‘నాకు లవర్‌ లేడండీ బాబోయ్‌’ అంటున్న హాట్ యాంకర్

బుల్లి తెర స్టార్‌ శ్రీముఖి నెట్టింట కూడా తెగ సందడి చేస్తూ ఉంటుంది. ఇన్ స్టా మరియు ఇతర సోషల్‌ మీడియా వేదికలపై ఆమెకు ఏకంగా లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. హీరోయిన్స్ రేంజ్‌ లో క్రేజ్ ఉన్న ఈ అమ్మడు…

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ‘రాజకీయం’.. కేరాఫ్ ఢిల్లీ..

రాజద్రోహం కేసులో అరెస్టయిన నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా, అనారోగ్య సమస్యల కారణంగా ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జి అవడం కాస్త ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఇక, ఈరోజు రఘురామ, ఆర్మీ…

‘సర్కారు వారి పాట’ పుట్టిన రోజు కానుక లేదు

సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు అయిన మే 31 న ప్రతి ఏడాది కూడా మహేష్ బాబు తాను నటించిన లేదా నటిస్తున్న సినిమాల తాలూకు అప్ డేట్స్ లేదా ఫస్ట్‌ లుక్ టీజర్ వంటివి ఏదో ఒకటి షేర్‌…

వరుణ్ తేజ్ గని కోసం హాలీవుడ్ యాక్షన్ బృందం

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే మనకు అర్ధమైపోయింది. వరుణ్ తేజ్ ఇందులో బాక్సర్ రోల్ ను పోషిస్తున్నాడు. యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ సినిమా ద్వారా…

ప్రేమను పంచుతాను అంటోన్న నిధి భామ

కరోనా మహమ్మారి ప్రస్తుతం దేశం మొత్తాన్ని పట్టిపీడిస్తోంది. దేశ ప్రజలు అందరూ రకరకాలుగా ఈ మహమ్మారి వలన ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య పరంగానే కాక, ఆర్ధికంగా, మానసికంగా కృంగిపోతున్నారు. ఇదిలా ఉంటే సినీ సెలబ్రిటీలు తమకు తోచిన దారిలో సహాయం చేయడానికి…

ధూళిపాళ్ల తప్పేంటో చెప్పాలి: లోకేశ్

సంగం డెయిరీ విషయంలో రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ధ్వజమెత్తారు. ఏపీలోని పాడి పరిశ్రమను గుజరాత్ కు అమ్మేందుకు వైసీసీ సర్కారు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. సంగం డెయిరీ కేసులో బెయిల్ పై…

షాకింగ్: జీతం ఎంతో చెప్పి, షారుఖ్ ఖాన్ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమన్న కుర్రాడు

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ గారాల పట్టి సుహానా ఖాన్ పుట్టిన సందర్బంగా ఆమె అభిమానులు మరియు షారుఖ్‌ అభిమానలు సోషల్‌ మీడియాలో తెగ హడావుడి చేశారు. గౌరీ ఖాన్ ట్విట్టర్ లో సుహానా ఖాన్ ఫొటో షేర్‌ చేసి…

రఘురామ డిశ్చార్జి.. నేరుగా ఎయిమ్స్ కు..

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జి అయ్యారు. అనంతరం నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఎంపీ.. అక్కడ నుంచి విమానంలో ఢిల్లీ వెళ్లి.. తదుపరి చికిత్స…

బాహుబలిపై రష్మిక క్రష్‌.. డేట్‌ కు ఓకే

ప్రస్తుతం ప్రభాస్ అంటే ఓ తెలుగు హీరోనో లేదా సౌత్ లో స్టార్‌ హీరోనే కాదు. బాలీవుడ్‌ లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న స్టార్‌ హీరో ప్రభాస్‌. ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా…

సుధీర్ బావ అంటూ శ్రీముఖి సందడి

టీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్‌ కామెడీ షో మంచి రేటింగ్‌ తో దూసుకు పోతుంది. ఇప్పుడు అందులోని కమెడియన్స్ మరియు కొందరు సోషల్‌ మీడియా సెలబ్రెటీలతో కలిపి శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఫన్‌ షో ను ఈటీవీ నిర్వహిస్తుంది. ఆ…

ఇంతకీ రఘురామ ఆరోగ్య పరిస్థితి ఎలా వుంది.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి బెయిల్ అయితే సుప్రీంకోర్టు మంజూరు చేసిందిగానీ, ఆయన బెయిల్ మీద విడుదలయ్యేందుకు మాత్రం ఇంకా ఇబ్బందులు ఎదురవుతూనే వున్నాయి. ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జి అయితే, బెయిల్ మీద విడుదలవడంపై స్పష్టత వస్తుంది. ఆర్మీ…

సీనియర్ నటుడి కొడుకు అరెస్ట్‌

ఆది, దిల్‌, ఒక్కడు, ఖుషి సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన రాజన్ పి దేవ్ గుర్తు ఉన్నాడు కదా ఆయన తనయుడు ఉన్ని రాజన్‌ కూడా నటుడే. మలయాళంలో పలు సినిమాల్లో నటించాడు. ఆయన రెండేళ్ల క్రితం ప్రియాంకను వివాహం చేసుకున్నాడు.…