వకీల్ సాబ్ రికార్డుల వేట బాహుబలి వరకు వెళ్లింది

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ సినిమా విడుదలకు ముందే రికార్డుల వర్షం కురిపిస్తోంది. మూడు సంవత్సరాల తర్వాత పవన్‌ వకీల్‌ సాబ్‌ తో రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు.…

పిల్లలు ఆ విషయంతో నాతో గొడవ పడుతూనే ఉంటారు: రేణూ దేశాయ్

పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ విడిపోయిన తర్వాత పిల్లలు అకీరా నందన్, ఆద్య బాధ్యతలు రేణూ చూస్తున్నారు. గతంలో పూణెలో ఉండే రేణు ఇటివల హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. పలు వెబ్ సిరీస్, పలు సీరియల్స్ లో నటించే అవకాశాలు…

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు బాలీవుడ్ విలన్ కన్ఫర్మ్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా పూర్తయ్యాక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ చిత్ర ప్రకటన గతేడాదే వచ్చినా కానీ కోవిద్…

నాలుగు కీలకమైన ఫైట్లలో వకీల్ సాబ్ రచ్చ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈరోజే చిత్ర ట్రైలర్ ను విడుదల చేస్తారు. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ లో నాలుగు కీలకమైన ఫైట్లు ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హిట్ సినిమా…

బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు అవ్వడానికి టాలీవుడ్ హీరో అయినా కూడా హాలీవుడ్ హీరో కటౌట్ ఆయన సొంతం. మహేష్ బాబును బాలీవుడ్ చిత్రంలో నటింపజేయాలని ఎప్పటినుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తనకు తెలుగు సినిమానే సౌకర్యంగా ఉంది అని పలుమార్లు…

టీఆర్‌ఎస్‌ కొత్త ఎమ్మెల్సీ సురభి వాణిదేవికి బ్యాక్ టు బ్యాక్‌ కష్టాలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణిదేవి ఇటీవలే టీఆర్‌ఎస్ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన విజయం తెల్సిందే. ఆమె ఆ ఆనందంను పొందుతున్న సమయంలోనే బ్యాక్ టు బ్యాక్ కష్టాలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆమె…

వైసీపీ ‘కోర్టులకు చెవిలో పువ్వులు’ పెడుతోంటే బీజేపీ ఏం చేస్తోంది.?

వైసీపీ, బీజేపీ మధ్య ఎట్టకేలకు ‘రాజకీయ పోరాటం’ మొదలైనట్టుంది. ‘నువ్వు కొట్టినట్లు నటించు, నేను దెబ్బ తగిలినట్లు నటిస్తాను..’ అన్నట్టు కాకుండా ఇది నిజమైన ‘కొట్లాటేనా.?’ అని చాలామందికి అనుమానం వస్తోంది. బీజేపీ – వైసీపీ తెరవెనుకాల నడుపుతున్న స్నేహం అలాంటిది.…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ – బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది.!

దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ…

ఎమ్మెల్యే రోజాకు రెండు సర్జరీలు

ఏపీ అధికార పార్టీకి చెందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు రెండు సర్జరీలు చేశారు. ఈ విషయాన్ని రోజా భర్త సెల్వమణి వెల్లడించారు. రోజాకు రెండు మేజర్ సర్జరీలు జరిగాయని,…

విజయసాయి రెడ్డి-సోము వీర్రాజు మధ్య ట్వీట్ వార్

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది. సోము వీర్రాజు పార్టీ మీటింగ్ లో మాట్లాడూ.. ‘పవన్ కల్యాణ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది’ అని…

ఆ సమాచారమిస్తే పదివేలిస్తాం: అచ్చెన్నాయుడు

ఏపీలో తన ప్రాభవం తిరిగి తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ.. తిరుపతి ఉప ఎన్నికల్లో జోరు పెంచింది. తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని…

టీఆర్ఎస్ సాగర్ టికెట్ నోమల భగత్ కే..

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని ఎంపిక చేయకుండా చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేకెత్తించిన టీఆర్ఎస్.. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంది. నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ కే టికెట్ ఇచ్చింది. నామినేషన్లు వేయడానికి మరొక్క…