వరుణ్ తేజ్ తో ఆడిపాడనున్న తమన్నా

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. వరసగా సినిమాలు చేస్తున్నాడు. వరుణ్ తేజ్ బాక్సర్ గా మారి చేస్తోన్న సినిమా గని. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా తిరిగి ప్రారంభమైంది. కీలకమైన యాక్షన్ సన్నివేశాలను…

కాంగ్రెస్ లో చేరనున్న కత్తి కార్తీక

ప్రముఖ టివి యాంకర్ కత్తి కార్తీక, బిగ్ బాస్ 1 లో పాల్గొని ఫేమ్ సంపాదించింది. గత రెండేళ్ల నుండి కార్తీక రాజకీయంగా పైకి రావడానికి కృషి చేస్తోంది. దుబ్బాక నియోజకవర్గం ప్రధానంగా తన రాజకీయ భవిష్యత్ ను రూపొందించాలని భావిస్తోంది.…

ఈటెల చిన్నోడు.. కేసీయార్ పెద్దోడు.. ఇదే నిజం.. డౌటేముంది.?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తప్పులో కాలేశారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విషయంలో ‘చాలా చిన్నోడు..’ అంటూ కేసీయార్ చేసిన వ్యాఖ్యలిప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. కేసీయార్ ఉద్దేశ్యం ప్రకారం, రాజకీయంగా ఈటెల బలం గురించి…

వీడియో: ఉద్రేకం ఉద్రిక్తం.. కత్తితో నారప్ప నరుకుడు..!

ఉద్రేకం.. ఉద్రిక్తం.. రభస.. గొడవ గొడవ.. ఆ దృశ్యం చూశాక ఎవరైనా ఇలా ఆవేశ పడిపోతారు. కంగారు పడిపోతారు. పల్లెటూళ్లో గొడవలొస్తే ఆషామాషీగా ఏం ఉండదు. రాయలసీమ పల్లెటూరా.. ఉత్తరాంధ్ర.. కోస్తాంధ్ర ఊరి గొడవనా.. .. గోదారి పల్లెటూరునా.. ఏదైనా గొడవ…

పోలవరం కన్నీళ్ళు: ఈ ఘనత చంద్రబాబుదా.? వైఎస్ జగన్‌దా.?

పోలవరం ప్రాజెక్టు ఘనత ఎవరిది.? అన్న విషయమై చాలా రచ్చ జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ హయాంలో.. జలయజ్ణం పేరుతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచారు. అంతకంటే ముందే, పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగిందన్నది బహిరంగ…

90 ఎంఎల్‌ సీఎం కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. హుజూరాబాద్‌ లో ఈటెల రాజేందర్‌ చేస్తున్న పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ పాల్గొన్నాడు. ఆ సందర్బంగా కేసీఆర్ గురించి బండి సంజయ్‌…

దళిత బంధు కోసం రూ. లక్ష కోట్ల ఖర్చుకు సిద్దం

దళితులను ఆర్థికంగా ఆదుకునేందుకు అర్హులు అయిన దళితులు అందరికి కూడా ఆర్థిక సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం దళిత బంధు. ఈ పథకంను పైలెట్‌ ప్రాజెక్ట్‌ గా హుజూరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నట్లుగా కేసీఆర్‌ ప్రకటించాడు. ఈ…

శ్రీకాంత్‌ అడ్డాల గురించి మహేష్‌ వ్యాఖ్యలు వైరల్‌

నారప్ప సినిమాతో మరోసారి శ్రీకాంత్ అడ్డాల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్‌ అవ్వడంతో ఆయన పై ప్రేక్షకులు ముఖ్యంగా మహేష్‌ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కారణంగా ఆయన ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు సినిమాలకు…

శౌర్య ఆయనతో కాస్త జాగ్రత్త అంటూ రానా హెచ్చరిక

నాగశౌర్య తాజాగా సోషల్‌ మీడియాలో బ్రహ్మాజీతో ఉన్న ఫొటో ను షేర్‌ చేసి తమ్ముడు ఇండస్ట్రీలో కొత్తగా అడుగు పెట్టబోతున్నాడు. మీ అందరి సపోర్ట్ కావాలంటూ సరదాగా పోస్ట్‌ పెట్టాడు. అందులో బ్రహ్మాజీ చాలా యంగ్‌ గా కనిపిస్తున్నాడు. పైగా చాలా…

సంగీతం అనేది రోజు తర్వాత వాడిపోయే పువ్వులా ఉండకూడదు!-ఇళయరాజా

సుస్వరాల పూదోటలో ఐదు దశాబ్ధాల కాలంగా మ్యాస్ట్రో ఇళయరాజా ఒక విహారిగా కొనసాగిన తీరు అసాధారణం. ఆయనను సంగీత జ్ఞాని అని ప్రపంచం కీర్తించింది. ఆయన స్వరాల లాలిత్యం గురించి వర్ణించడం అనితర సాధ్యం. ఎన్నో సినిమాలకు సంగీతం అందించి సంగీతం…

గొడ్డలితో గుండెపోటు: 8 కోట్లు సుపారి ఇచ్చిన ప్రముఖులెవరు.?

గొడ్డలితో తెగ నరికితే గుండె పోటు వచ్చి చచ్చిపోవడమేంట్రా.? అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిపోయింది. ఔను మరి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్యను, గుండు పోటు కారణంగా సంభవించిన మరణంగా చిత్రీకరించేందుకు ‘కొందరు’ పడ్డ…

మరో షాక్ ను ఎదుర్కొన్న రాజ్ కుంద్రా

పోర్న్ వీడియోల వ్యాపారం చేస్తున్నాడన్న కారణంతో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యవహారం ఇలా ఉండగానే ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడ్డాడు రాజ్ కుంద్రా. నటుడు మరియు వ్యాపారవేత్త రాజ్ కుంద్రా సత్యయుగ్ అనే…