షాకింగ్‌‌: క‌మెడియ‌న్ భార్య‌గా అన‌సూయ‌!

బుల్లితెర‌తోపాటు వెండితెర‌పైన కూడా త‌న‌దైన ముద్ర వేసుకుంటోంది అన‌సూయ భ‌ర‌ద్వాజ్.. యాంక‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన అన‌సూయ ప‌లు సినిమాల్లోనూ కీల‌క‌పాత్ర‌లో నటించింది. ఇక రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త పాత్ర అనసూయ‌కు మంచి పేరును తీసుకొచ్చింది. మరోవైపు ‘క్షణం’, ‘కథనం’…

ఈసారి మీరు అన్నట్లుగా చేస్తాంః గెటప్ శ్రీను

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుడిగాలి సుధీర్ అనగానే రామ్‌ ప్రసాద్‌ మరియు గెటప్ శ్రీనులు కూడా గుర్తుకు వస్తారు. కనుక ఈ ముగ్గురిని ఒకరిని తీసి మరొకరిని పెట్టలేం అన్నట్లుగా ఉంటుందని…

నిప్పు పెట్టేటోళ్ళని అరెస్ట్ చెయ్యరెందుకు చెప్మా.?

మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపైనా, ఆయన తనయుడు నారా లోకేష్ పైనా సంచలన రీతిలో విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ‘తండ్రీ కొడుకులు చెరో అగ్గిపెట్టె పట్టుకుని.. అటు వైపునుంచి, ఇటువైపునుంచి తగలబెట్టేద్దామని (రాష్ట్రాన్ని) చూస్తున్నారు..’…

ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు వినతుల వెల్లువ..!

ట్విట్టర్ ద్వారా ఎవరైనా సాయం కోరిన వెంటనే స్పందించి ఆదుకునే మంత్రి కేటీఆర్ కరోనా సమయంలో మరింతగా స్పందిస్తున్నారు. స్వయంగా కేటీఆర్ కూడా వైరస్ బారిన పడినా ట్విట్టర్లో ఆయనకు వస్తున్న వినతులకు స్పందించి సాయం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు, రెమిడిసివర్…

పొట్టి వీరయ్య మరణ వార్త నన్ను బాధించింది: చిరంజీవి

ప్రముఖ హాస్య నటుడు పొట్టి వీరయ్య గుండెపోటుకి గురై చికిత్స పొందుతూ హైదరబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలిపారు. ‘వీరయ్య మరణ వార్త నన్ను కలచి వేసింది. వీరయ్య వ్యక్తిగతంగా,…

బెంగళూరు ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు రామ్ చరణ్..!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బెంగళూరులోని ఫామ్ హౌస్ నుంచి నేడు హైదరాబాద్ కు వస్తున్నారు. ఇటివల ఆయన స్టాఫ్ కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో ఆయన ముందుజాగ్రత్త చర్యగా బెంగళూరులోని ఫామ్ హౌస్ లో సెల్ఫ్…

నాకో ప్రియుడు కావాలి.. ఉంటే చెప్పండి

తెలుగు బుల్లి తెర మరియు వెండి తెర ప్రేక్షకులకు జ్యోతి సుపరిచితురాలు అనడంలో సందేహం లేదు. ఈమె ఈమద్య కాలంలో సినిమాల్లు ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. కాని ఈమె బుల్లి తెరపై సందడి చేస్తూనే ఉంది. తెలుగులో ఈమె అమ్మడు గతంలో…

పుష్ప సినిమాలో ఐశ్వర్య రాజేష్‌

అల్లు అర్జున్‌, సుకుమార్‌ ల కాంబినేషన్‌లో రూపొందుతున్న పుష్ప సినిమాలో కీలక పాత్రను తెలుగు అమ్మాయి తమిళ స్టార్‌ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. పుష్ప లో బన్నీకి ఐశ్వర్య రాజేష్‌ సోదరి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.…

ఇదేం రాజకీయం.? ప్రజల ప్రాణాల కంటే, ఎన్నికలే ముఖ్యమా.?

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో వుంది. రోజురోజుకీ కరోనా పాజిటివిటీ రేటు గణనీయంగా పెరిగిపోతోంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్స్ దొరకని పరిస్థితి. ఆక్సిజన్ సమస్య, మందుల కొరత.. ఇలా ఎటు చూసినా…

పత్తి గింజల రాజకీయం: జనం నవ్వుకుంటున్నారు సామీ.!

రాష్ట్రంలో రాజకీయం అత్యంత హేయమైన స్థాయికి దిగజారిపోయింది. తమ వెనకాల బోల్డన్ని కేసులు పెట్టుకుని, ఇతరుల మీద విమర్శలు చేస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు. అసలు రాజకీయాలంటేనే, తమ వెనుకాల కేసులుండాలన్నట్టు తయారైంది ప్రస్తుతం పరిస్థితి. ఎవరి మీద ఎక్కువ కేసులుంటే,…

ఆ దృశ్యం కలచి వేసింది.. త్వరలో వృద్ధాశ్రమం నిర్మిస్తా: థమన్

అతిత్వరలో తాను ఒక ఓల్డేజ్ హోమ్ నిర్మిస్తానని మ్యూజిక్ డైరక్టర్ థమన్ అన్నారు. ఈ నిర్ణయం వెనుక గల కారణాన్ని కూడా థమన్ ట్విట్టర్లో వివరించారు. తమిళనాడులోని ఒక ప్రాంతంలో.. ఓ వృద్ధురాలు రోడ్డుపై కూర్చుని దీనావస్థలో అన్నార్తుల కోసం ఎదురు…

అద్దె చెల్లించలేదని నటి సామాన్లు రోడ్డున పడేశారట

తమిళ నటి విజయలక్ష్మి ఈమద్య కాలంలో పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా పలు సినిమాలతో సుపరిచితురాలు అయిన ఈమె కొన్ని నెలల క్రితం తనను కొందరు సోషల్‌ మీడియా ద్వారా వేదిస్తున్నారు అంటూ సోషల్‌ మీడియాలో పదే…