Posted inTelugu - Featured Telugu - Film News
శిల్పాశెట్టి ఎమోషనల్.. భర్తతో వాగ్వాదం
పోర్నోగ్రఫీ కేసులో అరెస్టై విచారణ ఎదుర్కొంటున్న రాజ్కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో అతడి భార్య, ప్రముఖ నటి శిల్పాశెట్టిని కూడా విచారిస్తున్నారు. విచారణలో కుంద్రా…