Posted inTelugu - Featured Telugu - Film News
ఓటీటీలో మెగా ‘ఉప్పెన’ డేట్ ఖరారు
మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతు వచ్చిన ఉప్పెన సినిమా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుంది. సినిమా బాగుంటుందేమో అని అంతా అనుకున్నారు. కాని ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి దుమ్ము రేపింది. లాక్…