రూ.25 లక్షల నుండి కోటికి చేరిన జాతిరత్నం

ఏజెంట్‌ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా సక్సస్‌ అయినా కూడా నవీన్‌ పొలిశెట్టిని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఆయన్ను అలా వచ్చి ఇలా వెళ్లే నటుడు అనుకున్నారు. కాని జాతిరత్నాలు సినిమా తర్వాత ఇండస్ట్రీలో పాతుకు పోయే క్వాలిటీస్ తో పాటు…

ఏపీ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్ కేటాయింపులు ఇవే

ఏపీ ప్రభుత్వం ఈ ఏడాదికి కూడా బడ్జెట్‌ ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చింది. కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌ ప్రవేశ పెట్టే అవకాశం లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాల వారు ప్రకటించారు. మంత్రి వర్గ…

తిరుపతి బై పోల్: గెలిచినా ఓడినా రత్నప్రభకు ఎదురే లేదట.!

‘వైసీపీకి 2019లో 22 మంది ఎంపీలు దక్కారు. కానీ, ఏం లాభం.? తిరుపతిలో వైసీపీ గెలిస్తే పెద్దగా మార్పు ఏమీ వుండదు. అదే, బీజేపీ గెలిస్తే.. అద్భుతాలు చేసి చూపించేస్తాం..’ అంటోంది భారతీయ జనతా పార్టీ. అత్యంత వ్యూహాత్మకంగా మాజీ ఐఏఎస్…

తండ్రి జయంతి సందర్బంగా ప్రభాస్‌ కొత్త కారు

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ ఇండియాలోనే మోస్ట్‌ క్రేజీ స్టార్‌ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన ఏం చేసినా కూడా అది దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించే విధంగా ఉంటుంది. ఇక ప్రభాస్ తాజాగా తన తండ్రి జయంతి…

ఆచార్య ఫస్ట్ సింగిల్ నుండి కీలక అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న నెక్స్ట్ సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. మే 13న ఆచార్య సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈరోజు…

ఎక్స్ క్లూజివ్: ముఖ్యమంత్రిగా మారబోతోన్న రామ్ చరణ్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరసగా ప్రాజెక్టులను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కాబోతోంది. ఈ చిత్రంతో పాటు రామ్…

ఆంధ్రాలో తగ్గింది, తెలంగాణలో పెరిగింది: కేసీఆర్ రివర్స్ గేర్.!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజాగా ఆంధ్రపదేశ్ అభివృద్ధి విషయమై పరోక్షంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్ళ క్రితం తెలంగాణలో నాలుగెకరాలు అమ్మితే, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా కొనలేని పరిస్థితి వుండేదనీ, ఇప్పుడు అక్కడ నాలుగు ఎకరాలు…

పళనిస్వామిని స్టాలిన్ చెప్పుతో పోల్చిన రాజా

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ పార్టీలపై మాటలయుద్ధం మరింత ఎక్కువవుతోంది. ఒకరిపై ఒకరు వాగ్బాణాలు, విమర్శలు సంధించుకుంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి పళనిస్వామిపై డీఎంకే నేత రాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం పళనిస్వామిని డీఎంకే అధినేత స్టాలిన్…

నరేంద్ర మోడీ ‘బంగ్లా జపం’ బెంగాల్ కోసమేనా.!

భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో విదేశీ పర్యటనలకు దూరంగా వున్న ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ 50వ స్వాత్రంత్య దినోత్సవ వేడుకల కోసం వెళ్ళడం గమనార్హం. సరిగ్గా అదే సమయంలో పశ్చిమబెంగాల్ ఎన్నికల…

అరణ్య కత్తిరింపులు పని చేయలేదు

రానా హీరోగా సల్మాన్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ అరణ్య ఆశించిన స్తాయిలో మెప్పించలేదు అనేది టాక్. రివ్యూలు ఒక మోస్తరుగా సినిమా ఉంది అంటూ వస్తున్నా కూడా అసలు విషయం ఏంటీ అనేది ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.…

చరణ్‌, శంకర్‌ల మూవీ కోసం దిల్‌రాజు కొత్తది ఓపెన్ చేశాడట

టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చరణ్‌ మరియు శంకర్ ల కాంబో మూవీ షూటింగ్‌ ప్రారంభం అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌…

మోనాల్‌తో వీడియో కాల్‌, వైరల్‌గా మారిన అఖిల్‌ కామెంట్

బిగ్‌బాస్‌ 4 సీజన్‌ కపుల్‌గా మోనాల్‌, అఖిల్‌కు సోషల్‌ మీడియాలో వీపరీతమైన క్రేజ్‌ ఉంది. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఈ జంట చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరిగా గొడవలు, ప్రేమలు, స్నేహాలు, అపార్థాలతో ఈ షో అంతా మోనాల్‌,…