పిక్ టాక్ః టెర్రరిస్ట్‌ సమంత

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత ప్రస్తుతం కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలకు మరియు పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలను మాత్రమే చేస్తోంది. మొదటి సారి ఈమె ది ఫ్యామిలీ మాన్ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 2లో కీలక పాత్రలో…

సూపర్ హిట్ కాంబోలో మూడవ సినిమాకు రంగం సిద్దం

బాలీవుడ్‌ హిట్ మూవీ పింక్ ను తమిళంలో అజిత్ హీరోగా బోనీకపూర్‌ రీమేక్ చేసిన విషయం తెల్సిందే. నేర్కొండ పార్వై టైటిల్ తో రూపొందిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వంద కోట్లకు పైగా సినిమా వసూళ్లు సాధించింది.…

పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ వెనక్కు తగ్గాలి: కేఏ పాల్

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామన్న సీఎం జగన్ ప్రకటనపై కేఏ పాల్ మండిపడ్డారు. అది అవివేకమైన నిర్ణయమని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశాం. పరీక్షలు…

ఐసొలేషన్ వార్డులుగా రామానాయుడు స్టూడియో..! సురేశ్ బాబు వెల్లడి

కరోనా కల్లోలం రేపుతూండటంతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి. బెడ్లు, ఆక్సిజన్ దొరక్క బాధితులు అల్లాడిపోతున్నారు. బెడ్లు ఖాళీ లేకపోతే.. ఆంబులెన్సుల్లోనే ఆక్సిజన్ తీసుకుంటున్నారు. మరికొందరు చెట్టు కింద కూడా ఉండిపోతున్నారు. ఆసుపత్రి ఆవరణలోనే బెడ్ కోసం నిరీక్షించి నీరసించిపోతున్నారు. ఈక్రమంలో మసీదులు, కొన్ని…

తల్లి ప్రేమను గుండెలపై అమరం చేసిన బాలీవుడ్ నటుడు

ఏ వ్యక్తికైనా అమ్మ ప్రేమను మించింది లేదు. అమ్మ నిస్వార్ధపూరితమైన ప్రేమకు మించినది ఏదీ ఈ లోకంలో లేదు. అమ్మ ప్రేమను నోచుకోని వారు దానికోసం ఎప్పటికీ పరితపిస్తూ ఉంటారు. ఈ కోవకే చెందుతాడు బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్. ముంబై…

విద్యార్థుల ప్రాణాల కన్నా, సర్టిఫికెట్లలో మార్కులే ముఖ్యమా.?

‘పరీక్షలు నిర్వహించకుండా, విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తే, సర్టిఫికెట్లలో పాస్ అని మాత్రమే వుంటుంది.. సరైన మార్కులు లేకపోతే, ఉద్యోగాలెలా వస్తాయ్.? ప్రతి ఉద్యోగికీ భరోసా ఇస్తున్నా.. విద్యార్థుల గురించి నాకన్నా బాగా ఎవరూ ఆలోచించలేరు..’ అంటూ పదో తరగతి పరీక్షల విషయమై…

బిగ్ బాస్ తర్వాత అందుకే అవకాశాలు రాలేదు: అలీ రెజా

బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్లకు వచ్చే గుర్తింపు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓవర్ నైట్ స్టార్స్ అవుతుంటారు చాలా మంది. కానీ బిగ్ బాస్ లో పాల్గొన్న చాలా మందికి క్రేజ్ వచ్చినా ఆ…

కోవిద్ బాధితులకు అండగా నిలుస్తోన్న అజయ్ దేవగన్

కోవిద్ సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతుంటే కొందరు ఆక్సిజన్ అందక, కొందరు హాస్పిటల్ బెడ్స్ దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు తమ బాధ్యతను నెరవేరుస్తుంటే, స్వచ్చంద సంస్థలు తమ వంతు సాయాన్ని…

ఆ విషయంలో ఆర్ఆర్ఆర్‌ ను క్రాక్‌ చేసిన ‘పుష్ప’

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిందటూ సమాచారం అందుతోంది. షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా కారణంగా ఆగిపోయింది. అల్లు అర్జున్‌ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో పాటు…

మెగాస్టార్‌ ను కలిసిన అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌

అర్జున్ రెడ్డి సినిమాతో ట్రెండ్‌ సెట్‌ చేసిన దర్శకుడు సందీప్ వంగ. ప్రస్తుతం ఈయన బాలీవుడ్ లో యానిమల్ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భారీ స్టార్ కాస్టింగ్ తో రూపొందుతున్న ఆ సినిమా తర్వాత సందీప్ వంగ చేయబోతున్న సినిమా…

మోనాల్‌ ను ఏడిపించిన ఓంకార్‌ అన్నయ్య

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు రియాల్టీ షో లను రుచి చూపించింది ఓంకార్. ఆట డాన్స్ షో తో ఓంకార్‌ తనదైన మార్క్‌ షో లను తయారు చేయడం జరిగింది. తన షోల్లో కంటెస్టెంట్స్ మద్య గొడవ పెట్టడం, ఏడిపించడం, జడ్జ్‌…

ఏపీలో కోవిడ్ సెకెండ్ వేవ్ పాపం.. నిమ్మగడ్డది మాత్రమేనా.?

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ పాపాన్ని, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మోపేందుకు అధికార వైసీపీ నానా తంటాలూ పడుతోంది. స్థానిక ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం ఎంతలా మొరపెట్టుకుంటున్నా వినకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు…