలి కదా మరి.!
లేపి తన్నించుకోవడమంటే ఇదే మరి.! ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుట్రలు చేసిందో అందరికీ తెలిసిందే. టిక్కెట్ రేట్లను ‘వకీల్ సాబ్’ సినిమా కోసం గణనీయంగా తగ్గించింది వైఎస్ జగన్ ప్రభుత్వం.…