Posted inTelugu - Featured Telugu - Film News
త్వరలో నైబర్స్ గా మారనున్న.. సల్మాన్ షారూక్..!
'బాలీవుడ్ బాద్షా’ ట్యాగ్ లైన్ సొంతం చేసుకున్న షారూక్ ఖాన్.. ఏళ్ల తరబడి బాక్సాఫీస్ ను దున్నేశాడు. తిరుగులేని స్టార్ డమ్ తో నంబర్ వన్ హీరోగా వెలుగొందాడు. అయితే.. కొన్నేళ్లుగా షారూక్ ఎదుర్కొంటున్న వైఫల్యాలు ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేయడంతోపాటు..…