మరో మెగా డాటర్ వెండి తెర అరంగేట్రం

మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే హీరోయిన్స్ గా మాత్రం కేవలం నిహారిక మాత్రమే ఎంట్రీ ఇచ్చింది. నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‌ గా చేసిన సినిమాలు నిరాశ పర్చాయి. దాంతో ఆమె మళ్లీ సినిమాల…

అల్లు అర్జున్‌ కు కరోనా పాజిటివ్‌

ఐకానిక్ స్టార్‌ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. నిన్న మొన్నటి వరకు ఈయన పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో కూడా పుష్ప సినిమా కు ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా…

ట్రెండ్ మారింది గురూ: నారా లోకేష్‌కి జాకీలేస్తున్న వైసీపీ.!

గత కొద్ది రోజులుగా కనీ వినీ ఎరుగని రీతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు. జాంబీ రెడ్డి అనీ, జగరోనా అనీ.. ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు నారా…

అన్నాత్తే షూటింగ్ కోసం ప్రైవేట్ జెట్ లో హైదరాబాద్ కు నయనతార

కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దాదాపుగా అన్ని సినిమాల షూటింగ్స్ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఇంకా కోవిద్ ను ఎదిరించి షూటింగ్స్ కొనసాగిస్తున్నాయి. వాటిలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న అన్నాత్తే కూడా ఒకటి. ప్రస్తుతం…

ఇలియానా సైజులు చూపించి ఎగతాళి చేసే వాళ్ళట!!

ఇలియానా సౌత్ ఇండియాను కొన్నేళ్ల క్రితం ఒక ఊపు ఊపింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. వరసగా తెలుగులో టాప్ స్టార్లతో సినిమాలు చేసిన ఇలియానా నెమ్మదిగా బాలీవుడ్ వైపు మళ్లింది. అక్కడ కొన్ని సినిమాల్లో మెరిసింది. అయితే ప్రస్తుతం అమ్మడికి…

ఎన్టీఆర్ వల్లే కాలేదు, ప్రభాస్ మెప్పించగలడా?

పౌరాణిక పాత్రలు పోషించడం అంటే అంత తేలికైన విషయం కాదు. ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తోన్న విషయం తెల్సిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న ఆది పురుష్ లో రాముడిగా కనిపించనున్నాడు ప్రభాస్. ఈ విషయంలో సీనియర్…

ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా కొత్త అప్డేట్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. రాధే శ్యామ్ చిత్రాన్ని పూర్తి చేసి వీలైనంత త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నాడు. అయితే ప్రభాస్ నటిస్తోన్న మరో రెండు సినిమాలు కూడా ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. ఆది…

ప్రధానమంత్రిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలే సోషల్ మీడియాలో మళ్ళీ యాక్టివ్ అయ్యాడు. దేశంలో పెరుగుతున్న కోవిద్ కేసులకు ప్రభుత్వాన్ని బాధ్యత చేస్తూ వర్మ గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. కరోనా కేసులు విపరీతంగా…

‘బిల్లా’లో నా బికినీపై మా అమ్మ చేసిన వ్యాఖ్యలకు షాకయ్యా..

ఇండస్ట్రీలో అనుష్క శెట్టి ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వీటీ అని ముద్దుగా పలుచుకునే ఈ బెంగళూరు భామ సూపర్‌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత విక్రమార్కుడు వంటి చిత్రాల్లో గ్లామరస్‌గా కనిపించిన అనుష్క.. తన మొదటి లేడీ…

కోవిద్ పేషెంట్లకు తనదైన సాయం ప్రకటించిన అలియా భట్

బాలీవుడ్ టాప్ నటి అలియా భట్ కరోనా బాధితులకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఇటీవలే కరోనా నుండి కోలుకున్న అలియా భట్ ప్రియుడు రన్బీర్ కపూర్ తో కలిసి మాల్దీవ్స్ ట్రిప్ కు వెళ్ళొచ్చింది. ఆ తర్వాత కరోనా బాధితుల కోసం…

ఇంటింటికీ మేకలు, ఇంటర్నెట్ కాదు.. ఆక్సిజన్, మందులు కావాలి: పవన్ కల్యాణ్

ఏపీలో ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడం ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు ఔషధాలు అందక ప్రాణాలు కోల్పోతుంటే.. సీఎం జగన్ ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. ఆక్సిజన్ అందించలేనంత…

వైద్యం అడుగుతోంటే, ఉచిత బియ్యం ఇస్తామంటారేంటబ్బా.?

కరోనా పాండమిక్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకోసారి ఉచిత బియ్యం ‘స్కీం’ని తెరపైకి తెచ్చాయి. ఐదేసి కిలోల చెప్పున రెండు నెలలపాటు బియ్యం లేదా గోధుమలు ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది.. అదీ పేదలకు మాత్రమే. నిజానికి, ప్రస్తుత పరిస్థితుల్లో…