మహేశ్ తో మూవీ ఎప్పుడో చెప్పేసిన మణిరత్నం

కొన్ని కాంబినేషన్లు విన్నంతనే రోమాంచితంగా ఉంటాయి. అలాంటిది.. అలాంటి ప్రాజెక్టులు పట్టాల మీదకు ఎక్కితే ప్రేక్షకులకు పండుగే పండుగ. ఆ మధ్యన మణిరత్నం - మహేశ్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా గురించి చర్చలు జరిగాయన్న మాట వినిపించింది. అనంతరం…

రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందించిన రోజా

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి మద్య ఒప్పందం జరిగిందని అన్నాడు. రోజా ఇంట్లో ఆ ఒప్పందం జరిగిందని.. ఆ సమయంలోనే కేసీఆర్‌…

చంద్రబాబునుకు తెలంగాణ తండ్రి అంటాడేమో

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్‌ రెడ్డి ఆ సమయంలో సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు. వ్యక్తిగత…

‘పుష్ప’ మేకర్స్‌ సునీల్‌ తో పెద్ద రిస్కే చేస్తున్నారా?

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా నిలిచి పోయిన షూటింగ్ ను పునః ప్రారంభించడంతో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు. విశ్వసనీయంగా…

పవన్‌ రానాల మూవీకి త్రివిక్రమ్‌ కీలక సూచన

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ సూచనలు ఇస్తూ సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మలయాళం హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌. ఈ సినిమా రీమేక్ లో పవన్‌ కళ్యాణ్ మరియు రానా లు హీరోలుగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ…

చిరును గ్యాంగ్‌లీడర్‌గా చూపబోతున్న బాబీ

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌ లో ఎన్నో అద్బుతమైన మాస్‌ పాత్రలను చేసిన విషయం తెల్సిందే. అయితే ఈమద్య కాలంలో ఫుల్‌ లెంగ్త్ మాస్ సినిమాను మాత్రం ఆయన చేయలేదు. అందరి వాడు.. అప్పట్లో గ్యాంగ్‌ లీడర్ వంటి పాత్రల కోసం చిరు…

పుష్పలో జాయిన్ అయిన అనసూయ

జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ అటు యాంకరింగ్ తో పాటు ఇటు సినిమాలను కూడా మ్యానేజ్ చేస్తోన్న విషయం తెల్సిందే. కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తోన్న రంగమార్తాండ చిత్రంలో నటిస్తోన్న అనసూయ, మాస్ మహారాజా చిత్రం ఖిలాడీలో కూడా ఒక కీలక పాత్ర…

కేసీయార్‌పై వైఎస్ షర్మిల సెటైర్లు.. జగన్ పేరు పలకలేదెందుకో.?

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ షర్మిల, తెలంగాణలో కొత్త రాజకీయ కుంపటిని.. అదేనండీ రాజకీయ పార్టీని ప్రకటించారు. పేరు వైఎస్సార్ తెలంగాణ పార్టీ. ఏమో, ముందు ముందు వైఎస్సార్ ఒరిస్సా పార్టీ, వైఎస్సార్ అమెరికా…

సూపర్ స్టార్ మీరు సూపర్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకప్పుడు సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్ గా ఉండేవారు కాదు. కాని ఈమద్య కాలంలో తన తోటి నటీ నటులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు సందర్బానుసారంగా సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉన్నాడు. పెద్ద…

దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీ కోసం అడవుల్లో మ్యూజిక్ సిట్టింగ్స్..!

సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి ఎంతో మంది యంగ్ టాలెంట్ ని పరిచయం చేసిన క్రియేటివ్ డైరెక్టర్ తేజ చేతుల మీదుగా…

పక్క రాష్ట్రాలతో స్నేహం నే కోరుకుంటున్నాం : జగన్‌

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్బంగా రైతు దినోత్సవం సభను ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి…

పాదయాత్రలపై కేటీఆర్‌ వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ మరియు బీజేపీలు అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లు రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ…